Home / MOVIES (page 372)

MOVIES

తన కోరిక బయటపెట్టిన రకుల్..అది రౌడీ తోనే సాధ్యం !

టాలీవుడ్ లో టాప్ హీరోలు అందరితోను నటించిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది రకుల్ ప్రీత్ సింగ్ నే. సీనియర్ హీరో నాగార్జున సరసన కూడా ఆమె నటించింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో కూడా నటించాలనే ఆలోచనలో ఉంది. అలాగని టాలీవుడ్ ని వదులుకోను ఇక్కడ కూడా నటిస్తాను అంటుంది. అయితే ఈ ముద్దుగుమ్మకు విజయ్ దేవరకొండ తో నటించాలని ఉందట. ఛాన్స్ ఇస్తే ఓకే చెబుతానని …

Read More »

నా ఊపిరి ఉన్నంత వరకు జగనన్నకు సేవకుడిగా ఉంటా

నెల్లూరులో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన రైతు భరోసా పథకాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఇచ్చిన మాటకు అదనంగా మరో వేయి రూపాయిలు జోడించి 13500 రూపాయలతో రైతు అన్నలకు అండగా నిలిచింది ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జగన్ పాలనను చూసి ఎమోషనల్ అయ్యారు. తనకు ఒక బీసీకి మంత్రి పదవి ఇచ్చిన ఘనత మా అన్న జగన్ గారిదని …

Read More »

వెండితెరపై హర్భజన్,ఇర్ఫాన్

టీమిండియా మాజీ ఆటగాళ్లైన ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, స్పీడ్ గన్ ఇర్ఫాన్ పఠాన్ ఇక నుండి సినీ ప్రేక్షకులను అలరించనున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ దర్శకుడు అజయ్ ముత్తు దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఒక చిత్రంలో ఇర్ఫాన్ పఠాన్ పోలీసు పాత్రలో నటించనున్నాడు. మరో ఆటగాడు అయిన హర్భజన్ సింగ్ కార్తీక్ యోగీ దర్శకత్వం వహిస్తోన్న డిక్కీలూనా మూవీలో ప్రధాన పాత్రలో నటించనున్నాడు. …

Read More »

ఆ మూవీ రీమేక్ తో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల సినీమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తానని ప్రకటించిన సంగతి విదితమే. ఉమ్మడి ఏపీని అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండుగా విభజించిందనే నేపంతో జనసేన పార్టీని స్థాపించాడు పవన్. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు ఇచ్చి. ఆ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడ్డాడు పవన్. ఆ తర్వాత ఇటీవల జరిగిన సార్వత్రిక …

Read More »

ఒక్క సినిమా సక్సెస్‌తో బెంజ్ కొనేసింది..

  నభానటేష్ ఇస్మాట్ శంకర్ సినిమాకు ముందు అక్కడక్కడ సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. అదే పూరీ లాంటి డైనమిక్ డైరెక్టర్ చేతిలో పడింది. దీంతో అమ్మడు దశ తిరిగిపోయింది. ఏకంగా ఇప్పుడు నాలుగు సినిమాలు చేస్తుంది. అంతేకాదు అమ్మడుకి ఇస్మాట్ సక్సెస్ తో మంచిగానే గిట్టుబాటు అయింది. ఇప్పుడు ఏకంగా బెంజ్ కారు కొనేసింది. తన ఇన్ స్టా అకౌంట్ ద్వారా తనకి తానుగా బెంజ్ కారు …

Read More »

రానా ముందు ఇవి పూర్తి చేసుకుంటే మంచిది..లేదంటే ?

రానా దగ్గుబాటి…ప్రస్తుతం ఈయన కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. రానా ప్రస్తుతం హైదరాబాద్ కు దూరంగా ఉన్నాడు. చాలా రోజుల నుండి అమెరికాలోనే ఉన్నాడు. అయితే ఎందుకు అనే విషయానికి వస్తే షూటింగ్ అని ఇంకా ఏవేవో సాకులు చెబుతున్నాడు. కాని జనాలు పిచ్చోలు కాదని బాబు కి అర్ధం కాలేదనుకుంట. తాను చెప్పనప్పటికీ రానా ఆరోగ్య విషయంకై చికిత్స కోసం అక్కడికి వెళ్ళాడని అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు తిరిగి …

Read More »

ఎలాగైనా హిట్ కొట్టాలని గోల్డెన్ లెగ్ హీరోయిన్ తో అఖిల్ రొమాన్స్..?

అక్కినేని నట వారసుడు అఖిల్ కు కాలం కలిసి రావట్లేదు.. అఖిల్ సినిమాలు ఆడటం లేదు. ఈసారి కొడితే గట్టిగా కొట్టాలని నాగార్జున కూడా రంగంలోకి దిగారట. అందుకే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో, అల్లు అరవింద్ నిర్మాతగా, గోల్డెన్ హీరోయిన్ పూజా హెగ్డే తో సినిమాను ప్లాన్ చేశారు. ఈ సినిమా వచ్చే సమ్మర్ లో విడుదల కానుంది. ముఖ్యంగా అఖిల్ కెరీర్ లో ఇప్పటివరకు చేసిన ప్రాజెక్టులలో ఇదే …

Read More »

ఏపీలో వైఎస్ జగన్ చేతులమీదుగా నంది అవార్డులు..ఎప్పుడో తెలుసా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా సోమవారం కలుసుకున్నారు. చిరంజీవి దంపతులు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకూ అక్కే ఉన్నారు. తరువాత జగన్‌ దంపతులు కారు వరకూ వచ్చి చిరంజీవి దంపతులకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంలో చిరు మాట్లాడుతూ. సినిమా పరిశ్రమ రెండు రాష్ట్రాల్లోనూ అభివృద్ధి చెందాలని, ఎంతో మందికి ఉపాధిని కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారని మెగాస్టార్‌ …

Read More »

ఎనీ టైమ్‌ అన్నా.. అందర్నీ కలుస్తా…

సైరా సినిమా చూడాలని సీఎం జగన్ గారి భార్యతో కలిసి వెళ్లి ఆహ్వానించిన చిరంజీవి జగన్ నిన్న గంటకు పైగా భేటీ అయ్యారు. జగన్ దంపతులు చాలా అప్యాయంగా ఆహ్వానించారని చెప్పారు. జగన్ గారిని సినిమా చూడాల్సిందిగా కోరిక తాను సానుకూలంగా స్పందించారని చెప్పారు. అలాగే సినీ పరిశ్రమ నుంచి కొందరు పెద్దలు వచ్చి మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు అంటే.. ‘ఎనీ టైమ్‌ అన్నా కచ్చితంగా అందర్నీ కలుస్తానని చెప్పరని …

Read More »

నేను సీఎం జగన్ గారిని కోరింది ఇదే…

సైరా సినిమా సక్సెస్ తరువాత చిరంజీవి తన భార్యతో కలిసి సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవటం జరిగింది. వీరి కలయిక పట్ల మీడియా చాలా ఆసక్తిగా ఎదురు చూసింది. రకరకాల వార్తలు కూడా షిరాకు చేశాయి. అయితే మొదటి రామ్ చరణ్ తో కలిసి వెళ్లాలనుకున్న చిరు భార్యతో కలిసి వెళ్లారు. అయితే చిరు అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు మీడియాతో పంచుకున్నారు. నేను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat