Home / MOVIES (page 473)

MOVIES

ఆదాశర్మ కికి ఛాలెంజ్ డాన్స్..!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ లకు రెండే.. రెండు తెలుసు. ఒకటి అవకాశాలు వచినప్పుడు దున్నేయడం. రెండోది ఆఫర్స్ తగ్గినప్పుడు ఎలా అవకాశాలు తెచుకోవాలా? అని ఫోటో షూట్ ల వైపు అడుగులు వేయడం. చాలామంది హీరోయిన్లు మొదటిది పూర్తి కాగానే రెండోది కూడా లైన్లో పెట్టుకుంటుంటారు. ఇంకొందరు మాత్రం అవకాశాలు రాకపొతే సింపుల్ గా పెళ్లి చేసేసుకుని సైడ్ అయిపోతారు. కానీ, కొందరు మాత్రం అవకాశాలు వచ్చే వరకు ఫోటో …

Read More »

సుకుమార్ @డ‌బుల్‌..!

ఒక్క సినిమాతో ఫేట్ మార‌డ‌మంటే ఏమిటో.. సుకుమార్‌ను చూసి చెప్పొచ్చు. ఆర్య సినిమాతోనే ద‌ర్శ‌కుడిగా క్రేజ్ సంపాదించుకున్నాడు. కానీ, క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్‌గా ఇమేజ్ ఇప్పుడే వ‌చ్చింది. దాంతోపాటు కోట్ల రూపాయ‌ల డ‌బ్బు వ‌చ్చి ప‌డింది. ఇప్పుడు ఆయ‌న రిచ్ డైరెక్ట‌ర్‌. సుకుమార్ పంట పండింది. ద‌ర్శ‌కుడు సుకుమార్ ఒక‌ప్పుడు క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ కాదు అనే పేరుండేది. డిఫ‌రెంట్‌గానే తీస్తాడు కానీ.. భారీ హిట్స్ ఇవ్వ‌లేడు అని ట్రేడ్ వ‌ర్గాలు భావించేవి. …

Read More »

వ‌రుస అవ‌కాశాల‌తో తెలుగు అమ్మాయిలు..!

తెలుగు హీరోయిన్ల‌కు అవ‌కాశాలు రావ‌డం లేద‌ని ఇటీవ‌ల చాలా కామెంట్స్ పెరిగాయి. కానీ, టాలెంట్‌, అందం ఉంటే తెలుగు భామ‌ల‌కు అవ‌కాశాలు ఇస్తామంటున్నారు ఫిల్మ్ మేక‌ర్స్‌. ఈ కోవ‌లోనూ వ‌రుస అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటున్నారు తెలుగు భామలు ఇషా, శోభిత ధూళిపాళ్ల‌. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో వ‌రుస అవ‌కాశాలు అందుకుంటున్న తెలుగు భాహ ఇషా. ఇప్ప‌టికే ఎన్టీఆర్ వంటి పెద్ద హీరో స‌ర‌స‌న రెండో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇప్పుడు మ‌రిన్ని ఆఫ‌ర్ల‌ను త‌న …

Read More »

మంత్రి కేటీఆర్‌తో ప్రకాశ్‌ రాజ్‌ భేటీ..!!

రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌ సమావేశం అయ్యారు. తన దత్తత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు సహా ఇతర అంశాల గురించి చర్చించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో చేపడుతున్న కార్యక్రమాలు తనకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించాయన్నారు. ఈ మేరకు ఆయనో ట్వీట్‌ చేయగా మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ‘ప్రకాశ్‌రాజుగారు మీతో సమావేశం అవడం …

Read More »

ఆగ‌స్టులో చిన్న సినిమాల వార్‌..!

తెలుగు సినిమాకు సీజ‌న్ లేదు. ప్ర‌తీ శుక్ర‌వారం సినిమా పండుగే. ఏదో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తున్నాయి. ఆగ‌స్టు నెల‌లో కూడా ఇదే ఒర‌వ‌డి కొన‌సాగ‌నుంది. ఆగ‌స్టులో థియేట‌ర్లకు క్యూ క‌డుతున్న ఆ క్రేజీ ప్రాజెక్ట్స్ ఏమిటో తెలుసా..? ఆగ‌స్టు నెల మొద‌టి శుక్ర‌వారం నాడు బాక్సాఫీస్ వ‌ద్ద చిన్న సినిమాల మ‌ధ్య బీభ‌త్స‌మైన పోటీ నెల‌కొంది. ఏకంగా మూడు సినిమాలు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నాయి. కొత్త …

Read More »

ఆ విష‌యంలో కాజ‌లే టాప్‌..!

