Home / MOVIES / ప్రేమ పెళ్ళి పై కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు

ప్రేమ పెళ్ళి పై కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు

మహానటి మూవీతో యావత్ భారతీయ సినిమా ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్న అందాల భామ కీర్తి సురేష్. అప్పటి వరకు లవ్ రోమాన్స్ చిత్రాల్లో నటించి తనకంటూ ఒక స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ మహానటి మూవీతో ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది.అయితే ఈ అమ్మడు ప్రేమ పెళ్ళి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ మీడియాకిచ్చిన ఇంటర్వూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ” ప్రేమ పెళ్లిళ్లు మా ఇంట్లో సహాజమే.

మా అమ్మనాన్నది ప్రేమ వివాహామే. మా అక్కది ప్రేమ వివాహామే” అని అన్నారు. అయితే తనకు ప్రేమపై అపార గౌరవం ఉంది. నమ్మకం ఉంది. నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటానో లేదో నాకు క్లారీటీ లేదన్నారు ఆమె.

కానీ ప్రేమించడం తప్పు కాదు . ఎలాంటి వ్యక్తిని ప్రేమించామన్నదే ముఖ్యమని.. ఒకవేళ ఆ సమయం వస్తే ఆలోచిస్తానని ఆమె అన్నారు.మరి అయితే అమ్మడు ఎందుకు ఇలా అన్నారో.. ఒకవేళ ఈ ముద్దుగుమ్మ ప్రేమలో ఉన్నారా..? . ఉంటే ఆ ప్రియుడు ఎవరో కాలమే సమాధానమివ్వాలి కదా.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat