బిగ్‌బాస్ 2 లో ప్రతీ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో ముందే తెలిసిపోతోంది. ఇప్పటి వరకూ వచ్చిన అన్నీ నిజమేనని తేలిపోయింది. ఇక ఈ వారం లీక్ కూడా 100శాతం కరెక్ట్ అవుతుందనిపిస్తోంది. ప్రస్తుతానికి ఎలిమినేషన్ లిస్టులో పదవ వారంలో బిగ్‌బాస్‌ను వదిలి వెళ్లే వారి జాబితాలో గీతా మాధూరి, రోల్ రైడా, దీప్తి సునైనా, పూజా రాంచంద్రన్, శ్యామల, నూతన్ నాయుడు ఉన్నారు. వీరిలో నుంచి ఎవరు బయటకు …
Read More »కేరళ వరద బాధితులకు ఏ హీరో ఎంత ఇచ్చారంటే..!
దాదాపు వందేళ్ళల్లో ఎన్నడూ లేని విధంగా వరదలు ,వర్షాలు కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే కేరళ వరద బాధితులకు దేశమంతా అండగా ఉంటూ వస్తున్నారు. ఈక్రమంలో సినీ రాజకీయ ప్రముఖుల అందరూ తమకు తోచినంతా సాయం చేస్తున్నారు. అందులో భాగంగా సినీ ఇండస్ట్రీ నుండి స్టార్ హీరోల దగ్గర నుండి చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు అందరూ ఆర్థిక సాయం చేస్తున్నారు.. ఈ క్రమంలో …
Read More »అందరి సృష్టిని ఆకర్షిస్తున్న ” యూటర్న్ ” ట్రైలర్..!!
తాజాగా అక్కినేని సమంత నటిస్తున్న చిత్రం యూటర్న్.ఈ సినిమా వచ్చేనెల 13న విడుదలకానుంది.అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ ఇవాళ విడుదల చేసింది.అయితే ఈ సినిమాలోని సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి.ట్రైలర్ విడుదలైన కొద్దిసేపటికే సోశాల్మిదియాలో వైరల్ గా మారింది.ఈ సినిమా పవన్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతుంది.పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం అందిస్తున్నారు.అంతేకాకుండా ఈ సినిమాలో భూమిక , అది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ ముఖ్య …
Read More »టెస్ట్ సిరీస్ కి భువనేశ్వర్ దూరం ..!
ఇంగ్లాండ్ తో మూడో టెస్ట్ లో ఆడేందుకు బౌలర్ భువనేశ్వర్ కుమార్ సిద్దంగా ఉన్నాడని తెలియడంతో క్రికెట్ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. కానీ అతడు సిరీస్ మొత్తంకి దూరం అవుతునడన్నా విషయం తెలిసిన అభిమానులకు ఒక్కసారిగా మనస్తాపానికి గురైయారు. వెన్ను నొప్పితో బాధపడుతున్న భువనేశ్వర్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకా టైం పడుతుందని తెలిసింది,అందుకే ఇ సిరీస్ కి దూరం అవ్తునాడని క్రీడా విస్లేసకుల సమాచారం
Read More »యాంకర్ మొదటి భర్తకు రెండవ వివాహం..!
తెలుగు టీవీ యాంకర్ మొదటి భర్త ..వర్ధమాన సినీ నటుడు జోగినాయుడు రెండవ వివాహం గురువారం అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో జరిగింది. విశాఖ జిల్లా నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామానికి చెందిన జోగినాయుడు తెలుగు సినీరంగంలో నటుడిగా రాణిస్తున్నారు. తొలుత ఓ యాంకర్ ను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత వారు విడిపోయారు. దీంతో తన స్వగ్రామం చెర్లోపాలేనికి చెందిన సౌజన్యను రెండవ వివాహం చేసుకున్నారు.
Read More »సెక్స్ వర్కర్ పాత్రలో తెలుగు హీరోయిన్ ..!
టాలీవుడ్ లో ఇటీవలే విడుదలైన గూఢచారి మూవీ ఘన విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శోభిత దూళిపాళ్లకు మంచి ఫాలోయింగ్ మొదలైంది.దీంతో ఈ ముద్దుగుమ్మకి వరస ఆఫర్లు వస్తున్నాయి.లిప్ లాక్స్, వేశ్య క్యారెక్టర్లో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఈ సినిమా ద్వారా చెప్పకనే చెప్పింది.దీంతో దర్శకనిర్మాతలు కూడా ఈ మాజీ మిస్ ఇండియాని సినిమాల్లో తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.ప్రస్తుతం మలయాళంలో ఈ హాట్ …
Read More »బిగ్ బాస్ విజేత..బాబు గోగినేని సంచలన వాఖ్యలు..!
బిగ్ బాస్ సీజన్ – 2 నుంచి ఆదివారం బాబు గోగినేని ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా అయన బయటికి వచ్చిన తరువాత పలు సంచలన వాఖ్యలు చేశారు.అయితే బాబు గోగినేని బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కౌశల్ ను అధికంగా వ్యతిరేకించారు.ఇప్పుడు ఆ కౌశలే బిగ్ బాస్ గెలిచే అవకాశం ఉందని అయన సంచలన వాఖ్యలు చేశారు. కౌశల్ కు బిగ్ బాస్ హౌజ్ లో …
Read More »వైఎస్ భారతిపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు..!
వైఎస్ భారతి గారు నా సోదరి. నా సోదరి భారతి ఎంతో తియ్యటి మనసుతోటి.. ఒక తీపి కానుకగా చాక్లెట్స్ నాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అంతటి తియ్యటి మనసుతోటి.. చాక్లెట్స్ పంపించిన నా సోదరిమణి వైఎస్ భారతికి నా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటూ వైఎస్ భారతిపై తనకున్న అభిప్రాయాన్ని మీడియా సాక్షిగా చెప్పారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. అయితే, ఇటీవల కాలంలో ప్రముఖ మీడియా ఛానెల్ …
Read More »ప్రభుదేవాకు బ్యాడ్ టైమ్..!
కొరియో గ్రాఫర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రభుదేవా ఆ తరువాత హీరోగా పరిచయమయ్యాడు. నటుడిగా సక్సెస్ అయిన తరువాత.. మెగా ఫోన్ పట్టుకుని సక్సెస్‌ఫుల డైరెక్టర్ అనిపించుకున్నాడు. తెలుగులో నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా..? ఒకే ఒక్క హిట్ ఉన్నా హిందో వాంటెడ్, రౌడీ రాథోడ్ వంటి హిట్స్‌తో క్రేజ్ సంపాదించుకున్నాడు. కొరియోగ్రాఫర్‌గా.. హీరోగా, డైరెక్టర్‌గా సక్సెస్ అయిన ప్రభుదేవా ఈ మధ్య వెనకపడిపోయిన విషయం తెలిసిందే. అయితే, హిందీలో ఇటువల వరుసగా …
Read More »దుమ్ములేపుతున్న అరవింద సమేత టీజర్ ..!
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అందాల రాక్షసి పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్తగా తెరకెక్కుతున్న మూవీ అరవింద సమేత.. బ్యాక్ డ్రాప్ లో రాయలసీమ కథాంశంతో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రానున్న దసరాకు విడుదల చేయడానికి చిత్రం యూనిట్ ప్రయత్నాలు మమ్మురం చేస్తుంది. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను చిత్రం …
Read More »