Home / MOVIES (page 450)

MOVIES

జెర్సీ హీరోయిన్ గురించి మీకు తెలియని విషయాలు…

‘శ్రద్ధా శ్రీనాథ్’ తెలుగు ప్రేక్షకులకు జెర్సీ సినిమాతో ‘సారా’గా పరిచయం అయింది.శ్రద్ధా తండ్రి ఒక ఆర్మీ ఆఫీసర్, తల్లి స్కూల్ టీచర్.ఈమె హైదరాబాద్ లో 7 నుంచి 12 తరగతి వరకు చదివింది.తండ్రి ఉద్యోగరీత్య పై చదువులు అన్ని రాజస్తాన్,మధ్యప్రదేశ్,ఉత్తరఖాండ్,అస్సాం రాష్ట్రాల్లో పూర్తిచేసింది.ఆ తరువాత బెంగళూరులో ‘లా’ చదువుకుంది.శ్రద్ధా యాక్టర్ కాకముందు లాయర్ గా ప్రాక్టీస్ చేసింది.’లా’ పూర్తి చేసుకున్న తరువాత అక్కడే ఉండి రియల్ ఎస్టేట్ లాయర్ గా …

Read More »

యమలీల చిత్రానికి నేటికి 25 ఏళ్లు..

కమెడియన్‌ అలీ చిన్న వయసులోనే సినిమాల్లో నటించాడు.అయితే కమెడియన్‌గా ఉన్న ఆలీని దర్శకుడు ఎస్వీ.కృష్ణారెడ్డి హీరోగా పరిచయం చేస్తూ ‘యమలీల’ చిత్రం చేసారు.ఇది కిషోర్ రాఠీ సమర్పణలో మనీషా బ్యానర్‌పై కే అచ్చిరెడ్డి నిర్మించడం జరిగింది.ఈ ఏప్రిల్ 28 తేదీతో ఈ చిత్రం ద్విగ్విజయంగా 25సంవత్సరాలు పూర్తి చేసుకుంది.ఇందులో తల్లీ కొడుకుల ప్రేమాప్యాతలు చక్కగా చూపించడంతో ప్రేక్షకుల మదిలోకి వెళ్ళింది.దీంతో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా బాక్సాఫీస్ …

Read More »

నడి రోడ్డు మీద ప్రెస్ మీట్..వర్మ @4pm

వివాదస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి బాంబు పేల్చనున్నడా? తన ట్విట్టర్ అకౌంట్ పోస్ట్ చూస్తే ఎవరికైనా నిజమే అనిపిస్తుంది.ఎందుకంటే ట్విట్టర్ ద్వారా పైపుల రోడ్డులో ఎన్టీఅర్ సర్కిల్ దగ్గర ఈ ఆదివారం సాయంత్రం 4 pm నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడుతున్నాను.మీడియా మిత్రులకి, ఎన్టీఅర్ నిజమ్తైన అభిమానులకి ,నేనంటే అంతో, ఇంతో ఇష్టమున్న ప్రతీవారికీ, నిజ్జాన్ని గౌరవించే ప్రజలందరికీ మీటింగ్లో పాల్గొన్నటానికి ఇదే నా బహిరంగ …

Read More »

అఖిల్ ను ఈసారైన విజయం వరిస్తుందా..?

అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ ఇప్పటివరకూ నటించిన చిత్రాలలో ఏ ఒక్క సినిమా కూడా హిట్ టాక్ అందుకోలేకపోయాయి.మరోపక్క ర‌ష్మిక..తాను నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.అయితే వీరిద్దరూ కలిసి నటిస్తే సినిమా ఎలా ఉండబోతుందో చూపించనున్నారు.హీరోయిన్ రష్మిక తెలుగులో తన మొదటి చిత్రమైన ఛలో తో తన ఖాతాలో హిట్ వేసుకుంది.ఇక ఆ తరువాత గీత గోవిందం ఎలాంటి హిట్ కొట్టిందో మీ అందరికి తెలిసిందే.ఆ …

Read More »

సరికొత్త లుక్ లో నాగార్జున…అంతకుమించి!

