Home / MOVIES (page 482)

MOVIES

రొమాన్స్ అంటే పెయిన్ ఉండాల్సిందే..!

ఇటీవ‌ల కాలంలో తెలుగు చ‌ల‌న చిత్ర సీమ‌లో చిన్న సినిమాల హ‌వా కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. అందులో ఒక‌టి RX 100. చిత్రం పేరే RX 100. అయితే, ఈ పేరు వినేందుకు కాస్త వింత‌గా ఉన్నా.. దాని వెనుక స్టోరీ చాలానే ఉందంటున్నారు చిత్ర బృందం. ఈ చిత్రం టైటిల్‌ను య‌మ‌హా బైక్ పేరు నుంచి తీసుకోబ‌డింద‌ని, కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై అశోక్‌రెడ్డి గుమ్మ‌కొండ నిర్మాన సార‌ధ్యంతో …

Read More »

సోషల్ మీడియానే షేక్ చేస్తున్న..ఆమ్రపాలి డ్యాన్స్‌..!

  ప్రస్తుతం ఒక వీడియో హల్ చల్ చేస్తుంది.  ‘బెల్లి డ్యాన్స్‌’ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘లవ్‌ కే లియే కుచ్‌ బి కరేగా’ మూవీలోని తోహరే ఖతిర్‌ అనే వీడియో పాటను మూవీ యూనిట్‌ వాళ్లు ఎస్‌ఆర్కే మ్యూజిక్‌ యూట్యూబ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. కాగా, తన బృందంతో కలిసి  భోజ్‌పురి ఫిల్మ్‌ ఇండస్ట్రీ నటి ఆమ్రపాలి దుబే వేసిన స్టెప్పులకు వీక్షకులు ముగ్దులవుతున్నారు. ఈ నెల …

Read More »

ఆన్ కెమెరాలో ప‌ది మందితో..!

టాలీవుడ్‌లో శ్రీ‌రెడ్డిని వాడుకున్న‌ట్టే న‌న్ను కూడా వాడుకున్నారు. పొట్ట కూటి కోసం సినీ ఇండ‌స్ట్రీలోని కొంద‌రు ప్ర‌ముఖులు చేయ‌మ‌న్న‌(చేయ‌కూడ‌ని) ప‌నుల‌ను చేశాను. అయినా, సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుందామ‌ని అనుకున్న నాకు ఎవ‌రూ స‌పోర్టు చేసింది లేదు. ఇక‌ చేసేది లేక.. మూడు పూట్లా అన్నం కోసం ఫోర్న్ వీడియోలు తీయాల్సి వ‌చ్చింది. ఈ వీడియోల‌తో నా ప‌రువేమీ పోలేదు.. సినీ ఇండ‌స్ట్రీలోని ప‌లువురు ప్ర‌ముఖులు చేసిన మోసంతో …

Read More »

పంతం తొలి వారం క‌లెక్ష‌న్స్ ఎంతో తెలుసా..?

టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ప్ర‌తీ నాయ‌కుడి పాత్ర‌ల్లో కూడా ఒదిగిపోగ‌ల‌ను అని నిరూపించుకున్న క‌థా నాయ‌కుల్లో గోపీచంద్ ఒక‌రు. తొలి వ‌ల‌పు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ జ‌యం, నిజం చిత్రాల్లో త‌న‌లోని విల‌నిజం చూపించి సినీ విశ్లేష‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న విష‌యం తెలిసిందే. అయితే, 25 ఏళ్ల క్రిత‌మే టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైన గోపీచంద్‌ను ఇటీవ‌ల కాలంలో వ‌రుస ప్లాపులు వెంటాడుతున్నాయి. గౌతమ్ సౌఖ్యం, జిల్‌, నంద‌, …

Read More »

క్యాన్స‌ర్ ఆప‌రేష‌న్ త‌రువాత సోనాలి బింద్రే ఫోటోలు లీక్‌..!

సోనాలి బింద్రే. ఒక‌ప్పుడు బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్ ఇలా దేశంలోని సినీ ఇండ‌స్ట్రీల్లోనూ న‌టించి స్టార్ హీరోయిన్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అయితే, ప్ర‌స్తుతం సోనాలి బింద్రే క్యాన్స్ వ్యాధి భారిన‌ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే అమెరికాలోని ఓ ప్ర‌ముఖ వైద్య‌శాల‌లో సోనాలి బింద్రే క్యాన్స‌ర్‌కు చికిత్స పొందుతోంది. అయితే, సోనాలి బింద్రే ఫ్యామిలీ స‌మేతంగా అమెరికా వెళ్లిన‌ట్టు స‌మాచారం. సోనాలి బింద్రేకు క్యాన్స‌ర్ అని తెలిసి …

Read More »

RRR తాజా అప్టేడ్స్‌.. రాజ‌మౌళీ క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావ‌యా..!

