Home / MOVIES (page 484)

MOVIES

‘తేజ్’ మొద‌టి రోజు క‌లెక్ష‌న్లు..!

శుక్ర‌వారం విడుద‌లైన తేజ్ ఐ ల‌వ్యూపై హీరో సాయి ధ‌ర‌మ్‌తేజ్‌, ద‌ర్శ‌కుడు క‌రుణాక‌ర‌న్ భారీగా ఆశ‌లు పెట్టుకున్నారు. ఇది మ‌రో తొలి ప్రేమ అవుతుంద‌ని చిత్ర యూనిట్ మొద‌ట్నుంచి న‌మ్మ‌కంగా చెప్పింది. దీంతో సినిమాపై అంచ‌నాలు అధిక‌మ‌య్యాయి. కానీ, థియేట‌ర్ల‌లో తేజ్ నిరాశ‌ప‌రిచాడు. యూత్ ఫ్యామిలీ ఆడియ‌న్స్ ద‌గ్గ‌ర‌య్యే స‌బ్జెక్ట్ అయిన‌ప్ప‌టికీ ప్రేక్ష‌కుల మ‌న‌స్సును క‌ట్టిప‌డేసే సీన్లేవీ లేక‌పోవ‌డంతో చిత్రంపై నెగిటివ్ టాక్ వ‌చ్చింది. ఈ ప్ర‌భావం క‌లెక్ష‌న్ల‌పై ప‌డింది. …

Read More »

సంజ‌య్ మేనియాకు కార‌ణం ఇత‌నే..??

సంజ‌య్‌ద‌త్ జీవితాన్నే క‌థ‌గా మ‌లుచుకుని తెర‌కెక్కిన సంజు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సంగ‌తి త‌దెలిసిందే. అంతేకాదు, బాక్సాఫీస్ రికార్డుల‌ను కూడా తిరగ‌రాస్తోంది. మొద‌టి వారంలోనే రూ.200 కోట్లు కొల్ల‌గొట్టింది. అయితే, సంజు మూవీ ఘ‌న విజ‌యం సాధించినా సంజ‌య్‌ద‌త్ ముఖంలో మాత్రం న‌వ్వు లేదు. మ‌రో వైపు సంజ‌య్ పాత్ర చేసిన హీరో మాత్రం ఆనందంలో మునిగి తేలుతున్నాడు. అయితే, ఒరిజిన‌ల్ సంజ‌య్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడంటే..? సంజు …

Read More »

చిరంజీవి పాత్ర‌లో నాగార్జున‌..!

మున్నాభాయ్ అంటే సంజ‌య్‌ద‌త్ గుర్తొస్తాడు. శంక‌ర్‌దాదా అంటే మెగాస్టార్ మూవీ గుర్తొస్తుంది. ఇప్పుడు టాలీవుడ్ మ‌న్మ‌ధుడు నాగార్జున కూడా ఫేమ‌స్ కావాల‌నుకుంటున్నాడు. అందుకే కొత్తగా డాన్ క్యారెక్ట‌ర్‌లో దాదాగిరి చేస్తున్నాడు. మ‌రో విధంగా చెప్పాలంటే నాగార్జున హీరోగా శంక‌ర్‌దాదా సిరీస్‌లో మూడో చిత్రం రాబోతుంద‌న్న‌మాట‌. ఇక అస‌లు విషయానికొస్తే.. దేవదాసు.. ఈ టైటిల్‌తో ఇండియ‌న్ సినిమాకు విడ‌దీయ‌రాని అనుబంధం ఉంది. నాగేశ్వ‌ర‌రావు, సావ‌త్రి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన దేవ‌దాసు ఆల్‌టైమ్ …

Read More »

షారూఖ్‌ ఖాన్‌ కూతురు..ఇలాంటి గలీజు పనులతో

మతపరమైన అంశాల విషయంలో కాస్త నిర్లక్ష్యంగా ఉన్నాసరే సెలబ్రిటీలను ఏకీపడేసేందుకు సిద్ధంగా ఉంటారు. అయితే బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ కూతురు సుహానా ఖాన్‌(18) మాత్రం ఆ విమర్శలను అస్సలు పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆమె ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేసి విపరీతంగా ట్రోలింగ్‌ను ఎదుర్కుంటున్నారు. ప్రస్తుతం షారూఖ్‌ ఫ్యామిలీ హాలీడేస్‌లో భాగంగా యూరప్‌ ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో సుహానా టూ పీస్‌ …

Read More »

సమంత..అభిమానులకు షాక్ న్యూస్

టాలీవుడ్ టాప్‌ హీరోయిన్‌ సమంత అక్కినేని సినిమాలకు గుడ్‌ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఓ వార్త జోరుగా ప్రచారం సాగుతోంది. కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో ‘సినిమాలు చేయటం ఇప్పట్లో ఆపబోనని’ స్వయంగా ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వచ్చే ఏడాది నుంచి మాత్రం ఆమె సినిమాలకు దూరం కాబోతున్నారన్ని ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అక్కినేని హీరో నాగచైతన్యతో వివాహం అయ్యాక.. …

Read More »

బాహుబ‌లి మ‌రో సెన్షేష‌న్ న్యూస్‌..!

