Home / MOVIES (page 469)

MOVIES

టాలీవుడ్‌లో తెర మీద‌కు కొత్త టైటిల్స్‌..! ఏమిటో తెలుసా..?

సినిమాల్లో హీరో, హీరోయిన్ల పేర్ల‌ను బేస్ చేసుకుని టైటిల్స్ పెట్ట‌డంలో పూరీ జ‌గ‌న్నాథ్ ఎక్స్‌ప‌ర్ట్ అన్న విష‌యం తెలిసిందే. ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌హ్మ‌ణ్యం అంటూ టైటిల్‌లోనే హీరో హీరోయిన్ల పేర్లు క‌లిపేశాడు. ఆ త‌రువాత కెమెరామ‌న్ గంగ‌తో రాంబాబు హీరో హీరోయిన్ల క్యారెక్ట‌రైజేష‌న్‌ను రివీల్ చేసేశాడు. హీరో హీరోయిన్ల పేర్ల‌ను షార్ట్‌క‌ట్‌గా పెట్టి అ ఆ సినిమాతో వ‌చ్చాడు త్రివిక్ర‌మ్‌. అన‌సూయ రామ‌లింగం వ‌ర్సెస్ ఆనంద్ విహారి అంటూ ట్యాగ్ …

Read More »

త‌మిళ రీమేక్ చిత్రంలో హీరోగా టాలీవుడ్ విల‌న్‌..!

ఈ మ‌ధ్య ఎక్కువ తెలుగులో క‌నిపిస్తున్న ఆర్టిస్ట్ ఆది. స‌రైనోడు చిత్రంలో విల‌న్‌గా న‌టించిర‌న ఆది ఆ త‌రువాత కాలంలో తెలుగులో బిజీ అయిపోయాడు. నిన్నుకోరి, స‌రైనోడు, రంగ‌స్థ‌లంలో ఆది న‌ట‌న సినీ ప్రేక్ష‌కుల‌ను ఇట్టే క‌ట్టిప‌డేసింది. త‌న న‌ట‌న‌తో వ‌రుస ఆఫ‌ర్ల‌ను అందుకుంటూ తెలుగులో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్‌లో క‌నిపిస్తున్నాడు ఆది. తెలుగులో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉంటూనే నీవెవ‌రు చిత్రంలో హీరోగా న‌టిస్తున్నాడు. మ‌రో వైపు కోలీవుడ్‌లో హీరోగా …

Read More »

ఆగ‌స్టు 15న ఫ‌స్ట్ లుక్స్ క‌ళ‌..!

అజ్ఞాత‌వాసి చేదు జ్ఞాప‌కాల‌ను వీలైనంత త్వ‌ర‌గా చెరిపేసుకోవాల‌ని చూస్తున్నాడు త్రివిక్ర‌మ్‌. ఈయ‌న తెరకెక్కిస్తున్న అర‌వింద స‌మేత చిత్ర షూటింగ్ హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతోంది. ఆగ‌స్టు 21 నుంచి 25 వ‌ర‌కు ప్లాష్‌బ్యాగ్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నాడు త్రివిక్ర‌మ్‌. ఇక 26 నుంచి 31 వ‌ర‌కు హైద‌రాబాద్‌లోనే పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌బోతోంది. అందుకు అనుగుణంగా హైద‌రాబాద్‌లోనే ప్ర‌త్యేక‌మైన సెట్ కూడా వేస్తున్నారు. అలాగే, సెప్టెంబ‌ర్ 1 ను్ంచి 5 వ‌ర‌కు …

Read More »

రామ్ చ‌ర‌ణ్ @ డ‌బుల్‌

రామ్ చ‌ర‌ణ్ అంటేనే కేరాఫ్ రొటీన్ సినిమా అనే ముద్ర ప‌డిపోయింది. ఈ మ‌ధ్య దాన్ని తొల‌గించుకునే ప‌నిలో ఉన్నాడు ఈ మెగా హీరో. త‌న కెరీర్‌ను చాలా జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకుంటున్నాడు చ‌ర‌ణ్‌. అందులో భాగంగానే, 4ధృవ చిత్రం నుంచి కొత్త దారిలో వెళుతున్నాడు. రంగ‌స్థ‌లం చిత్రంతో త‌న లోని న‌టుడ్ని స‌నీ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచయం చేశాడు. ఈ ఒక్క చిత్రంతోనే త‌న‌పై ప‌దేళ్ల నుంచి వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు …

Read More »

అరవింద సమేత పోస్టర్‌ రిలీజ్‌.. ఎన్టీఆర్ రాజసం

భారీ అంచనాల నడుమ శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం అరవింద సమేత. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రాబోతోన్న ఈ సినిమా గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అరవింద సమేతకు లీకుల బాధలు ఎక్కువయ్యాయి. అయినా సరే చిత్ర బృందం మాత్రం షూటింగ్‌ను నిర్విరామంగా షూటింగ్‌ను చేస్తోంది. ఆగస్టు 15కు టీజర్‌ను రిలీజ్‌ చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు …

Read More »

ఫైలెట్‌ తో పెళ్లికి రెడి అయిన..నటి స్వాతి

ప్రముఖ నటి స్వాతి త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. కొంతకాలంగా స్వాతి.. వికాస్‌ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకు ఇరు వైపు కుటుంబాలు పచ్చజెండా ఊపడంతో త్వరలో వివాహ బంధంతో ఒకటికానున్నారు. ఆగస్ట్‌ 30న హైదరాబాద్‌లో రాత్రి 7.30 గంటల సమయంలో వివాహ వేడుక జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సెప్టెంబర్‌ 2న కొచ్చిలో వివాహ విందును ఏర్పాటు చేయబోతున్నారట.వికాస్‌ మలేసియన్‌ ఎయిర్‌లైన్స్ లో పైలట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. …

Read More »

చాలా రోజుల త‌రువాత ఇండియాకు ర‌కుల్‌..!

ర‌కుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌కు దూర‌మై చాలా కాల‌మే అయింది. అప్పుడెప్పుడో టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా తెరకెక్కిన స్పైడ‌ర్ సినిమా త‌రువాత మ‌ళ్లీ ఇక్క‌డ క‌నిపించ‌లేదు ఈ బ్యూటీ. కేవ‌లం టాలీవుడ్‌లోనే కాదు.. ఇండియాలోనే రెండు నెల‌ల నుంచి క‌నిపించ‌డం లేదు ర‌కుల్‌. ఆ మ‌ధ్య ఎప్పుడో అజ‌య్ దేవ‌గ‌న్ దేదే ప్యార్ దే సినిమా కోసం లండ‌న్ వెళ్లింది ర‌కుల్‌. అక్క‌డే నెల రోజుల‌పాటు …

Read More »

కెరీర్ కోసం త్యాగం చేస్తున్న‌.. జేజ‌మ్మ‌..!

ఏడాది కింద‌టి వ‌ర‌కు వ‌రుస సినిమాల‌తో దూసుకుపోయింది అనుష్క‌. ఏడాదికి క‌నీసం నాలుగు సినిమాలు చేస్తుండేది. కానీ, 2018లో ఆ జోరు క‌నిపించ‌డం లేదు. భాగ‌మ‌తి సినిమా త‌రువాత పూర్తిగా సినిమాల‌కు దూరంగా ఉంది అనుష్క‌. దీంతో అనుష్క సినిమాల‌ను వ‌దిలేసిందేమో అనుకున్నారు. కానీ, చివ‌ర‌కు తెలిసింది సినిమాలే ఆమెను వ‌దిలేశాయ‌ని. దీంతో ఏ ద‌ర్శ‌కుడు కూడా అనుష్క వైపు చూడ‌టం లేదు. తాను సినిమాలు చేయ‌డానికి సిద్ధంగానే ఉన్నా.. …

Read More »

కేరళకు అండగా నిలిచిన విజయ్ దేవరకొండ..!!

టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ తన గొప్ప మనస్సును చాటుకున్నారు.వరదలతో అల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి తన వంతుగా 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు.గత కొన్ని రోజులుగా కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 37 మంది మరణించగా, వేల మంది నిరాశ్రయులయ్యారు.అక్కడి ప్రభుత్వం వెంటనే అప్రమత్తం అయి వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించింది .అయితే ఇప్పటికే కేరళను ఆదుకొనేందుకు కేంద్రం, …

Read More »

గీత గోవిందం లీక్..విజయ్ దేవరకొండ షాకింగ్ ట్వీట్

టాలివుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ హిట్ సాధించిన విజయ్ దేవరకొండ.మరో పెద్ద హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు.ఈ క్రమంలోనే తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా ,రష్మిక హిరోయిన్ గా జంటగా నటించిన చిత్రం గీత గోవిందం.ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది.ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు,ట్రైలర్,పోస్టర్స్ తో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.అయితే ఈ సినిమా విడుదలకు ముందే సినిమా లీక్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat