ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ కపుల్ గా మంచి పేరు తెచ్చుకున్నారు విజయ దేవరకొండ మరియు రష్మిక.ఇప్పటికే వీరిద్దరూ కలిసి గీత గోవిందం సినిమాలో నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో వీరు మంచి ఫ్రెండ్స్ కుడా అయ్యారు.ప్రస్తుతం వీరు డియర్ కామ్రేడ్ చిత్రం చేస్తున్నారు.ఈ చిత్రం ఈ నెల 26న భారీ ఎత్తులో రిలీజ్ కాబోతుంది.ఈ మేరకే ఇప్పటికే వీరిద్దరూ ప్రమోషన్లూ బిజీగా ఉన్నారు.అయితే రష్మిక విజయ్ దేవరకొండతో కలిసి …
Read More »నాగ్ కు తలనొప్పిగా మారిన బిగ్ బాస్..రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందో ?
ఈ నెల 21న బిగ్ బాస్ 3 స్టార్ట్ అవుతున్న విషయం అందరికి తెలిసిందే.అయితే పాపులర్ షో ఇంకా స్టార్ట్ కాకముందే చాలా వివాదాలకు దారి తీస్తుంది.బిగ్ బాస్ మేనేజ్మెంట్ లో నలుగురిపై యాంకర్ శ్వేతా రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది కాగా ఇప్పుడు తాజాగా మరో భామ గాయత్రి గుప్తా కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.ఈ షో కి హోస్ట్ …
Read More »తప్పు చేసి అడ్డంగా దొరికిన తమన్!
టాలీవుడ్ యువ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడనే సంగతి తెల్సిందే . ఈ క్రమంలో తన గురించి వచ్చిన ప్రతీ ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ అభిమానులకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయితే ఒక్కోసారి ఎస్ ఎస్ తమన్ చేస్తోన్న చర్యలు బెడిసి కొడుతుంటాయి. గతంతో దేవీ శ్రీ ప్రసాద్‌ను దూషిస్తూ పెట్టిన ఒక ట్వీట్‌ను తమన్ లైక్ చేయడం వివాదాస్పదమైంది.తాజాగా …
Read More »నిను వీడని నీడను నేనే హిట్టా. ఫట్టా..!
టైటిల్ : నిను వీడని నీడను నేనే జానర్ : థ్రిల్లర్ తారాగణం : సందీప్ కిషన్, అన్యా సింగ్, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ సంగీతం : తమన్ దర్శకత్వం : కార్తీక్ రాజు నిర్మాత : సందీప్ కిషన్, సుప్రియ కంచర్ల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ కిషన్ హీరోగా సక్సెస్ వేటలో వెనుకపడుతున్నాడు. కెరీర్‌లో ఒక్క వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తప్ప చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేకపోవటంతో తన కెరీర్‌ను …
Read More »దొరసాని రివ్యూ..!
చిత్రం: దొరసాని నటీనటులు: ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్, కన్నడ కిశోర్, వినయ్ వర్మ, `ఫిదా` శరణ్య తదితరులు బ్యానర్: మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ సమర్పణ: డి.సురేష్‌బాబు సినిమాటోగ్రఫీ : సన్నీ కూరపాటి ఎడిటర్ : నవీన్ నూలి సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి ఆర్ట్ డైరెక్టర్ : జెకె మూర్తి కో ప్రొడ్యూసర్ : ధీరజ్ మొగిలినేని నిర్మాతలు : మధుర శ్రీధర్ రెడ్డి, …
Read More »డియర్ కామ్రేడ్ ట్రైలర్
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా మరోసారి కలిసి నటించిన చిత్రం `డియర్ కామ్రేడ్`. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ నెల 26వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. మూడు నిమిషాల పాటు సాగిన ఈ ట్రైలర్‌తో కథ గురించి ముందే క్లారిటీ ఇచ్చారు. …
Read More »సమ్మోహనం’ నటుడు మృతి!
టాలీవుడ్ కుర్ర హీరో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సమ్మోహనం’ సినిమాలో హీరోయిన్ అదితిరావ్ మాజీ ప్రియుడిగా నటించిన అమిత్ పురోహిత్ మరణించారు. ఆయన మరణ వార్త ఇండస్ట్రీ వర్గాలను షాక్ కి గురి చేసింది.ఆయన మృతి పట్ల ‘సమ్మోహనం’ యూనిట్ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది. బుధవారం సాయంత్రం అమిత్ మరణించినట్లుగా ట్వీట్ చేసిన సుధీర్ బాబు ఓ మంచి యువనటుడ్ని కోల్పోయాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.హీరోయిన్ అదితి …
Read More »త్వరలో కేఏ పాల్ బయోపిక్..!
ఇటీవల జరిగిన నవ్యాంధ్ర సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. పాల్ కి సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ సైట్స్‌లో చక్కర్లు కొట్టాయి. తాజాగా ఆయన బయోపిక్ రూపొందించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తుండగా, ఇందులో సునీల్ కేఏపాల్‌గా నటిస్తాడట. ప్రస్తుతం సునీల్ అమెరికాలో ఉండగా ఆయనకి …
Read More »శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో పడి చనిపోలేదు..హత్య చేయబడిందంట..?
కేరళకు చెందిన జైళ్ల శాఖ డీజీపీ రిషిరాజ్ సింగ్ శ్రీదేవి మరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె అందరూ అనుకుంటున్నట్లు ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో పడి చనిపోలేదని, హత్య చేయబడిందని వ్యాఖ్యానించారు. ఆయన ఇంటర్వ్యూను కేరళకు చెందిన కౌముది పత్రిక ప్రచురించింది. తన ఫ్రెండ్, ఫోరెన్సిక్ సర్జన్ డాక్టర్ ఉమాదతన్ చెప్పిన విషయాలను ఈ సందర్భంగా డిజిపి రిషిరాజ్ వెల్లడించారు. శ్రీదేవి హత్య చేయబడి ఉంటుందని నా స్నేహితుడు చెప్పడంతో …
Read More »నిహారిక సంచలన నిర్ణయం..!
మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు గారాల పట్టి నిహారిక తొలిసారి పలు వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత ఒక మనసు చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తొలి చిత్రం ఈ అమ్మడికి నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత హ్యపీ వెడ్డింగ్ అనే చిత్రంలో నటించింది నిహారిక. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక రీసెంట్‌గా విడుదలైన సూర్యకాంతం చిత్రం కూడా …
Read More »