రోజురోజుకు టాలీవుడ్ కింగ్ నాగార్జున మరింత హ్యాండ్సమ్‌గా తయారవుతున్నాడు అనడంలో సందేహం లేదు.59ఏళ్ళ వయసులో కూడా నాగార్జున కుర్రోడులా ఉన్నాడంటే మీరే అర్డంచేసుకోవచ్చు అతని ఫిట్నెస్ ఎలా ఉందో.అతను నటించిన మన్మధుడు చిత్రంతో నాగ్ కు లేడీస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే పెరిగింది.అయితే ప్రస్తుతం నాగార్జున కధానాయకుడుగా ‘మన్మధుడు 2’ తెరకెక్కిస్తున్న విషయం అందరికి తెలిసిందే.దీనికి దర్సకత్వ భాద్యతులు రాహుల్‌ రవీంద్రన్‌ తీసుకోగా..ఇప్పుడు చిత్ర షూటింగ్ పోర్చుగల్‌లో జరుగుతుంది.ఈ సందర్భంగా …

Read More »

పూరీ జగన్నాధ్ మార్షల్‌ ఆర్ట్స్‌ వీడియో హల్ చల్…

మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక వీడియోను షేర్ చేసాడు.ఇందులో పూరీ అలవోకగా మార్షల్‌ ఆర్ట్స్‌ నన్‌చక్స్‌లో చేస్తూ దర్శనం ఇచ్చాడు.అయితే ట్విట్టర్ లో ఆకాష్ “నన్‌చక్స్‌లో నేను నాన్నను ఎప్పటికీ దాటించాలేను” అంటూ..తన ట్విట్టర్ లో డాడీ కూల్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ను పెట్టి పోస్ట్ చేసాడు.తాను పెట్టిన వీడియోకు మంచి స్పందన కూడా వస్తుంది.నెటిజన్ల నుండి మంచి మంచి …

Read More »

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్లు ఎవరు? హోస్ట్ చేసేదెవరు? ఇంతకీ సీజన్ 3 ఎప్పుడు ప్రారంభం?

బిగ్ బాస్ సీజన్ 3కి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ రియాలిటీ షోకి ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్‌ ఉంది.మన తెలుగులో అయితే మొదటిసారిగా 2017లో స్టార్ట్ చేసారు.దీనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయడంతో ఈ షో సూపర్ హిట్ అయ్యింది.అనంతరం సీజన్ 2 నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా 2018లో మీ ముందుకు వచ్చింది బిగ్ బాస్.రెండు సీజన్లు మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా ఫాన్స్ ఫాలోయింగ్ కూడా …

Read More »

  నాని ఎమోష‌న‌ల్ ట్వీట్..!!

ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆత్మ‌హ‌త్య‌ల‌కి పాల్ప‌డుతున్న విద్యార్ధుల‌లో ధైర్యం నింపేందుకు సెల‌బ్రిటీలు ఒక్కొక్కరిగా ముందుకు వ‌స్తున్నారు. ఇప్ప‌టికే ప్రముఖ సినీ ద‌ర్శ‌కుడు మారుతి, హీరో రామ్‌లు సోష‌ల్ మీడియా వేదిక‌గా విద్యార్ధులు ఆత్మ‌హ‌త్య‌ల‌కి పాల్ప‌డ‌వ‌ద్దని కోరుతున్నారు. ఏ క‌ష్టాన్నైన‌ ధైర్యంగా ఎదుర్కొవాలే త‌ప్ప ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం …

Read More »

యంగ్ హీరోయిన్స్ దూకుడుకి తట్టుకోలేక సెలైంట్ అయిన కాజల్..

కాజల్ అగర్వాల్..2008లో చందమామ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ తరువాత 2009లో రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో జత కలిసింది.టాలీవుడ్ లో కాజల్ కు మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం ఇదే.ఆ తరువాత హీరో రామ్ పోతినేని తో కలిసి గణేష్ మరియు అల్లు అర్జున్ తో ఆర్య 2 లో నటించింది.2010లో డార్లింగ్ తో ముందుకు వచ్చిన కాజల్ కుర్రకారుకు ఒక ఊపు తెప్పించింది.ఆ తరువాత …

Read More »

మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు..ముఖ్య అతిథులుగా టాప్ హీరోలు..?

వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం మ‌హ‌ర్షి.ప్రస్తతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ ఈవెంట్ మే 1వ తేదిన చిత్ర యూనిట్ నిర్వహించనున్నారు.ఈ ఈవెంట్ ఒక స్పెషల్ కూడా ఉంది ఎందుకంటే దీనికి ముఖ్య అతిధులుగా టాలీవుడ్ స్టార్స్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వస్తున్నారనే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat