ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ తమకు చెల్లించాల్సిన మూడున్నర కోట్ల రూపాయలు ఇంకా ఇవ్వలేదని కోర్ట్ ను ఆశ్రయించారు. ఇక అసలు విషయానికి వస్తే 2013లో సిద్దార్థ, సమంత జంటగా నటించిన చిత్రం ‘జబర్దస్త్’. ఈ చిత్రాన్ని సురేష్ నిర్మించారు. అయితే ఇందులోని కొన్ని సీన్లు 2010లో యష్ రాజ్ ఫిలిమ్స్ బాలీవుడ్ లో నిర్మించిన ‘బాండ్ బాజా బరాత్’ …
Read More »సాహో పై దెబ్బ పడింది..కెనడాలో అతనిపై ఎటాక్
కెనడాలో సాహో కు గట్టి దెబ్బ పడిందని చెప్పాలి. ఆ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ గురు రంధావా పై కెనడాలో దాడి జరిగింది. ఇందులో ” ఏ చోట నువ్వున్నా” పాటకు సంగీతం అందించిన రంధావా కు ఘోర అవమానమే అని చెప్పాలి. ఇక అసలు మేటర్ కు వస్తే కెనెడాకు ఓ మ్యూజిక్ కాన్సెర్ట్ కు ఆయన వెళ్ళగా అక్కడ స్టేజ్ ప్రదర్శన ఇవ్వడానికి లోనికి వెళ్ళగా అక్కడ బాడీ …
Read More »ఈ కధకు మహేష్ సెట్ కాడు..పూరి
ఇస్మార్ట్ శంకర్ దర్శకుడు పూరి జగన్నాధ్ చిత్రం హిట్ కావడంతో ఫుల్ జోష్ పై ఉన్నాడు. అయితే దీని తర్వాత చిత్రం జనగణమన మహేష్ తో తియ్యాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. అయితే మహేష్ ఇప్పటికి వరకు పూరీకి దొరకనేలేదట అంతేకాకుండా మామోలుగా కూడా కలిసే అవకాశం ఇవ్వడంలేదట దీంతో విశిగిపోయిన పూరి ఇంక మహేష్ ను వదిలేసాడు అని తెలుస్తుంది. ఈ చిత్రానికి గాను తమిళ్ హీరో యష్ …
Read More »టాలీవుడ్ లో సరికొత్త చరిత్ర సృష్టించిన అద్భుతానికి నేటికి పదేళ్ళు
టాలీవుడ్ లో సరికొత్త అద్భుతానికి నాంది పలికి ఈరోజుకి పదేళ్ళు పూర్తయింది. ఈ అద్భుతంలో ముఖ్య పాత్ర మెగాస్టార్ తనయుడిదే. అది మరేదో కాదు జక్కన్న వదిలిన మగధీర చిత్రం. ఈ చిత్రం పదేళ్ళ క్రితం అంటే 2009 జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చి టాలీవుడ్ లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ చిత్రం విడుదలైన మొదటిరోజు నుండి 50రోజుల వరకు థియేటర్లు ఉక్కిరిబిక్కిరి అయ్యిపోయాయని చెప్పాలి. జక్కన్న …
Read More »క్రికెటర్ కు నిర్మాతగా మారిన బల్లాలదేవ..?
రానా దగ్గుబాటి..ఇతడి పేరు వింటే ఎవరికైనా గుర్తొచ్చేది బల్లాలదేవ. బాహుబలి సినిమాతో అంతటి ఫేమ్ తెచ్చుకున్నాడు రానా. ప్రస్తుతం ఈ హీరో ఒక భారీ బడ్జెట్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం శ్రీలంకన్ లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ త్వరలో రానుంది. అయితే విజయ్ సేతుపతి మురళీ పాత్ర పోషించనున్నాడు. దీనికి గాను రానా నిర్మాత బాధ్యతలు తీసుకున్నాడు. అయితే ఈ చిత్రానికి భారీ …
Read More »బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కొబ్బరి మట్ట నైజాం, ఒవర్సీస్ హక్కులు సొంతం చేసుకున్న నో బారియర్స్ ఎంటర్టైన్మెంట్స్
హ్రుదయకాలేయం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హ్రుదయాల్లో , కాలేయం లో తన స్థానాన్ని టెంట్ వేసుకుని పడుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభినయంలో హ్రుదయకాలేయం సృష్టికర్త స్టీవెన్ శంకర్ అందించిన కథ, కథనం, మాటలతో కొబ్బరిమట్ట అనే చిత్రాన్ని తీయాలన్న ఆలోచనతో ముందుకు వచ్చిన రూపక్ రొనాల్డ్ సన్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. సున్నితమైన కథలతో చిత్రాలు నిర్మించి ప్రేక్షకులకి గిల్లికజ్జాలు పెట్టే సాయి రాజేష్ నిర్మాతగా …
Read More »త్రిపాత్రాభినయం, కామెడీ, భారీ డైలాగులతో మరోసారి ప్రేక్షకుల హృదయ కాలేయాలను దోచుకుంటాడా.?
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కామెడీ చూసి చాలా కాలం అవుతోంది. కాస్త గ్యాప్ తర్వాత కొబ్బరిమట్ట సినిమాతో సంపూ వెండితెరపైకి వస్తున్నారు. సంపూకోసం అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ సినిమా రిలీజ్ డేట్ గత ఏడాదినుంచి వాయిదా పడుతోంది. గతంలో ఓసారి దాదాపుగా సినిమా రిలీజ్ ఆగిపోయినట్లేననే రూమర్స్ వచ్చాయి. కానీ ఫైనల్ గా కొబ్బరిమట్ట రిలీజ్ కు సిద్ధమైంది. హృదయకాలేయం దర్శకుడు రాజేష్ నిర్మించిన ఈ సినిమాకు …
Read More »కామ్రేడ్ ని కాపాడే ప్రయత్నం చేస్తున్న టీం.. ట్విట్టర్ లో హింట్ ఇచ్చిన రష్మిక
తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా డియర్ కామ్రేడ్ గత శుక్రవారం విడుదల అయ్యింది. అయితే ఈ సినిమాకు డివైడ్ టాక్ రావటంతో చిత్రయూనిట్ దిద్దు బాటు చర్యలు మొదలు పెట్టారు. సినిమా ద్వితీయార్థం బాగా స్లో అయ్యిందన్న విమర్శలు వినిపించటంతో తిరిగి రీ ఎడిట్ చేసే పనిలో పడ్డారట.. తాజా రష్మిక ట్వీట్ ఈ వార్తలపై క్లారిటీవచ్చింది. ‘డియర్ కామ్రేడ్ టీం మీకు థియేటర్లో …
Read More »నేటి సినీ వార్తలు
సాహో నుంచి ఏ చోట నువ్వున్నా పాటను రేపు విడుదల చేయనున్నారు చిత్రం యూనిట్ బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాక్షసుడు మూవీకి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీచేసింది. కార్తీ ,రష్మిక మంధాన జంటగా నటిస్తున్న తమిళ మూవీ ఆగస్టులో సెట్స్ పైకి రానున్నది కేజీఎఫ్ 2 మూడో షెడ్యూల్ షూటింగ్ బెంగుళూరులోని కోలార్ మైన్స్ లో వేసిన భారీ సెట్స్‌లో జరుగుతోంది కమలహాసన్‌కు జంటగా ఇండియన్–2 చిత్రంలో నటించడానికి కాజల్ …
Read More »బ్రేకింగ్ న్యూస్..మరో అడుగు ముందుకు వేస్తున్న సూపర్ స్టార్
సూపర్ స్టార్ మహేష్ ఫాన్స్ కు శుభవార్త.. వ్యాపార రంగంలో మరో అడుగు ముందుకు వేసాడు. ఇప్పటికే ఏఎంబీ మాల్ తో మంచి బిజినెస్ మాన్ గా పేరు తెచ్చుకున్న మహేశ్, ఇప్పుడు వస్త్ర రంగంలో అడుగుపెట్టనున్నాడు. ఈ విషయాన్నీ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు. ” ది హంబుల్ కో ” అనే బ్రాండ్ తో వస్త్ర వ్యాపారం ప్రారంబిస్తునట్లు తెలిపాడు. మరి ఇంక ఏది ఇప్పుడు …
Read More »