Home / MOVIES (page 461)

MOVIES

రాజశేఖర ఈ సారి నా ఓటు నీకే..నీ పార్టీకి కాదు అని పలికిన డైలాగ్‌తో యాత్ర ట్రైలర్‌

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్సార్‌ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్‌ రెడ్డి చేసిన పాదయాత్రనే ప్రధానంగా చూపించనున్నారు‌. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను చిత్ర బృందం ప్రారంభించింది. అందులో భాగంగా సోమవారం చిత్ర ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. పాదయాత్ర ముందు వైఎస్సార్‌కు ఎదురైన కొన్ని పరిస్థితులతో …

Read More »

ప్రభాస్ కోసం అనుష్కనైన వెనక్కి నెట్టేస్తా..

శుక్రవారం ఓ హోటల్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో అరుణారెడ్డి పంచుకున్నవిశేషాలివీ..ఇక విషయానికి వస్తే బుద్దా అరుణారెడ్డి ఒక జిమ్నాస్ట్.. తన నిజజీవితం కోసం మీడియాతో మాట్లాడుతూ ..నా లక్ష్యం 2020 ఒలింపిక్స్‌ పైనే అని,నా దృష్టి అంతా దానిపైనే అని చెప్పుకొచ్చింది.కాలికి గాయంతో మూడు నెలలు చికిత్స తీసుకున్న ఇప్పుడే గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాను. ఒలింపిక్స్‌కు ఎంపికయ్యే అవకాశం అక్టోబర్‌లో ఉంది కాబట్టి అప్పుడు జరిగే వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ …

Read More »

పవన్ కళ్యాణ్ కు ఉహించని షాక్..ఈనెల 9వతేదీన వైసీపీలోకి నటుడు అలీ

టాలీవుడ్ లో హాస్యనటుడిగా తనకంటూ చెరిగిపోని ముద్రవేసుకున్న అలీ ఇప్పుడు కొత్త చర్చకు తెరతీశారు.సుదీర్ఘకాలం పాటు సినిమాలో నటిస్తున్న అలీ గత కొంతకాలం నుంచి రాజకీయాల పైన ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందులో బాగాంగనే నటుడు అలీ వైసీపీలో చేరనున్నారు. ఈనెల 9వతేదీన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురంలో అలీ వైసీపీ కండువా కప్పుకోనున్నారు. గతనెల 28న శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలీ జగన్ …

Read More »

“ఐ స్మార్ట్ శంకర్” పోస్టర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ పూరి..

పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న తన 35వ సినిమా “ఐ స్మార్ట్ శంకర్”.ఈ చిత్రంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రం పోస్టర్ నిన్న రిలీజ్ చేసారు.పోస్టర్ చూస్తే ఎవరికైనా సరే సినిమా సూపర్ హిట్ అవ్తుండానే నమ్మకం వచేస్తుంది.టైటిల్ వెరైటీగా మరియు రామ్ కూడా డిఫెరెంట్ గా కనిపిస్తున్నాడు. అయితే రామ్ కు ఇది 17వ సినిమా కాగా దీని ముందు చిత్రం హలో గురు ప్రేమకోసమే సూపర్ హిట్ …

Read More »

ఎన్టీఆర్ బయోపిక్ పై కుట్ర జరుగుతుందా?

సినీ ఇండస్ట్రీ లో దైవంగా భావించే నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ‌ ఆధారంగా సినిమా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి అందరికి తెలిసిందే.ఎన్టీఅర్ గా ఆయ‌న కొడుకు నందమూరి బాల‌కృష్ణ నటిస్తున్నారు.క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుద‌ల కానుంది.ఆడియో ఫంక్షన్ త‌దిత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న సమయంలో సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు షాకిచింది‌.ఎన్టీఆర్ బ‌యోపిక్ అంటే చిత్రంలో చాలామంది గురించి చూపించాల్సి ఉంటుంది.నటులు,రాజకీయ నాయకులు,వారి గురించి తప్పనిసరిగా …

Read More »

రాజా రెడ్డి పాత్ర‌లో జ‌గ‌ప‌తి బాబు ఫ‌స్ట్ లుక్ విడుద‌ల..!

ఫ్యామిలీ హీరోగా ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన జ‌గ‌ప‌తి బాబు లెజెండ్ సినిమాతో విల‌న్‌గా టర్న్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో జ‌గ‌ప‌తి బాబు త‌న‌ సెకండ్ ఇన్నింగ్స్‌ని మొద‌లు పెట్టాడు. కేవ‌లం విల‌న్ పాత్ర‌లోనే కాక స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ అన్నీ చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు. అయితే దివంగత నేత వైఎస్‌ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. వైఎస్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం. ఆ …

Read More »

24 గంటలుగా నిద్రలేదు…మూడు విమానాలు మారిన యాంకర్ రష్మీ..ఎక్కడికి వెళ్లిందో తెలుసా

రీసెంట్ గా ట్విట్టర్ లో తెలుగు యాంకర్ రష్మీకి ఒక నెటిజన్ నుంచి నెగిటివ్ ప్రశ్న ఎదురైయింది. రష్మీని ట్విట్టర్ లో ఫాలో అవుతున్న ఆమె అభిమాని, ఆమెకు బాగా పొగరంటూ ట్వీట్‌ చేశాడు. ‘నిన్న విమానాశ్రయంలో నేను రష్మిను కలిశా. ఆమె ప్రవర్తన దురుసుగా ఉంది. చాలా పొగరుగా ప్రవర్తించారు. ఇది ఆమె భవిష్యత్తుకు మంచిది కాదు. హ్యాపీ న్యూ ఇయర్’ అని నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. దీనిపై …

Read More »

అంగరంగ వైభవంగా జరిగిన ఎస్‌ఎస్‌ రాజమౌళి కుమారుడు వివాహం..!

టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్‌ రాజధాని జయపుర‌లోని ఓ ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుకను నిర్వహించారు. ఆదివారం రాత్రి వరుడు కార్తికేయ, వధువు పూజా ప్రసాద్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వేడుకకు రెండు రోజుల ముందే ప్రముఖులు ప్రభాస్‌, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌, ఉపాసన, అనుష్క, ఎంఎం కీరవాణి, జగపతిబాబు, రానా తదితరులు హాజరయ్యారు. ముందస్తు పెళ్లి వేడుక నుంచి …

Read More »

నేను ప‌న్ను ఎగ్గొట్ట‌లేదు..మ‌హేశ్ బాబు క్లారిటీ

సినీ హీరో మహేశ్ బాబు బ్యాంక్ ఖాతాలను జీఎస్టీ అధికారులు సీజ్ చేసిన ఎపిసోడ్ మ‌లుపులు తిరిగింది. ఆయన లీగల్ టీమ్ ఈ మేర‌కు ఒక‌ ప్రెస్ నోట్ విడుదల చేసింది. హైదరాబాద్‌లోని జీఎస్టీ కమిషనరేట్ అధికారులు కోర్ట్ పరిధిలో ఉన్న అంశంలో కలుగజేసుకుని మహేష్ బాబు బ్యాంక్ అకౌంట్ల సీజ్ కు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. జీఎస్టీ అధికారులు ఎటువంటి నోటీసు లేకుండా మహేశ్ బాబుపై చర్యలు తీసుకుంటున్నారని …

Read More »

ఎమ్మెల్యే అయిన కొత్తలో కేటీఆర్ ఏం చేసేవారో తెలుసా?

టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే, తాజా మాజీ మంత్రి కే తార‌క‌రామారావు గురించి తెలుగు రాష్ర్టాల్లోనే కాదు భార‌త‌దేశ వ్యాప్తంగా కూడా ప‌రిచయం అవ‌స‌రం లేదు. మంత్రిగా ఆయ‌న వేసుకున్న ముద్ర అలాంటిది. రామ్‌చరణ్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుక గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat