Home / 18+ / ఒక్క షాట్ చాలు..ఎగురుకుంటూ వస్తా..తమన్నా వ్యాఖ్యలు..?

ఒక్క షాట్ చాలు..ఎగురుకుంటూ వస్తా..తమన్నా వ్యాఖ్యలు..?

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. నిన్నగాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదలైన చిత్రానికి  సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మెగా హీరో రామ్ చరణ్ చిత్రాన్ని నిర్మించాడు. రిలీజ్ అయిన మొదటిరోజు నుండే కలెక్షన్ల వెల్లువ మొదలైంది. చిరంజీవి తన నటనతో విశ్వరూపం చూపించాడు. సినిమాకు ఇంత మంచి ఆదరణ రావడంతో చిత్ర నిర్మాత రామ్ చరణ్ థాంక్స్ మీట్ పెట్టాడు. ఇందులో భాగంగా మాట్లాడిన మిల్కీ బ్యూటీ తమన్నా ముందుగా సినిమాను ఆదరించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. ఇందులో తమన్నా లక్ష్మి పాత్రలో నటించారు. తన నటనకు గాను మంచిగా ప్రశంశలు వచ్చాయి.

ఇక మెగాస్టార్ కోసం మాట్లాడుతూ… ఆయనతో నటించడం నా అదృష్టం అని, ఇన్ని రోజులు నన్ను అవంతిక అని పిలిచేవారు, ఇప్పుడు లక్ష్మి నరసింహ రెడ్డి అని పిలుస్తున్నారని చెప్పింది. మీ తర్వాత సినిమాల్లో నన్ను తీసుకోండి అంటూ అడిగారు. మీ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మీతో ప్రయాణించాలని చెప్పింది.ఇక డైరెక్టర్ విషయానికి వస్తే తమన్నా సూరీ నీకు మళ్ళీ చెబుతున్న నువ్వు ఏ షాట్ కి పిలిచినా వెంటనే వచ్చేస్తా అని పేర్కొనింది. ఇక నిర్మాత విషయానికి వస్తే రామ్ నీకోసం ఏం చెప్పాలిరా అంటూ మొదలుపెట్టి నువ్వు నటనలో సూపర్, ఇక నిర్మాణం అంటావా చెప్పాల్సిన పని లేదని చెప్పింది. సినిమాకు పని చేసిన ప్రతీఒక్కరికి థాంక్స్ చెప్పింది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat