Home / 18+ / తమన్నా హాట్ షో..పచ్చని బికినీలో !

తమన్నా హాట్ షో..పచ్చని బికినీలో !

తమన్నా భాటియా మరోసారి తన హాట్ హాట్ పిక్స్ తో ఇండస్ట్రీ ని ఒక్కసారిగా కుదిపేసింది. విశాల్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రానికి సంబంధించి టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇందులో  ఈ మిల్కీ బ్యూటీ గ్రీన్ అండ్ గ్రీన్ బికినీ తో బీచ్ లో కనిపిస్తుంది. ఆ ఒక్క చిన్న సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ ఒక్క నిమషం వీడియోలో బైక్ రేస్, ఫైటింగ్ లు ఇలా ఎన్నో సన్నివేశాలు ఉన్నప్పటికీ తమన్నా బీచ్ లో నడిచి వస్తున్న ఆ సీన్ మాత్రమే అందరి కళ్ళకు హత్తుకుపోయేలా కనిపిస్తుంది. దాంతో తమన్నా ఫ్యాన్స్ అందరూ కామెంట్స్ చేస్తున్నారు.