ప్ర‌ముఖ దర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన బాహుబ‌లి పార్ట్ 1, బాహుబ‌లి పార్ట్ 2 చేసిన‌ సెన్షేష‌న్ గురించి ఇప్పుడు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. రీసెంట్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డుల‌లో దుమ్మురేపిన విష‌యం తెలిసిందే. ఇక జ‌పాన్‌లో ఇప్ప‌టికీ బాహుబ‌లి ఫీవ‌ర్ త‌గ్గ‌లేదు. ఇదిలా ఉంటే బాహుబ‌లి సినిమాకు సంబంధించిన మ‌రో న్యూస్ సినీ ప్రేక్ష‌కుల‌ను ఊరిస్తోంది. అయితే, బాహుబ‌లి చిత్రానికి ఇప్పుడు ప్రీక్వెల్ నిర్మించాల‌న్న ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతున్నాయి. ప్ర‌ముఖ ఆన్‌లైన్ …

Read More »

అర్జున్‌రెడ్డికి హీరోయిన్ క‌ష్టాలు..!

టాలీవుడ్ అర్జున్‌రెడ్డి బాగానే ఉన్నాడు. డైరెక్ట‌ర్ సందీప్‌రెడ్డి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం ఆల‌స్యం వెంటనే సీక్వెల్ చేసేందుకు రెడీ అంటున్నాడు. కానీ, బాలీవుడ్, కోలీవుడ్ అర్జున్‌రెడ్డిల ప‌రిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కోలీవుడ్‌లో అర్జున్‌రెడ్డి రీమేక్ ఎప్పుడో ప్రారంభ‌మైంది. కానీ, హీరోయిన్ విష‌య‌మై క్లారిటీ రావ‌డం లేదు. కోలీవుడ్ అర్జున్‌రెడ్డిది కూడా అదే ప‌రిస్థితి. అర్జున్‌రెడ్డి క్యారెక్ట‌ర్‌తో విజ‌య‌దేవ‌ర‌కొండ సృష్టించిన సెన్షేష‌న్ అంతా.. ఇంతా కాదనే చెప్పాలి. అందుకే అర్జున్‌రెడ్డి …

Read More »

హీరో నితిన్‌కు క‌మ‌ల్ భారీ షాక్‌..!

ఆగ‌స్టు 9న నితిన్ వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడో లేదో.. వెంట‌నే ఆగ‌స్టు 10న‌ తాను కూడా బాక్సాఫీస్ బ‌రిలోకి దిగుతున్న‌ట్టు ప్ర‌క‌టించాడు క‌మ‌ల్ హాస‌న్‌. మోస్ట్ వెయిటెడ్ చిత్రం విశ్వ‌రూపం – 2ఆగ‌స్టు 10న తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. అయితే, 2013లో విశ్వ‌రూపం మొద‌టి భాగం విడుద‌లై, అనేక కాంట్ర‌వ‌ర్సీల మ‌ధ్య ఈ చిత్రం వంద కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన విష‌యం తెలిసిందే. దీంతో …

Read More »

విజయ్‌కాంత్‌ కి మళ్లీ అనారోగ్యం..చికిత్స కోసం అమెరికా

సినీరంగం నుంచి రాజకీయాల్లో ప్రవేశించి తనదైన ముద్ర వేసిన నటుడు కెప్టెన్‌ విజయ్‌కాంత్‌ మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. గత కొద్ది సంవత్సరాలుగా పలు ఆరోగ్య సమస్యలతో కెప్టెన్‌ సతమతమవుతున్నారు. ఇందుకోసం పలుమార్లు శస్త్రచికిత్సలు కూడా ఆయన చేయించుకున్నారు. see also:జస్ట్.. టూ పీస్ బికినిలో షారుక్ ఖాన్ కూతురు హల్ చల్ తాజాగా అనారోగ్యానికి గురైన డీఎమ్‌డీకే పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ ఇంటికే పరిమితం అయ్యారు. చికిత్స నిమిత్తం …

Read More »

జస్ట్.. టూ పీస్ బికినిలో షారుక్ ఖాన్ కూతురు హల్ చల్

బాలీవుబ్ బాద్ షా ..షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ సోషల్ మీడియాలో స్టార్ సెలెబ్రిటీ గా మారిపోయింది. ఇప్పటి నుంచే తన అందాలతో ఆకర్షిస్తోంది. ఈ కుర్ర బ్యూటీ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడంటూ అంతా ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. తాజాగా వెకేషన్ లో గడుపుతున్న సుహానా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. see also:పవన్ కళ్యాణ్ ను రూ.10కోట్లు డిమాండ్ చేసిన ఏబీఎన్ ఎండీ ఆర్కే..! …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat