టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్, బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఇద్దరూ పేర్లు ఒకేరకంగా ఉంటాయి. దీంతో నెటిజన్లు ఇటు కత్రినాను, అటు మహమ్మద్‌ను అప్పుడప్పుడూ ఆటపట్టిస్తూ ఉంటారు. ఎన్నో రోజుల నుంచి ఇలాంటి కామెంట్లు వస్తున్నప్పటికీ వీరిద్దరు ఎప్పుడూ ఎదురుపడింది లేదు. అయితే ఇటీవల వీరు ఓ చోట ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ‘కైఫ్’తో ఫొటో పోజు ఇచ్చింది. దీన్ని మహమ్మద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. …
Read More »డైరెక్టర్ శంకర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన తమిళ హాస్య నటుడు..!
వడివేలు..ఈయన పేరు వింటే ముందుగా ఎవరికైనా గుర్తొచ్చేది హాస్యం.ఇతను ఒక తమిళ హాస్య నటుడు,కాని వడివేలు అంటే ఒక్క తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా బాగా ఫేమస్ అనే చెప్పాలి ఎందుకంటే..ఆయన ఇప్పటి నటుడు కాదు ఐన సరే ఇప్పటి కుర్ర హీరోలు కూడా వడివేలుతో చేయడానికి ముందుకు వస్తున్నారు.ఈయన నటించిన అన్ని చిత్రాలలో సగానికి పైన తన హాస్యం వల్లే హిట్ అయ్యాయని చెప్పొచ్చు.అలాంటి నటుడు ఇప్పుడు …
Read More »“నాగ్”తో కీర్తి సురేష్’రోమాన్స్’
ఇటీవల విడుదలైన చిలసౌ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో టాలీవుడ్ అగ్రహీరో ,మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా మన్మథుడు 2 చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బక్కపలుచు భామ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగ్ నిర్మిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్య భరద్వాజ్ మన్మథుడు 2 చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అక్కినేని కోడలు సమంత ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. పోర్చుగల్ …
Read More »ఇళయరాజా పాటలపై హైకోర్టు సంచలన తీర్పు
ప్రముఖ గాయకుడు ఇళయరాజా స్వరపరిచిన పాటలపై యాజమాన్య హక్కులు ఆయనకే చెందుతాయని హైకోర్టు తీర్పునిచ్చింది. ఆయన అనుమతి లేకుండా ఆయన పాటలను ఎవరూ ఉపయోగించుకోరాదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. మ్యూజిక్ సంస్థ, ఎకో మ్యూజిక్ సంస్థ, గిరి ట్రేడర్స్ సంస్థలు ఇళయరాజా పాటలకు తామే సర్వహక్కులు కలిగివున్నామని, అందువల్ల ఆయన తన పాటలను వినియోగించుకోరాదని చేసిన ప్రకటనపై స్టే విధించాలని కోరుతూ ఆ సంస్థలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసాయి. గతేడాది …
Read More »గ్యాంగ్ లీడర్ రిలీజ్ డేట్ ఫిక్స్..?
హీరో నాని తన నటనతో ఎప్పుడూ మంచి పేరే తెచ్చుకుంటాడు.ప్రస్తుతం నాని తన కొత్త చిత్రం ఐన గ్యాంగ్ లీడర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.ఈ చిత్రానికి గాను విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈయన మనం,24,హలో చిత్రాలకు దర్శకత్వం వహించి సూపర్ హిట్ టాక్ తెప్పించాడు.ఇందులో ప్రియాంక ఆరుళ్ మోహన్ ఫిమేల్ రోల్ కాగా,అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నారు.అయితే షూటింగ్ సమయంలో …
Read More »ముద్దు సీన్స్ లో రెచ్చిపోయిన ..రెజీనా
టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ రెజీనా. అంతే క్రిందకు అంటే స్పీడ్ గా జారిపోయింది. ఇండస్ట్రీలో మెగా హీరోలతోనే ఎక్కువగా సినిమాలు చేసినా పెద్దగా కలిసిరాలేదు. మొదట్లో పెద్ద సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ… తరువాత చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేకపోయింది. ఏవో చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. కృష్ణవంశీ నక్షత్రం సినిమా తరువాత ఆమెకు సినిమా లేదు. ప్రస్తుతం రెజీనా …
Read More »మాస్ మహారాజ్ తో మావల్ల కాదంటున్న కుర్ర హీరోయిన్లు
మాస్ మహారాజ్ రవి తేజ ప్రస్తుతం డిస్కో రాజా సినిమాతో బిజీ బిజీ గా ఉన్నారు.ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతుంది.ఈ చిత్రంలో రవితేజ సరసన నాభ నటేష్ మరియు పాయల్ రాజపుట్ నటిస్తున్నారు.ఈ చిత్ర షూటింగ్ పూర్తికాగానే రవితేజ గోపీచంద్ మలినేనితో తీయనున్నాడు.అయితే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో డాన్ శీను, బలుపు సినిమాలు వచ్చాయి. ఈ మేరకు ప్రీ ప్రొడక్షన్ పనులు …
Read More »వైఎస్ జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన గాన కోకిల
ఎప్రిల్ నెలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత , ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా గాన కోకిల పి. సుశీల ఆయనకు అభిందనలు తెలిపారు. ప్రజల దీవెనతో ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్‌కు తన ఆశీస్సులు అని ఆమె పేర్కొన్నారు. వైఎస్సార్ హయాంలో తమ …
Read More »స్టూవర్టుపురం గజదొంగ బెల్లంకొండ శ్రీనివాస్..!
1980-90 సమయంలో ఓ వ్యక్తి స్టూవర్టుపురం గజదొంగగా సంచలనం సృష్టించాడు.ఆ వ్యక్తి మరెవరో కాదు టైగర్ నాగేశ్వర్ రావు.ఈ వ్యక్తి అప్పట్లో ఒక పేరు మోసిన గజదొంగ.అలాంటి వ్యక్తి బయోపిక్ హీరో నాని తీస్తున్నాడని అందరు అనుకున్నారు.అయితే నాని కి ఈ బయోపిక్ పై ఏమనుకున్నాడో తెలిదు గాని ఇప్పుడు ఈ చిత్రానికి నాని రిజెక్ట్ చేసాడు.కట్ చేస్తే ఇప్పుడు ఈ సినిమాకు హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్నాడు.దీనికి గాను …
Read More »హోస్ట్ నాగార్జున కేఏ పాల్ తో పాటు ఆ ఇద్దరినీ హౌస్ లోకి అనుమతిస్తారా.? వద్దంటారా.?
బిగ్ బాస్ మొదటి సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్ తో అదరగొట్టేశాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కంటెస్టెంట్స్ విషయంలో కాస్త నెగిటివ్ టాక్ వచ్చినా తరువాత తారక్ షో నడిపించిన తీరు హౌస్ లో జరిగిన పరిణామాలు షోకు బలాన్నిచ్చాయి. సెకండ్ సీజన్ లో హోస్టింగ్ జాబ్ చేసిన నానికి పెద్దగా లాభంరాలేదు. కానీ షో నేర్పిన అనుభవం ఇద్దరి హీరోలకు ఇబ్బందులను తెచ్చిందనే చెప్పుకోవాలి. తారక్ …
Read More »