బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన పునర్నవి శనివారం ఓ మీడియాతో తో మాట్లాడింది. రెండున్నర నెలలపాటు నా కుటుంబాన్ని, స్నేహితుల్ని బాగా మిస్సయ్యా. వచ్చేశావా అంటూ ఆనందంగా అంతా ఆలింగనం చేసుకున్నారు. నువ్వుండాల్సిన స్ట్రాంగ్ కంటెస్టెంట్వని అన్నారు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఉండదేమోనని అనుకుంటున్నాను. ఉంటే మాత్రం ఆనందంగా వెళ్తానంది పునర్నవి . అలాగే బిగ్‌బాస్– 3 టాప్– 5లో రాహుల్‌తో పాటు వరుణ్, శ్రీముఖి ఉంటారనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ముగ్గురు …
Read More »నా కత్తి గొప్పదా.. నీ తుపాకి గొప్పదా..పండక్కి తేల్చుకుందాం !
ఈ సంక్రాతికి సమరం సిద్దమైంది. అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇటు మహేష్ ఫ్యాన్స్ ఎవరూ తగ్గేట్టుగా కనిపించడంలేదు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కబోతున్న చిత్రం అల వైకుంఠపురంలో. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోపక్క సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదంతా బాగానే ఉందిగాని ఇక్కడే …
Read More »చిరంజీవి, బాలకృష్ణ పక్కపక్కనే ముచ్చట్లు..ఎక్కడో తెలుసా..!
టాలీవుడ్ దిగ్గజాలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు మరోసారి కలిశారు. ప్రముఖ సినీ దర్శకుడు దివంగత కోడి రామకృష్ణ రెండో కుమార్తె ప్రవల్లిక వివాహ నిశ్చితార్థం సీహెచ్ మహేశ్ తో వైభవంగా సాగగా, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి వచ్చిన చిరంజీవి, బాలకృష్ణ లు పక్కపక్కనే కూర్చుని చాలా సేపు ముచ్చటించుకున్నారు. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేశ్, నిర్మాత అల్లు అరవింద్, సీనియర్ నటుడు …
Read More »పెళ్లిపీటలు ఎక్కబోతున్న అనుష్క…ఆ అదృష్టవంతుడు ఎవరో తెలుసా
అటు కోలీవుడ్లోను, ఇటు టాలీవుడ్‌లోనూ లేడీ సూపర్‌స్టార్‌గా పేరొందిన అనుష్క పెళ్లి మరోసారి ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఎప్పట్నుంచో అనుష్క పెళ్లిపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. వయస్సు ముదిరిపోతుంది కాబట్టి.. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు అన్న ప్రశ్నలు పలు సందర్భాల్లో అనుష్కకు ఎదురయ్యాయి కూడాను. అయితే ఇప్పుడు పెళ్లిల సీజన్ జరుగుతంది. కనుక మరోసారి అనుష్క పెళ్లి చర్చ మొదలైయింది. అయి ఇంతకీ అనుష్క ఏం చేయబోతోంది …
Read More »ఈ వారం బిగ్‌బాస్ లో ఎలిమినేట్ ఎవరో అప్పుడే లీకైయిన మ్యాటర్.. అక్షరాలా నిజం
బిగ్‌బాస్ 12వ వారం ముగింపుకు వచ్చినప్పటికీ ఎప్పటిలానే ఈ సారికూడా ఎలిమినేషన్లో పెద్ద సస్పెన్స్ ఉన్నట్టు కనిపించడం లేదు. ఇప్పటికే మహేశ్ బిగ్‌బాస్ హౌస్‌ను వీడనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియా జోస్యమే నూటికి నూరుపాళ్లు నిజమయ్యేట్టు కనిపిస్తోంది. ఇక చెరపకురా చెడేవు అన్న సామెత మహేశ్ విషయంలో అక్షరాలా నిజం కానుంది. అందరితో కలిసి ఉన్నానంటూనే వారి వెనక గోతులు తీశాడు. ఇక్కడివి అక్కడ …
Read More »మెగాస్టార్ ను తట్టుకునే శక్తి ఆ దర్శకుడుకు ఉందంటారా..?
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో కొరటాల శివ ఒకరూ అనడంలో ఎటువంటి సందేహం లేదు…ఇంకా చెప్పాలంటే అంతకుమించే అని చెప్పాలి. తాను తీసే సినిమాలు ఎటువంటి వారికైనా ఇట్టే నచ్చుతాయి. ఇక అసలు విషయానికి వస్తే ఈ డైరెక్టర్ కు ఎప్పటినుండో మెగాస్టార్ చిరంజీవి తో సినిమా తియ్యాలనే కోరిక ఉంది. అది ఇన్ని రోజులకు నిర్వేరనుంది. అయితే తాను తీసిన చిత్రాలు జనతా గేరేజ్, శ్రీమంతుడు, భరత్ అనే …
Read More »13నెలల చిన్నారి కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు
అతనో సూపర్ స్టార్ . టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యధికంగా రెమ్యూనేషన్ తీసుకునే అగ్ర హీరో. అయితేనేమి తాను రీల్ హీరోనే కాదు రీయల్ హీరోనంటూ నిరూపిస్తున్నాడు. అతడే టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు. పాత శ్రీకాకుళలో టెక్కలి ప్రాంతానికి చెందిన పదమూడు నెలల చిన్నారి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న విషయం సూపర్ స్టార్ మహేష్ బాబు దృష్టికి వచ్చింది. దీంతో ఆ చిన్నారి ఆపరేషన్ కు …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన సాయి పల్లవి
టాలీవుడ్ హీరోయిన్ ,నేచూరల్ బ్యూటీ సాయిపల్లవి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించింది. ఇందులో భాగంగా అమ్మడు తన ఫామ్ హౌస్ లో మొక్క నాటింది. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. పర్యావరణాన్ని కాపాడాలి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో అందరూ పాల్గొనాలి. ఇండియా గ్రీన్ ఇండియాగా మారే విధంగా సహాకరించాలి అని తన అధికారక ట్విట్టర్ ఖాతాలో మొక్కను నాటిన చిత్రాన్ని జోడించి ట్వీట్ చేసింది. ఈ క్రమంలో తనను …
Read More »స్టేజ్ పైనే కండోమ్ గురించి చెప్పిన పాయల్
పాయల్ రాజ్ పుత్ ఈ భామ గురించి మన కుర్రాళ్లు తెగ ఆరాటపడుతుంటారు. కారణం ఆర్ఎక్స్ 100 సినిమాయే…ఆ సినిమాలు పాయల్ చూపించిన మత్తు అంతా ఇంత కాదు… కుర్రాళ్లని మైకంలో పడేసింది. అలాంటి పాయల్ ఏ సినిమా తీసినా ఆ సినిమాతోనే పోల్చుతున్నారు. అలాంటి క్యారెక్టర్ కావాలంటున్నారు. అందుకోసమే మరో ఆర్ డీఎక్స్ లవ్ తో వస్తుంది. అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈ వెంట్ సంచలన …
Read More »ఆర్ఆర్ఆర్ లో చెర్రీ, ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఇలాగే ఉంటుందట…
సైరా సినిమా రిలీజ్ తరువాత ఇప్పుడు అందరి దృష్టి ఆర్ఆర్ఆర్ సినిమాపై పడింది. ఇప్పటికే రాజమౌళి ఆ స్టోరీ ఎలా ఉండబోతుందో అప్పుడే చెప్పారు. ఎవరికి తెలియని స్టోరీ చెబుతామని చెప్పడంతో సినిమాపై ఇంట్రెస్టింగ్ ఇంకా పెరిగింది. అయితే ఇప్పటికే ఫస్ట్ లుక్ ఫోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి రకరకాల ఉన్నాయి..అయితే ఇంకా ఆర్ఆర్ఆర్ యూనిట్ ఇంకా రిలీజ్ చేయలేదు. అయితే త్వరలో విడుదల అవుతున్న ఈ …
Read More »