టాలీవుడ్లో డైనమిక్ సినిమాలు తీయాలన్నా…డైనమిక్ హీరోయిజం ఎలివేట్ చేయాలన్నా…ఒక్క పూరీకే సాధ్యం. అలాంటి పూరీ ఎన్నో కష్టాలకు నష్టాలకు ఓర్చాడు. పూరీ సినిమాల్లో అమ్మాయిలను ట్రీట్ చేసే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. జీవితంమీద కూడా పూరీ ఐడియాలజీ డిఫరెంట్ గా ఉంటుంది. అలాంటి పూరీ బర్త్ డే ఈ రోజు… అయితే నిన్నటి వరకు పూరీ తన బార్యను ప్రేమగా ఎలా పిలుస్తాడో అందరికి తెలుసు. పండు …
Read More »ఈరోజు రోహిత్ కు మర్చిపోలేని రోజు…ఎందుకంటే ?
క్రికెట్ అభిమానులు ఎవరైనా ఈరోజును అస్సలు మర్చిపోలేరు ఎందుకంటే.. ఇదే రోజున గత ఏడాది ఆసియా కప్ ఫైనల్ జరిగింది. ఈ ఫైనల్ పోరు భారత్, బంగ్లాదేశ్ మధ్యన జరిగింది. అయితే ఇందులో అసలు విషయం ఏమిటంటే ఈ టోర్నమెంట్ కు రోహిత్ కెప్టెన్ గా వ్యవహరించారు. ఇందులో భారత్ మూడు వికెట్ల తేడాతో బంగ్లా పై గెలిచి ఆసియా కప్ సొంతం చేసుకుంది. ఎక్కడా గమనించాల్సిన విషయం ఏమిటంటే …
Read More »600 ఏండ్ల క్రితం అక్షయ్, పుజాహెగ్డె ఎలా ఉండేదో తెలుసా..
హిందీలో సీరీస్ ల జోరు పెరుగుతుంది. సక్సెస్ పుల్ ఎంటర్ టైన్ మెంట్ తో దూసుకుతున్న హిందీ సినిమా హౌజ్ పుల్ మరోసారి 4తో మనముందుకు వస్తుంది. పూర్తి ఎంటర్ టైన్ మెంట్ తో మరింత మసాలతో రాబోతుంది. ఈ మూవీ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో బాబీడియోల్ రితీష్ పుజా హెగ్డె నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ అయింది. హౌస్ఫుల్ 4లో అక్షయ్ కుమార్ 600 ఏళ్ల …
Read More »జపర్ధస్త్ గా 3 మంకీస్ మూవీ ట్రైలర్..
జపర్ధస్త్ గా 3 మంకీస్ మూవీ ట్రైలర్.. జబర్ధస్త్ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన సుడిగాలి సుధీర్ టీం…బుల్లితెరపై సక్సెస్ పుల్ కమెడీయన్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ ముగ్గిరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ప్రస్తుతం ఆన్ లైన్ లో ఈ ట్రైలర్ రిలీజ్ అయింది.
Read More »అల్లు అర్జున్ ‘సామజవరగమన’..సూపర్ హిట్ !
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలయికలో వస్తున్న చిత్రం అల వైకుంఠపురంలో.ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అది అప్పట్లో ఫుల్ వైరల్ అయ్యింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ‘సామజవరగమన’ అనే సాంగ్ రిలీజ్ …
Read More »జక్కన్న ఇచ్చిన ఆఫర్ కు మహేష్ ఫ్యాన్స్ ఫిదా..!
తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ ఎవరు అంటే అది ఎస్.ఎస్ రాజమౌళి నే. బాహుబలితో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ ప్రఖ్యాతీని పెంచీసాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్.ఆర్.ఆర్ చిత్రం చూస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇక అసలు విషయానికి తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం జక్కన్న ఈ చిత్రం తరువాత సూపర్ స్టార్ మహేష్ తో …
Read More »కన్నడ భామకు ఎప్పటినుండో ఒక కోరిక ఉందట.. అదే ఆమె టార్గెట్..?
తెలుగు ఇండస్ట్రీలో అతితక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ల చెంతకు చేరిన భామ ఎవరైనా ఉన్నారా అంటే అది కన్నడ భామ రష్మిక అని చెప్పాలి. ఈమెకు సుడి చాలా ఎక్కువగానే ఉందని చెప్పాలి. గీతాగోవిందం సినిమాతో ఒక్కసారిగా పైకి లేచిన రష్మిక ఇప్పుడు వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతుంది. ఇక ఇప్పటికే భీష్మ, అల వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలలో నటిస్తుంది. ఇక ఈ సంక్రాంతికి అల్లు అర్జున్, మహేష్ …
Read More »జక్కన్న నువ్వు మామోలోడివి కాదయ్యా…ఒక్కసారిగా అభిమానులకు జోష్ తెప్పించావ్ !
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఒక అద్భుతమైన, భారతదేశం గర్వించదగ్గ నటుడు, డాన్సర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే జక్కన్న బాహుబలి గురించి కూడా ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ ఖ్యాతిని నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి. అయితే రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ ర్ ఈ సినిమాకు సంబంధించిన ఓ వర్కింగ్ స్టిల్ ఇప్పుడు అందర్నీ …
Read More »18 ఏండ్ల క్రితం ఇదే రోజు ఇక్కడే కలిసాం..
రాజమౌళి సినిమాలకు జనాల్లో ఉన్న క్రేజ్ మాములు క్రేజ్ కాదు ఆ విషయం అందరికి తెలిసిందే. అతని డైరెక్షన్ లో వచ్చే సినిమాలకు జనాలు ఎగబడి ఎదురు చూస్తుంటారు. అలాంటి జక్కన్న ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే ఇంకేలా ఉంటుంది. అభిమానులకు మైండ్ పోతుంది. సరిగ్గా అదే జరుగుతుంది. త్రిబుల్ ఆర్ గురించి ఏ చిన్న న్యూస్ బయటకి వచ్చినా… జనాలు ఫ్యాన్స్ ఎగబడి చూస్తున్నారు. తాజాగా రాజమౌళి, ఎన్టీఆర్ ట్వీట్ …
Read More »ఆపదలో ఉన్న అఖిల్ కు ప్రభాస్ సాయం..ఎలా ?
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. ఆగష్టు 30న విడుదలైన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ తీసాడు. సుమారు 350కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. ఈ చిత్రం స్టొరీ పరంగా ఎవరికీ అంతగా నచ్చకపోయినా కలెక్షన్లు పరంగా బాక్సాఫీస్ వద్ద నిలిచింది. అది కూడా ఒక్క నార్త్ లోనే ఈ …
Read More »