బిగ్‌బాస్ నుండి 3 వారాల క్రితమే ఎలిమినేట్ అయి బయటకొచ్చిన పునర్నవబయటకొచ్చాక తెగ ఎంజాయ్ చేస్తుంది. తన సక్సెస్‌ను ఫుల్ గా సెలెబ్రెట్ చేసుకుంటోంది. తనకు ఇష్టమైన వారికి పార్టీలు ఇస్తూ.. పబ్‌లకు వెళుతూ.. ఎంజాయ్ చేస్తోంది పునర్నవి . టాలీవుడ్ లో రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో హీరోయిన్ అవికా గోర్ స్నేహితురాలిగా నటించింది పునర్నవి. ఆ తర్వాత ‘పిట్టగోడ’ అనే సినిమాలోనూ హీరోయిన్‌గా …
Read More »సాయిపల్లవి-నాగ చైతన్య “లవ్ స్టోరీ”
ఒకరేమో తన అందంతో పాటు చక్కని అభినయం.. సూపర్ డాన్స్ లతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన బక్కపలచు భామ సాయి పల్లవి. మరోకరేమో వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మాస్ లవ్ రోమాన్స్ సినిమాలతో తనకంటూ ఒక స్టార్ డమ్ తెచ్చుకున్న యువహీరో అక్కినేని నాగచైతన్య. మరి వీరిద్దరి కలయికలో చిత్రమంటే తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటుగా ఇటు సాయి పల్లవి అభిమానులకు.. అటు అక్కినేని …
Read More »ప్రేమ పెళ్ళి పై కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు
మహానటి మూవీతో యావత్ భారతీయ సినిమా ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్న అందాల భామ కీర్తి సురేష్. అప్పటి వరకు లవ్ రోమాన్స్ చిత్రాల్లో నటించి తనకంటూ ఒక స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ మహానటి మూవీతో ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది.అయితే ఈ అమ్మడు ప్రేమ పెళ్ళి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ మీడియాకిచ్చిన ఇంటర్వూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ” ప్రేమ పెళ్లిళ్లు …
Read More »మాల్దీవుల్లో ఒంటరిగా జలకాలాడుతూ రేణుదేశాయ్..ఓ వేదాంతాన్ని కూడా చెబుతుందిలా..!
నటి రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తరవాత ఇద్దరు పిల్లలతో జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. కేవలం వ్యక్తిగత జీవితాన్నే కాకుండా ప్రొఫెషనల్ లైఫ్‌ను ఆమె ఎంజాయ్ చేస్తున్నారు. తనకెంతో ఇష్టమైన సినీ పరిశ్రమలోనే ఆమె కొనసాగుతున్నారు. హైదరాబాద్ నుంచి పుణే వెళ్లిపోయిన రేణు.. మరాఠి చలనచిత్ర రిశ్రమలోకి అడుగుపెట్టారు. దర్శకురాలిగా ఒక సినిమా, నిర్మాత గా రెండు సినిమాలు చేశారు. ఇప్పుడు తెలుగులో సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నారు. …
Read More »తుపాకీ పట్టిన సాయిపల్లవి. ఎందుకంటే…!
సాయి పల్లవి చూడటానికి సన్నగా.. మన పక్కింట్లో అమ్మాయిగా చూడముచ్చటైన అందంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్న ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ భామ నీదీ నాదీ ఒకే కథ దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కుతున్న విరాట పర్వం అనే మూవీలో నటిస్తుంది. ఈ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ గాయకురాలిగా పాటలు పాడుతూ.. ఊహించని పరిస్థితుల నేపథ్యంలో నక్సల్ ఉద్యమంలో చేరే ఒక గ్రామీణ …
Read More »లోకేష్ ను పప్పు అంటారన్న విషయం తనకు తెలియదంటున్న ఆర్జీవీ..!
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ ను అందరూ పప్పు అంటారనే విషయం తనకు తెలియదని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. కమ్మ రాజ్యం లో కడప రెడ్లు అనే సినిమాను వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రైలర్లు, పాటలు, పోస్టర్లతో సినిమా ప్రమోషన్ చేస్తున్నారు రాంగోపాల్ వర్మ. అయితే …
Read More »కొత్త ప్రయాణం మొదలెట్టిన మంచు మనోజ్
ఇటీవల విడాకులు తీసుకున్న మంచు హీరో మనోజ్ కుమార్ సరికొత్త ప్రయాణం మొదలెట్టారు. ఇదే అంశాన్ని మనోజ్ సోషల్ మీడియాలోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా హీరో మనోజ్ ” నేను సరికొత్త ప్రయాణం మొదలెట్టాను. అందుకే ఎమ్ఎం ఆర్ట్స్ ప్రోడక్షన్స్ బ్యానర్ ను ప్రారంభించాను. ఈ బ్యానర్లో మంచి చిత్రాలను ఇక ముందు చూడబోతున్నారు”అని వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”నా కొత్త జర్నీ మొదలైంది. …
Read More »మీ ప్రేమను ఓట్ల రూపంలో చూపించి రాహుల్‌ను గెలిపించండి
బిగ్‌బాస్ 3 టైటిల్ ఎవరు ఎగరేసుకుపోతారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టైటిల్ రేసులో రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ రెజా, వరుణ్‌లు ఉన్నారు. అయితే ప్రధాన ఫైట్ మాత్రం రాహుల్, శ్రీముఖి మధ్యలోనే ఉంది. ఓట్లు వేయడానికి రేపు ఆఖరి రోజు కావటంతో అభిమానులు తమతమ ఫేవరెట్ కంటెస్టెంట్లకే ఓట్లు గుద్దండంటూ ప్రచారంతో సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. ఓవైపు శ్రీముఖి ‘రాములమ్మ కాంటెస్ట్’తో ప్రేక్షకులను తనవైపు తిప్పుకునే …
Read More »స్టార్ హీరోతో శృతీ హాసన్ రోమాన్స్
శృతీ హాసన్ ఒకవైపు మత్తెక్కించే అందం.. మరోవైపు చూడగానే ఆకట్టుకునే సౌందర్యం.. ఇంకోవైపు చక్కని అభినయంతో టాలీవుడ్ సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన అందాల రాక్షసి. యువత గుండెల్లో రైళ్ళు పరుగెత్తించిన ముద్దుగుమ్మ. ఇలాంటి అందాల రాక్షసి గత కొంతకాలంగా టాలీవుడ్ లో సరైన హిట్ లేక సతమతవుతుంది.ఇలాంటి తరుణంలోనే ఈ ముద్దుగుమ్మకు నేనున్నాంటూ బిగ్ ఆఫర్ ఇచ్చాడు ఓ స్టార్ హీరో. ఆ స్టార్ హీరోనే గతంలో బలుపుతో …
Read More »మహేష్ కి నో .. బన్నీకి ఒకే.. ఏంటి అది..?
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు నో చెప్పిన ఒక కథను ఒకే చేసేశాడు మరో స్టార్ హీరో.. స్టైల్ స్టార్ అల్లు అర్జున్. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఒక కథను మహేష్ బాబును దృష్టిలో పెట్టుకుని ఒక కథను సిద్ధం చేశాడు. తాను సిద్ధం చేసిన కథను హీరో మహేష్ బాబుకు విన్పించాడు. అయితే కథ నచ్చకపోవడంతో మహేష్ నో చెప్పాడు. ఏమి పాలుపోని సుకుమార్ ఈ …
Read More »