కాజ‌ల్ క్రేజీ స్టార్. ఈ మాట‌ను ఎవ‌రూ కాద‌న‌లేరు. అయితే, ఈ అమ్మ‌డు చేతిలో ఒక్క స్టార్ హీరో కూడా లేడు. అస‌లు ఆఫ‌ర్సే రావ‌డం లేదా..? అనుకుంటే ఓ పక్క నాలుగు సినిమాలు చేస్తుంది. త‌మిళచిత్రం తేరీ తెలుగు రీమేక్‌లో ర‌వి తేజాతో జ‌త‌క‌డుతోంది. వీరా, సారొచ్చారు వంటి చిత్రాల త‌రువాత ర‌వి తేజాతో కాజ‌ల్ జ‌త క‌ట్ట‌డం ఇది మూడో సారి. స్టార్ హీరోలు ప‌ట్టించుకోక‌పోయేస‌రికి యంగ్ …

Read More »

పుట్టినరోజు వేడుకలో సినీ స్టార్స్‌..!

ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి పుట్టినరోజు వేడుకలో సినీ స్టార్స్‌ సందడి చేశారు. శుక్రవారం ఆయన తన 40వ పుట్టినరోజును జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మహేశ్‌బాబు, దేవిశ్రీ ప్రసాద్‌, నమ్రత, హరీష్‌ శంకర్‌ తదితరులు సోషల్‌మీడియా వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి పార్టీ నిర్వహించారు.దీనికి మహేశ్‌, రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌, దిల్‌రాజు, పూజా హెగ్డే తదితరులు హాజరయ్యారు. వంశీ పైడిపల్లితో కేక్‌ కట్‌ చేయించి, …

Read More »

జగన్ తో పెట్టుకోవద్దు-పవన్ కు చిరు సలహా..!

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల మధ్య జరుగుతున్న వార్.. ఇటీవల వైసీపీ ఆద్వర్యంలో నిర్వహించిన ఏపీ బంద్ విజయవంతమైన సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహాన్ రెడ్డి మాట్లాడుతూ అఖరికీ కార్లను మార్చినట్లు పెళ్ళాలను మార్చేవారి గురించి మాట్లాడాల్సి రావడం మన ఖర్మా అని వ్యాఖ్యనించిన సంగతి తెల్సిందే. అయితే పవన్ గురించి జగన్ చేసిన …

Read More »

మీరు కాదు మీ జేజేమ్మలు దిగొచ్చినా నన్ను..టీడీపీ ఎమ్మెల్యే సంచలన వాఖ్యలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, కాంగ్రెస్‌ నేత చిరంజీవిలపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ విడిపోవడాకి మొదటి ముద్దాయి చిరంజీవే అని ఏలూరు మండలం మాదేపల్లి గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న చింతమనేని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ కోసం కాపు సోదరులు ఆస్తులు అమ్మి మద్దతు ఇస్తే వాళ్లను బలి పశువు చేసింది చిరంజీవి కాదా అని మండిపడ్డారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని బంగాళాఖాతంలో కలిపిన ఘనత చిరంజీవిదేనని …

Read More »

పవన్ పెళ్లాలకు ప్రూఫ్స్ ఉన్నాయి. వైఎస్ జగన్ లక్ష కోట్లకు ప్రూఫ్స్ లేవు..నటి సంచలన వాఖ్యలు

ఇన్ని రోజులు తెలుగు టీవీ చానెళ్లలో.. సోషల్ మీడియాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో కత్తి మహేష్ వివాదం నడిచింది. తరువాత టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న నటి శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ని పచ్చి బూతులు తిట్టిందని ఆమెపె యుద్దం కొనసాగించారు పవన్ ఫ్యాన్. ఈ వివాదం కొంత కాలాం నడిచింది. తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat