Home / MOVIES (page 400)

MOVIES

సినిమా డైరెక్టర్ ను గట్టిగా హత్తుకున్నప్రియాంకా చోప్రా..వీడియో హల్ చల్

బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ రాణిస్తున్న ముద్దుగుమ్మ ప్రియాంకా చోప్రా. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఆమె హిందీలో నటించిన సినిమా ‘ది స్కై ఈజ్‌ పింక్‌’. ఫర్హాన్‌ అక్తర్‌, జైరా వాసిం కీలక పాత్రలు పోషించారు. కాగా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్ర బృందం. ఈ సినిమాను శుక్రవారం కెనడాలో టొరంటోలో జరుగుతున్న ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో సినిమా ప్రీమియర్‌ చూసిన ప్రియాంక …

Read More »

గుంటూరులో నాని హవా..కలెక్షన్ల జల్లు !

న్యాచురల్ స్టార్ నాని, హీరోయిన్ ప్రియాంక జంటగా నటించిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఈ చిత్రానికి గాను మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోయిన్ ప్రియాంక తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన మొదటి చిత్రం ఇదే. థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం మరి హిట్ అయ్యిందా లేదా అనే విషయానికి వస్తే.. సినిమా …

Read More »

వాల్మీకి పై సంచలన వ్యాఖ్యలు చేసిన వరుణ్..క్లాస్ పీకిన మెగాస్టార్ !

హీరో వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం “వాల్మీకి”. ఈ చిత్రానికి గాను హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు ఆదివారం నాడు వైభవంగా ప్రీరిలీజ్ ఈవెంట్ చేయడం జరిగింది. వరుణ్ తేజ్ ఇప్పటివరకు 9 సిఎమాలు చెయ్యగా అందులో ఏఒక్కటీ మాస్ చిత్రం కాదు. ఇక వరుణ్ తీసిన లోఫర్ విషయానికి వస్తే ఆ …

Read More »

ముచ్చటగా మూడోసారి బాలయ్య

టాలీవుడ్ సీనియర్ నటుడు,యువరత్న నందమూరి బాలకృష్ణను చాలా రోజుల తర్వాత తనలో పూర్వ వైభవాన్ని బయట పెట్టిన చిత్రాలు సింహా,లెజెండ్. ఈ రెండు చిత్రాలు ఇటు బాక్స్ ఆఫీస్ దగ్గర కాసులను కొల్లగొట్టడమే కాకుండా అటు తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు నందమూరి అభిమానులను కాలర్ ఎగురవేసుకునేలా చేశాయి. ఈ రెండు చిత్రాలకు దర్శకుడు బోయపాటి శ్రీను. తాజాగా ముచ్చటగా మూడోసారి బాలయ్యతో మూవీ తీయడానికి సిద్ధమవుతున్నాడు బోయపాటి. ఇటీవల …

Read More »

బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన శిల్పా ..శ్రీముఖి అవకాశవాది అంటూ షాకింగ్ కామెంట్స్

బిగ్‌బాస్‌ హౌస్‌లో 8 వ వరం కాస్త సందడిగా జరిగింది. వీకెండ్‌లో వచ్చిన నాగర్జున‌.. హౌస్‌మేట్స్‌ చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇంటి సభ్యులతో కాస్త కటువుగా ప్రవర్తించాడు. అయితే నేటి ఎపిసోడ్‌లో పూర్తిగా ఎంటర్‌టైన్‌ చేసే ప్రయత్నం చేశాడు. హౌస్‌మేట్స్‌కు కొన్ని టాస్క్‌లను ఇచ్చి ఫన్‌ క్రియేట్‌ చేసేందుకు ట్రై చేశాడు. చివరగా ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదరుచూసే ఎలిమినేషన్ పార్ట్ కోసం ఎంతో …

Read More »

సుధీర్, యాంకర్ రష్మి మధ్య ఏం జరిగిందో బట్టబయలు చేసిన ..అప్పారావు

ఎంతో ప్రజాకర్షణ కలిగివుండే సినిమా, టీవీ రంగాల్లో ప్రేమ వివాహాలు చాలా జరిగాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం, పరస్పర అవగాహనతో ఎన్నో జంటలు ఒక్కటయ్యాయి. అదే సమయంలో ఎవరన్నా అమ్మాయి, అబ్బాయి కొద్దికాలం కలిసి పనిచేస్తే వాళ్లపై ఊహాగానాలకు లెక్కే ఉండదు. ఆర్టిస్టులు కాబట్టి వాళ్లకు సంబంధించిన చిన్న విషయం అయినా ప్రజల్లోకి త్వరగా వెళుతుంది. కొందరు తమ మధ్య ఏమీ లేదని చెప్పినా, వాళ్లపై రూమర్లకు మాత్రం అడ్డుకట్టపడదు. …

Read More »

ఎవరికీ అందనంత ఎత్తులో మహేష్  హీరోయిన్..!

సూపర్ స్టార్ మహేశ్, కైరా అద్వాని జంటగా నటించిన చిత్రం భరత్ అనే నేను. ఈ చిత్రం టాలీవుడ్ లో రికార్డు హిట్ నమోదు చేసింది. ఈ సినిమాతోనే టాలీవుడ్ లో అరంగ్రేట్రం చేసింది కైరా. అనంతరం రామ్ చరణ్ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ డేట్స్ కోసం డైరెక్టర్లు గాలింపు చర్యలు చేస్తున్నారు. దీపిక, కత్రినాకైఫ్ వంటి హీరోయిన్లు సీన్ అయిపోవడంతో ఇప్పుడు ఆ స్థానాన్ని కైరా …

Read More »

త్వరలో ‘లేడీస్‌ నాట్‌ ఎలౌడ్‌’

మలయాళంలో షకీలా సినిమా విడుదౖలైందంటే థియేటర్లకు ‘లేడీస్‌ నాట్‌ ఎలౌడ్‌’ అని అడల్ట్‌ కంటెంట్‌ చూసే ప్రేక్షకులు వాళ్లింట్లో ఆడవాళ్లకు చెప్తారు. ఇప్పుడు అదే పేరుతో ష నటి షకీలా సమర్పణలో సాయిరామ్‌ దాసరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లేడీస్‌ నాట్‌ ఎలౌడ్‌’.రమేశ్‌ కావలి నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను రామానాయుడు స్టూడియోలో విడుదల చేశారు. సాయిరామ్‌ దాసరి మాట్లాడుతూ– ‘‘ఇదొక పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం. చిత్రీకరణ పూర్తయింది. తమిళ …

Read More »

కోలుకుంటున్న రేణూదేశాయ్‌

ప్రముఖ నటి, దర్శకురాలు రేణూదేశాయ్‌ డెంగీ బారినపడ్డారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా ఆమె తెలిపారు. అంతేకాకుండా జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ప్రతిఒక్కరికి వివరించారు. డెంగీ జ్వరం నుంచి కోలుకుంటున్న సమయంలో షూటింగ్‌ చేయాల్సి వచ్చినప్పుడు నేను ఇలా ఉన్నాను అంటూ ఓ ఫొటో పోస్టు చేశారు. ”ఈటీవీలో ప్రసారం చేయబోయే ‘ఢీ ఛాంపియన్‌’ షో కోసం కొన్ని గంటలపాటు …

Read More »

ఎలిమినేట్‌ కాబోయే కంటెస్టెంట్‌ ఎవరో తెలుసా..సోషల్ మీడియాలో లీక్

టాలీవుడ్ లో ప్రసారం అవుతున్నబిగ్‌బాస్‌ హౌస్‌లో మొదటి వారం నుంచి ఎలిమినేట్‌ కాబోయే కంటెస్టెంట్‌ ఎవరన్నది బిగ్‌బాస్‌ కంటే ముందుగానే షోను చూసే ప్రేక్షకులకు తెలిసిపోతోంది. అయితే అవి ఊహాగానాల వరకు అయితే పర్లేదు కానీ.. అనధికారికంగా వచ్చే అధికార వార్త అవుతోంది. ఎలిమినేషన్‌ కాబోతున్నది వీరే అంటూ శనివారమే లీకవుతోంది. తాజాగా ఎనిమిదో వారంలో ఎలిమినేషన్‌కు గురయ్యే కంటెస్టెంట్‌ ఎవరన్నది ముందే తెలిసిపోయింది. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat