శ్రియ శరణ్ అందమైన రూపం ఆకట్టుకునే నటన ఈమె సొంతం ఎప్పుడు 2001లో ఇష్టం అనే రీమేక్ సినిమా ద్వారా తెలుగులో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది 2002లో సంతోషం అనే సినిమా ద్వారా రెండో హీరోయిన్గా ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఇప్పటికి కూడా అనేక సినిమా ఆఫర్లతో దూసుకుపోతుంది బాలీవుడ్లోనూ తనదైన ముద్ర వేసిన ఈ భామ తాజాగా వీడియోతో మరొకసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పటి …
Read More »పూజాపై ఇంట్రెస్ట్ చూపుతున్న మహేష్.. మిల్కీ బ్యూటీకి హ్యాండిచ్చినట్టేనా ?
భరత్ అనే నేను, మహర్షి సినిమాల ద్వారా హిట్లు కొట్టి మంచి ఊపు మీద ఉన్న ప్రిన్స్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వచ్చిన స్టిల్స్ అన్ని మహేష్ అభిమానులను అత్యంత ఆసక్తి గురిచేస్తున్నాయి. గతంలో ఎన్నడూ చేయని క్యారెక్టర్ ఒక ఆర్మీ మేజర్ పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నాడు. మహేష్ బాబు సరసన గోల్డెన్లెగ్ …
Read More »టాలీవుడ్ లో దుమ్ములేపుతున్న రష్మిక.. సమంతను పక్కకి నెట్టేసినట్టేనా!
హీరోయిన్ అంటే సినిమాలో ఒక క్యారెక్టర్ ద్వారా ఒక సన్నివేశాన్ని పరిమితమయ్యేవారు. కానీ తెలుగు సినిమా కధల్లో అనేక మార్పులు వస్తున్నాయి. గతంలో మాదిరిగా హీరోయిన్లు పట్టుమని నాలుగేళ్ళు ఉండటం కష్టమైపోతుంది. హిట్ వస్తే ఒకటి, రెండు సినిమాలు చేయడం లేదా మొదటి రెండు సినిమాలకే వెళ్లి పోవడం జరుగుతుంది. గతంలో పాతతరం హీరోయిన్లు వరుసగా దశాబ్దాల పాటు సినీ రంగంలో రాణించేవారు. ఆ తర్వాత వచ్చిన హీరోయిన్లలలో కూడా …
Read More »సంచలనంగా మారిన శ్రీరెడ్డి ఫేస్ బుక్ పోస్ట్..సమంతపై ఎటాక్ !
తెలుగు ఇండస్ట్రీ లో తరచూ వివాదాలు సృష్టిస్తున్న శ్రీరెడ్డి మరోసారి తాను పెట్టిన ఫేస్ బుక్ పోస్ట్ తో మరో వివాదానికి తెరలేపింది. అక్కినేని నాగార్జున కోడలు సమంత మరియు శ్రీరెడ్డి వి హాట్ పిక్స్ పోస్ట్ చేసి ఇద్దరిలో ఎవరు హాట్ గా కనిపిస్తున్నారు అని కాప్షన్ పెట్టింది. ఇదే కాదు రెండు నెలలు ముందు కూడా సమంతానే టార్గెట్ చేసింది. ఆమెపై వివాదాస్పద కామెంట్స్ కామెంట్స్ చేసింది. …
Read More »తమన్నా హాట్ షో..పచ్చని బికినీలో !
తమన్నా భాటియా మరోసారి తన హాట్ హాట్ పిక్స్ తో ఇండస్ట్రీ ని ఒక్కసారిగా కుదిపేసింది. విశాల్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రానికి సంబంధించి టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇందులో ఈ మిల్కీ బ్యూటీ గ్రీన్ అండ్ గ్రీన్ బికినీ తో బీచ్ లో కనిపిస్తుంది. ఆ ఒక్క చిన్న సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ ఒక్క నిమషం వీడియోలో బైక్ …
Read More »బాక్సాఫీస్ సెన్సేషన్.. రెండు వారాల్లో రికార్డు కలెక్షన్లు
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. ఆగష్టు 30న విడుదలైన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ తీసాడు. సుమారు 350కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. ఈ చిత్రం స్టొరీ పరంగా ఎవరికీ అంతగా నచ్చకపోయినా కలెక్షన్లు పరంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. రెండువారాల్లో వరల్డ్ వైడ్ 424కోట్లకు పైగా …
Read More »జక్కన్న రివ్యూ కోసమే ఎదురుచూపులు…ఏం చెబుతారో ?
న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంక జంటగా నటించిన చిత్రం గ్యాంగ్ లీడర్. ఈ చిత్రానికి గాను విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. నిన్న అనగా సెప్టెంబర్ 13న విడుదలైంది. ఇక అసలు విషయానికి వస్తే బాహుబలి డైరెక్టర్ రాజమౌళి, హీరో నాని మధ్య ఉన్న సంభందం ఎలాంటిదో అందరికి తెలిసిందే. ఈగ సినిమాతో వీరిమధ్య ఆ బంధం బాగా ఏర్పడింది. ఇంకా చెప్పాలి అంటే వారు ఫ్యామిలీ లా ఉంటారు. …
Read More »బిగ్ బాస్ నుండి మహేష్ ఔట్..మొత్తం లగేజీతో వెంటనే వెళ్లిపో అని చెప్పిన బిగ్ బాస్
తెలుగు బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ 8వ వారం వచ్చేసింది. ప్రతి వారం ఎవరో ఒకరు ఇంటి నుండి బయటకు వెళ్లాల్సిందే. అందులో భాగంగా ఈ వారంలోనూ ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి వుంటుంది. అయితే ఈ సారి అదివారంకంటే ముందే అంటే ఈరోజు అనగ (శుక్రవారం) రోజు మహేష్ ను బిగ్ బాస్..మొత్తం లగేజీతో ఇంట్లో వాళ్లందరికి గుడ్ బై చెప్పి ఇంటి నుండి వేళ్లి …
Read More »శ్రీముఖి-వరుణ్ మధ్య గొడవ…వితిక ఫీలింగ్
బిగ్ బాస్3 లో సంతోషాలు, సరదాలు, చిలిపి పనులు, అలకలు, గొడవలు, కోపాలు, చాడీలతో సాగుతుంది. ఎనిమిదో వారం కూడా గడిచేందుకు వచ్చేసింది. ఈ వారంలో బిగ్‌బాస్ ఇచ్చిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్ పెద్ద చర్చకే దారి తీసిన సంగతి తెలసిందే. తాజాగా మరో గొడవ కూడా నేటి ఎపిసోడ్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ గొడవ శ్రీముఖి-వరుణ్ మధ్య జరగడం ఆసక్తికరంగా మారింది. స్నేహితులుగానే కనిపించే …
Read More »తన చెల్లి చూపించిన యువకుడిని లవ్ చేసిన హీరోయిన్ తాప్సీ.. పెళ్లి ఎప్పుడో తెలుసా
2010 వ సంవత్సరంలో వచ్చిన ఝుమ్మంది నాదం చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైయ్యింది అందాల భామ తాప్సీ. ఈ సినిమా తర్వాత మిస్టర్ పర్‌ఫెక్ట్, వీరా, మొగుడు వంటి చిత్రాలలో నటించింది. మరి కొన్ని రోజుల్లోనే బాలీవుడ్ చెక్కేసింది. హిందీలో మంచి కథాంశం ఉన్న చిత్రాలని ఎంపిక చేసుకుంటూ స్టార్ స్టేటస్ అందుకుంది. అయితే కొన్నాళ్ళుగా తాప్సీ ప్రేమాయణంకి సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై …
Read More »