Home / MOVIES (page 380)

MOVIES

సైరా చూసిన లోకేశ్

టీడీపీ ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి నారా లోకేష్ నాయుడు సైరా సినిమాపై ప్రశంసలు కురిపించారు. సైరా నరసింహా రెడ్డి మూవీని చూసిన లోకేష్ నాయుడు ఆ చిత్రం గురించి స్పందిస్తూ” తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చిన మరో మూవీ సైరా నరసింహా రెడ్డి. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి పన్నెండేళ్ల కల. తన కలను మెగస్టార్ గారు ఎంతో అద్భుతంగా ఆవిష్కరించుకున్నారని ఆయన ప్రశంసించారు. తెలుగు వీరుడు …

Read More »

బ్రహ్మాజీకి గుండు కొట్టించిన రాం చరణ్..ఏం జరిగింది

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ టాక్ లో ఫ్యాన్స్‌కి పూనకాలొచ్చేస్తున్నాయి. ‘సైరా’ సినిమా చూసిన తరవాత మెగా అభిమానుల ఆనందాలకు అవధుల్లేవు. కొంతమందికైతే పూనకాలు వచ్చేస్తున్నాయి. సినిమా అద్భుతంగా ఉందని, ‘బాహుబలి’ రికార్డులు బద్దలైపోవడం ఖాయమని అంటున్నారు. తాజాగా ఇదే సినిమా లో ఒక చిన్న పాత్ర ఇమ్మని నటుడు బ్రహ్మాజీ చరణ్ ను అడిగితే అతడికి ఏకంగా ఒక ప్రాముఖ్యత ఉన్న పాత్రను ఇవ్వడమే కాకుండా బ్రహ్మాజీని …

Read More »

వామ్మో సమంత.. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని..?

టాలీవుడ్ లో ది బెస్ట్ కపుల్ ఎవరని అడిగితే టక్కున గుర్తొచ్చే జంట చైతు-సమంతనే. సమంత తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక చైతు విషయానికి వస్తే వీరిద్దరూ చాలా సినిమాల్లో కలిసి నటించారు. దాంతో వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. చివరికి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అక్కినేని కోడలుగా అవతరించింది. పెళ్లి ఐన తనలో మేటర్ మాత్రం ఇంకా అలానే ఉందని చెప్పాలి. …

Read More »

శ్రీరెడ్డి మరో వివాదం..ఈసారి ఏకంగా కొనిదెలా, అల్లు కుటుంబాల మధ్య చిచ్చు !

నిత్యం తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే శ్రీ రెడ్డి ప్రస్తుతం ఉపాసన మరియు అల్లు అర్జు భార్య శ్రీ రెడ్డిని టార్గెట్ చేసింది. ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది. ఆ పోస్టులో ఉపాసన గొప్పది అయితే స్నేహ రెడ్డి ఆమె పాదాల కింద దుమ్ము అని పోస్ట్ చేసింది.ఉపాసన అపోలో గ్రూపుల కో-ఓనర్ మరియు వ్యాపారవేత్త అనే విషయం తెలిసిందే. ప్రమాదకరమైన …

Read More »

ప‌ర‌మ‌ప‌విత్ర‌మైన మ‌క్కా ను దర్శించుకున్న నటుడు అలీ

ప్రముఖ కమెడియన్ అలీ ముస్లింల‌కి ప‌ర‌మ‌ప‌విత్ర‌మైన స్థలమైన మ‌క్కా ను దర్శించుకున్నారు. సౌదీ అరేబియాలో ఉన్న మ‌క్కాని అలీ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి దర్శించుకున్నారు. తెల్ల‌ని దుస్తుల‌లో అలీ, త‌న కొడుకు ఉండ‌గా కూతుళ్లు ఆయ‌న భార్య బుర్ఖా వేసుకున్నారు. ప్ర‌తి ఏడాది అలీ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మ‌క్కాకి వెళ్తుంటాడు. ప్ర‌స్తుతం అలీకి ప‌లు టీవీ షోస్‌తో అభిమానులు అలరిస్తున్నాడు. Artist #Ali with family …

Read More »

హీరోయిన్‌ అర్చన నిశ్చితార్థం…వరుడు ఎవరో తెలుసా..!

హీరోయిన్‌ అర్చన త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఓ ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపారవేత్త జగదీశ్‌ భక్తవత్సలంతో అర్చన నిశ్చితార్థం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై అర్చన-జగదీశ్‌లకు శుభాకాంక్షలు చెప్పారు. ముఖ్యంగా బిగ్‌బాస్‌ సీజన్‌-1 మిత్రులైన నవదీప్‌, శివబాలాజీలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక జగదీశ్‌-అర్చనల మధ్య గత కొద్ది కాలంగా ప్రేమాయణం నడుస్తోన్న విషయం తెలిసిందే. …

Read More »

ఒక్క షాట్ చాలు..ఎగురుకుంటూ వస్తా..తమన్నా వ్యాఖ్యలు..?

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. నిన్నగాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదలైన చిత్రానికి  సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మెగా హీరో రామ్ చరణ్ చిత్రాన్ని నిర్మించాడు. రిలీజ్ అయిన మొదటిరోజు నుండే కలెక్షన్ల వెల్లువ మొదలైంది. చిరంజీవి తన నటనతో విశ్వరూపం చూపించాడు. సినిమాకు ఇంత మంచి ఆదరణ రావడంతో చిత్ర నిర్మాత రామ్ చరణ్ థాంక్స్ మీట్ …

Read More »

థాంక్స్ మీట్ లో చిరంజీవి..! తమన్నా పై సంచలన వ్యాఖ్యలు..!

మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి గాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం నిన్నగాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదలైంది. చిత్రానికి మంచి ఆదరణ రావడంతో చిత్ర నిర్మాత రామ్ చరణ్ థాంక్స్ మీట్ పెట్టడం జరిగింది. ఈ …

Read More »

ప్రపంచ సినీచరిత్రలో పస్ట్ టైం… 25 గెటప్పుల్లో విక్రమ్

తమిళంలోని సీనియర్ స్టార్ హీరోలలో విక్రమ్ కి ప్రత్యేకమైన స్థానం వుంది. ప్రయోగాత్మక పాత్రలకి ప్రాధాన్యతను ఇవ్వడం ఆయన ప్రత్యేకత. అందువలన ఆ తరహా కథలు ఆయన దగ్గరికి ఎక్కువగా వెళుతుంటాయి. తాజాగా ఆయన మరో ప్రయోగాత్మక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ ఒక భారీ సినిమా చేయనున్నాడు. రేపటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమాలో విక్రమ్ 25 …

Read More »

కండోమ్ ఉద్యోగిగా మెగాస్టార్ అల్లుడు..!

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు.ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించింది. అనంతరం తరవాత సినిమా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి గాను మీనాక్షి అనే టైటిల్ కూడా పెట్టడం జరిగింది. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల చిత్రం సగంలోనే ఆగిపోయింది. ఇక తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం కళ్యాణ్ దేవ్ కొత్త సినిమాకు గ్రీన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat