విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది భరత్ కమ్మ. గత నెల 26న నాలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా పై ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. కాని విజయ దేవరకొండకి ఈ చిత్రం భారీ నష్టాన్నే మిగిల్చింది. ఈ సినిమాతో సౌత్ లో మంచి పేరు తెచ్చుకోవలనుకున్న విజయ్ కు దెబ్బ పడింది. అంతేకాకుండా కలెక్షన్లు విషయంలో …
Read More »మెగా ఫ్యామిలీపై సంపూర్ణేష్ బాబు సంచలన వ్యాఖ్యలు…!
హృదయకాలేయం ఫేం స్టీవెన్ శంకర్ అందించిన కథ, కథనంతో రూపక్ రొనాల్డ్ దర్శకత్వంలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన లేటేస్ట్ మూవీ… కొబ్బరి మట్ట. లేట్‌గా వచ్చినా..లేటెస్ట్గా హిట్ కొట్టాడు సంపూ. విడుదలైన అన్ని కేంద్రాల్లో ఊహించని విధంగా కలెక్షన్లు రాబడుతూ…సంపూ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది…కొబ్బరి మట్ట. ఈ చిత్రంలో అండ్రాయుడిగా, పాపారాయుడిగా, పెదరాయుడిగా మూడు పాత్రల్లో సంపూర్ణేష్ బాబు ఫుల్ లెంగ్త్ కామెడీని పండించడంతో ఆడియన్స్ …
Read More »మెగాస్టార్ ట్వీట్ కు షాక్..వెంటనే స్పందించిన బాహుబలి !
రాజమౌళి ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ చాలా గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఇప్పుడు సుజీత్ దర్శకత్వంలో సాహో రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో ప్రభాస్ కు జంటగా బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ నటిస్తుంది. ఇది యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ప్రభాస్ ఫాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్ర యూనిట్ ఇటీవలే ట్రైలర్ ను గ్రాండ్ గా ముంబైలో రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ కు …
Read More »కాశ్మీర్ నుండి విజయశాంతిని కలవడానికి వస్తున్న సూపర్ స్టార్..ఎందుకంటే ?
సూపర్ స్టార్ మహేష్, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రాన్ని ఎఫ్2 డైరెక్టర్ అనీల్ రావిపూడి తీస్తున్నాడు. మొన్న మహేష్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఇంట్రో కూడా రిలీజ్ చేసింది. ఈ ఇంట్రోకు బీభత్సమైన రెస్పాన్స్ కూడా లభించింది. ఇక అసలు విషయానికి వస్తే ఇందులో విజయశాంతి అలియాస్ రాములమ్మ కీ రోల్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ కీ రోల్ …
Read More »సాహో ట్రైలర్ విడుదల..!!
ప్రముఖ సినీ హీరో ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ మూవీ ‘సాహో’. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా చిత్రయూనిట్ సినిమాపై ఆసక్తిని పెంచుతూ నటీనటుల లుక్స్ రిలీజ్ చేసింది. తాజాగా ఈ మూవీ నుండి ట్రైలర్ ఈ రోజు రిలీజ్ చేశారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ప్రభాస్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Read More »మహానటిపై కేటీఆర్ అభినందనల వర్షం..!!
66వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగుచిత్రాలకు అవార్డుల పంట పండింది. మహానటి,రంగస్ధలం,అ!,చిలసై సినిమాలకు 7 పురస్కారాలు దక్కాయి. వీటిలో మహానటికే మూడు అవార్డులు రాగా జాతీయ ఉత్తమనటిగా కీర్తిసురేశ్ ఎంపికైంది. అంతేగాదు తెలుగులో మహానటి ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలోనే జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాలు సత్తాచాటడంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతిభావంతులని జ్యూరీ …
Read More »సొంతకులం వ్యక్తి సీఎం అయితే ముద్దులు పెట్టాలనే రూల్ ఉందా.? ముమ్మాటికీ తప్పు మాట్లాడావ్..
తాజాగా తెలుగు సినీ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ సోషల్ మీడియాకు ఆహారం అయిపోయారు.. ఆయన ఓ వ్యక్తి గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా.. భారతదేశంలోనే అత్యంత బలమైన సోషల్ మీడియా సైన్యం ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనే.. ఇంకేముంది.. సోషల్ మీడియాకు ఆహారం అయిపోయాడు.. కొద్దిరోజుల క్రితం తెలుగు సినిమా పరిశ్రమలోని కొందరు నటులకు, సాంకేతిక నిపుణులకు ఏపీకి …
Read More »మహానటికి జాతీయ ఉత్తమనటి అవార్డు..!
అత్యంత ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు. డిల్లీలో ఈకార్యక్రమం జరిగింది. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల చిత్రాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డు విజేతలను ప్రకటించారు. అంతకు ముందు జ్యూరీ సభ్యులు విజేతల జాబితాను కేంద్రం సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు అందించారు. దర్శకుడు రాహుల్ రాలీ జ్యూరీ సభ్యులతో ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అవార్డులను ప్రకటించి మేలో ప్రధానం చేయాల్సి …
Read More »మంచు విష్ణుకు వరలక్ష్మీ పుట్టింది..!!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు భార్య విరానికా ఈ రోజు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈవిషయాన్నిస్వయంగా విష్ణు తన ట్వీట్టర్ ద్వారా అభిమానులతో తెలిపారు. “ఇట్స్ ఏ గాళ్, ఇట్స్ ఏ గాళ్” అంటూ లవ్ సింబల్స్ తో తన ఆనందాన్ని పంచుకున్నారు . ఇవాళ శ్రావణ శుక్రవారం, పైగా వరలక్ష్మీ వ్రతం శుభఘడియలు కావడంతో మంచు వారింట ఆనందం వెల్లివిరుస్తోంది. దీంతో వరలక్ష్మీ వ్రతం నాడు ఆడపిల్ల పుట్టింది కాబట్టి …
Read More »సరిలేరు నీకెవ్వరు సూపర్ డూపర్ హిట్ అనడానికి కారణం ఇదే..!
మూవీ ఇంకా విడుదల కాలేదు.. అప్పుడే సూపర్ డూపర్ హిట్ ఏంటని ఆలోచిస్తోన్నారా..?. మీకేమన్నా పిచ్చా.. రేటింగ్ కోసం ఇలా టైటిల్ పెట్టి రాస్తోన్నారా..?. ఈ రోజు మహేష్ బర్త్ డే కాబట్టి ఏమి రాసిన వీక్షకులు చదువుతారని మీ ఆలోచన అని మమ్మల్ని తిట్టుకోవద్దు. అసలు ముచ్చట ఏంటో ఈ వార్తను చదివిన తర్వాత మీరే చెప్తారు. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అని.. ఇటీవల విడుదల …
Read More »