టాలీవుడ్ సెన్షేష‌న్ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి తాజాగా తెర‌కెక్కించ‌బోతోన్న చిత్రం ఆర్‌.ఆర్‌.ఆర్‌. సుమారు రూ.300 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించ‌బోతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోలు న‌ట‌రుద్రుడు ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కలిసి న‌టించ‌బోతున్నారు. టాలీవుడ్ స‌త్తాను ప్ర‌పంచానికి తెలియ‌జేసిన బాహుబ‌లి చిత్రానికి క్రేజ్‌ను తీసుకొచ్చిన‌ట్టే.. ఆర్.ఆర్.ఆర్ చిత్రానికి కూడా ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్టాడు రాజ‌మౌళి. ఇప్ప‌టికే బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ క‌ర‌ణ్‌జోహార్‌ను …

Read More »

న‌వ మ‌న్మ‌ధుడిని ”ఈ గెట‌ప్‌లో ఎప్పుడూ చూసి ఉండ‌రు”..!

అక్కినేని నాగార్జున టాలీవుడ్ త‌న‌కు ఇచ్చిన మ‌న్మ‌ధుడ‌నే బిరుదును నిల‌బెట్టుకుంటున్నారు. ఊపిరి, మ‌నం, సోగ్గాడే చిన్ని నాయ‌నా, ఓం న‌మో వెంక‌టేశాయ వంటి చిత్రాల‌తో టాలీవుడ్‌కు విజ‌యాల‌ను అందించాడు. అంతేకాకుండా, ప్ర‌తీ చిత్రంలోనూ ఏదో ఒక వైవిధ్య పాత్ర పోషిస్తూ త‌న అభిమానుల‌తోపాటు.. సినీ విశ్లేష‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంటున్నారు ఈ మ‌న్మ‌ధుడు. అయితే, ఇటీవ‌ల కాలంలో నాగార్జున‌, వివాదస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ కాంబోలో వ‌చ్చిన ఆఫీస‌ర్ చిత్రం బాక్సీఫీస్ …

Read More »

ఎలా వచ్చాయ్‌రా నీకా ఆ మాటలు..?

ప్రస్తుతం ఎక్కడ చూసినా..ఎక్కడ విన్నా కత్తి మహేష్‌ పేరే వినపడుతుంది.అయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జనం మండిపడుతున్నారు.ఈ క్రమంలోనే  ఏరా శ్రీరామనవమికి పెట్టే పానకం, వడపప్పు తిని ఒళ్లు పెంచినట్టున్నావ్‌. ఎలా వచ్చాయ్‌రా నీకా మాటలు అంటూ.. కత్తి మహేష్ పై జబర్దస్త్‌ కమెడియన్‌ హైపర్‌ ఆది సంచలన వాఖ్యలు చేశారు . ఈ మేరకు అయన ఓ వీడియోను కూడా పోస్ట్‌ చేశారు.ఆ వీడియో మీకోసం..

Read More »

కత్తిని 6 నెలల కాదు, జీవితాంతం బహిష్కరించాలి..!!

వాదస్పద చర్యలతో అశాంతికర వాతావరణాన్ని సృష్టిస్తున్న కత్తి మహేష్‌ను హైద‌రాబాద్ నుంచి బ‌హిష్క‌రిస్తూ పోలీసులు నిర్ణ‌యించుకున్న సంగ‌తి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ విషయం పై హైదరాబాద్  పాతబస్తీ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు . మతవిద్వేషాలు రెచ్చగొడుతున్న కత్తికి ఆరు నెలల నిషేధం సరిపోదని, అతణ్ని జీవితాంతం హైదరాబాద్‌కు రాకుండా అడ్డుకోవాలని రాజాసింగ్ సంచలన వాఖ్యలు చేశారు.రాజాసింగ్, మరో ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌లు ఈ రోజు గృహనిర్బంధంలో ఉన్న స్వామి …

Read More »

ఏపీలో సుపరిపాలన రావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలి..చోటా కే నాయుడు

ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్రకు టాలీవుడ్ సినిమా ప్రముఖుల నుంచి మద్దతు భారీగా పెరుగుతోంది. ఇటీవలనే నటులు పోసాని కృష్ణమురళి, కమెడియన్ పృధ్వీ రాజ్ లు వైఎస్ జగన్‌ను కలవగా.. తాజాగా సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు జగన్ కలిశారు. ఈరోజు (సోమవారం) తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలోని సోమేశ్వరంలో వైఎస్ జగన్ ను కలిశారు. ఆయనతో పాటూ పాదయాత్రలో అడుగులో అడుగు వేస్తూ..కొది …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat