Home / MOVIES (page 381)

MOVIES

ఎట్టకేలకు హీరోయిన్ ను దక్కించుకున్న డైరెక్టర్..!

గోపీచంద్ సినిమాకు సర్వం సిద్దమైంది. ముందుగా అనుకున్నట్టుగానే సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ మేరకు ఈరోజు పూజ కూడా చేసారు. దీనికి ముఖ్య అతిధిగా డైరెక్టర్ బోయపాటి శ్రీనుని ఆహ్వానించారు. ఆయన చిత్రానికి సంబంధించి క్లాప్ చేసారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రానికి గాను హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా నటించనుంది. ఈ ముద్దుగుమ్మ ఇదివరకే ఈ డైరెక్టర్ తో …

Read More »

‘సైరా నరసింహారెడ్డి’తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే ఎన్ని కోట్లు కలెక్షన్లు తెలుసా

చిరంజీవి హీరోగా నటించిన భారీ చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. గాంధీ జయంతి కానుకగా నిన్న(అక్టోబర్‌ 2)న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అత్యంత భారీ బడ్జెట్‌తో రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించాడు. ‘సైరా’ సినిమా విడుదలైన ప్రతీ చోట హిట్‌ టాక్‌తో భారీ కలెక్షన్ల దిశగా దూసుకపోతోంది. దసరా సెలవులు కావడంతో పాటు క్రిటిక్స్‌ కూడా ‘సైరా’ చరిత్ర తిరగరాస్తుందని పేర్కొనడంతో రానున్న …

Read More »

టైట్ వైట్ షర్ట్ లో..దుస్తులు ఓపెన్ చేసి ఎక్స్ పోజ్ చేస్తూ హీరోయిన్

సినిమాలపై మోజుతో మోడలింగ్ రంగంలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ మాళవిక తాజాగా తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. ఈ భామ హాట్ ఫోటో షూట్స్ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. టైట్ వైట్ షర్ట్ వేసుకొని లోపలి దుస్తులు ఓపెన్ చేసి తన ఎద అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ కుర్చిపై కూర్చొని ఫోజు ఇచ్చింది. ప్యాంట్ వేసుకోకుండా కుర్చీకి రివర్స్ లో కూర్చొని హాట్.. …

Read More »

‘సైరా’సినిమాపై రాజమౌళి స్పందన

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు గడ్డపై బ్రిటీష్ వారి పాలనను ఎదిరించిన పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. తొలి షోతోనే సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. సినిమా అత్యద్భుతంగా ఉందంటూ చిరంజీవి అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. సంబరాలు చేసుకుంటున్నారు. ఇదీలావుంటే ఈ సినిమా పై దర్శకుడు రాజమౌళి స్పదించారు. తన అభిప్రాయంను పేస్ బుక్ లో షేర్ చేశారు. …

Read More »

బిగ్‌బాస్‌లో కొట్లాట..!

బిగ్‌బాస్‌ పదకొండో వారానికిగానూ జరిపిన నామినేషన్‌ ప్రక్రియ ఈసారి వినూత్నంగా జరగడమేకాక రెండురోజులు కొనసాగింది. ఇందులో బాగానే రాళ్లు పోగేసుకున్న వారు నామినేషన్‌ నుంచి తప్పించుకోగా టాస్క్‌లో వెనుకబడిన రాహుల్‌, మహేశ్‌, పునర్నవి, వరుణ్‌ ఒక్కొక్కరుగా డేంజర్‌ జోన్‌లోకి వచ్చారు. ఇక బిగ్‌బాస్‌ ‘బ్యాటిల్‌ ఆఫ్‌ ద మెడాలియన్‌’ టాస్క్‌ ఇవ్వగా దీనికోసం ఇంటిసభ్యులు నానా హంగామా సృష్టించారు. జనాలు నీటికోసం బిందెలతో ఎలా పోట్లాడుకుంటారో.. అంతకు మించి ఇక్కడ …

Read More »

సైరా ఇండస్ట్రీ హిట్ అవుతుంది.. పాన్ ఇండియా సినిమా కావడం ప్లస్సా మైనస్సా..

మెగా ఫ్యామిలీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సినిమా వచ్చేసింది.. సైరా నరసింహారెడ్డి అంటూ చిరంజీవి థియేటర్లలో సందడి చేస్తున్నారు. మంగళవారం రాత్రినుంచే తెలుగురాష్ట్రాల్లో థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం చేస్తున్నారు. చిరంజీవి సినిమాకోసం ఆత్రుతగా ఎదురుచూశారు. తెల్లవారుజామున ఏపీలో చాలాచోట్ల బెనిఫిట్ షోలు పడ్డాయి. తెలంగాణలో ఉదయం 8 గంటల నుండి పడ్డాయి. బాహుబలి ఇండియన్ సినిమాకే ఒక గ్రేట్ ఎంబ్లెమ్‌లా నిలిచినా రీసెంట్‌గా వచ్చిన సాహో విఫలమైంది. …

Read More »

‘సైరా’ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి..అభిమానుల రిప్లై ఎట్టుందో తెలుసా ?

మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి గాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదలైంది. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చూపులకు ఈరోజుతో వారి ఆశలు నెర్వేరాయి. ఎక్కడ చూసినా …

Read More »

కర్నూలు జిల్లాలో ఆరుగురు ఎస్సైలు సైరా సినిమాకు.. బదిలీ చేస్తున్నట్లు ఎస్పీ ఆదేశాలు

టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘సైరా’సినిమా నేడు విడుదలయ్యింది. అక్టోబర్ 2న గాంధీజయంతి సందర్బంగా ఈ సినిమాను విడుదల చేశారు. దీంతో మెగా అభిమానులంతా అర్థరాత్రి నుంచే థియేటర్లకు క్యూ కట్టారు. అయితే కొందరు పోలీసులు కూడా చిరు సినిమా కోసం పడిగాపులు పడ్డారు. కర్నూలు జిల్లాలో ఆరుగురు ఎస్సైలు సైరా సినిమాకు వెళ్లారు. వేకువజామున కోవెలకుంట్లలో ఆరుగురు ఎస్సైలు ‘సైరా’ సినిమాకు వెళ్లారు. అయితే ఆన్ డ్యూటీలో ఉండి …

Read More »

వామ్మో రానాకి ఏమైందీ..?

రానా దగ్గుబాటి..బాహుబలి చిత్రంతో ఒక్కసారిగా తన క్రేజ్ ఆకాశానికి తాకింది. తన బాడీ చూస్తే ఎవరికైనా సరే వారెవా అనిపించేలా ఉంటాది. అంతటి బలవంతుడికి ఏమైంది, ఎక్కడున్నాడు అనేదే ప్రస్తుత ప్రశ్న.. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ పిక్ చూసిన అభిమానులు రానాకి ఏమైందో అని ఆందోళన చెందుతున్నారు. అయితే రానాకు ఏమైంది అనే విషయానికి వస్తే దగ్గుబాటి …

Read More »

అప్పటి  గ్లామరస్ భామలకు వార్నింగ్…తేడా వస్తే జైలుకే !

మొన్న భాను ప్రియ పనిమనిషి విషయంలో ఆమెను పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే. చిన్న పిల్లతో పని చేయిస్తున్నారనే ఆరోపణతో ఆమెను పోలీసులు విచారిస్తున్నారు. ఇది అలా ఉండగా తాజాగా మరో ఇద్దరు హీరోయిన్లకు కోర్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే అప్పటి అందాల భామలు రాశి, రంభ ఇద్దరిపై విజయవాడలోని కన్జూమర్ కోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఎందుకు అనే విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో వీరిద్దరూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat