నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు వెండి తెరకు పరిచయమైన త్రిష అనతి కాలంలోనే స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ క్రేజ్‌ను అనుభవించింది. అయితే, అనతి కాలంలోనే త్రిష పరిస్థితి రివర్స్ అయింది. ఒక్కసారిగా అవకాశాలు తగ్గడం ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు స్టార్ హీరో స్థాయిలో ఉన్న కుర్ర హీరోలతో నటించిన త్రిషి చివరకు ఫిఫ్టీ ప్లస్ దాటిన సీనియర్ హీరోల పక్కన నటించాల్సి వచ్చింది. ప్రస్తుతం …
Read More »టాలీవుడ్ దర్శకుడికి గుండెపోటు ..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు గుండెపోటుతో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రముఖ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు .టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు ,దర్శకుడు మాదాల రంగారావు ఈ రోజు ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు . దీంతో నగరంలోని ప్రముఖ ఆస్పత్రిలో జాయిన్ చేశారు .ఈ సందర్భంగా ఆయన తనయుడు మాదాల రవి మాట్లాడుతూ తన తండ్రికి పోయిన సవంత్సరమే గుండె ఆపరేషన్ జరిగింది.అప్పటి …
Read More »పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు..!!
ఇవాళ సాయంత్రం నీవు ఖాళీయేనా..? ఎన్ని గంటలకు రమ్మంటావ్..? ఎంత కావాలి..? ఏమేమి తెమ్మంటావ్..? అంటూ పలువురు ప్రముఖుల నుంచి పెద్ద పెద్ద హీరోయిన్లు సైతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎదుర్కొనే లైంగిక వేధింపుల గురించి ఇటీవల కాలంలో మీడియా సాక్షిగా ధైర్యంగా చెప్పుకొచ్చింది నటి మాధవీలత. ఈ విషయాన్నే నటి అర్చన ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అంగీకరించింది. అయితే, నచ్చావులే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి …
Read More »యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాయలసీమ పౌరుషం..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్ వచ్చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అరవింద సమేత.. అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. వీర రాఘవ అనేది ఉపశీర్షిక. చేతిలో కత్తి.. సిక్స్ ప్యాక్ బాడీతో ఉన్న ఎన్టీఆర్ పోస్టర్‌ను మేకర్లు వదిలారు. గతంలో హీరోల క్లాస్ మేకోవర్‌లతో ఫస్ట్ లుక్‌లను వదిలిన త్రివిక్రమ్.. ఈసారి ఎన్టీఆర్ కోసం యాక్షన్ పార్ట్‌తో ఫస్ట్ లుక్ వదలటం విశేషం. ఎన్టీఆర్ …
Read More »నలుగురు హీరోయిన్ల అక్రమ సంబంధాల వీడియో హల్ చల్..!
కొత్త ప్రయోగంతో బాలీవుడ్ లో ఓ సినిమా తీయబోతున్నారు. కా ఈ సినిమా రెగ్యులర్ సినిమా రూపంలో కాదు… నెట్ మూవీ రూపంలో.లస్ట్ స్టోరీస్ పేరుతో వస్తున్న ఈ నెట్ మూవీని ఫేమస్ ప్రొడక్షన్ హౌస్ నెట్ ఫ్లిక్స్ ప్రజంట్ చేస్తోంది. నలుగురు టాప్ డైరెక్టర్లు కలిసి నలుగురు హీరోయిన్లతో ఈ నెట్ సిరీస్ తీస్తున్నారు. రాధికా ఆప్టే – భూమి పెడ్నేకర్ – మనీషా కొయిరాలా – కియారా …
Read More »రవితేజతో ఇలియానా నిజమా..!
టాలీవుడ్‌లో టాప్ హీరోల సరసన నటించి తరువాత బాలీవుడ్ ఆశలతో తెలుగు సినిమాకు గుడ్ బై చెప్పిన బ్యూటీ ఇలియానా. తెలుగులో మంచి ఫాంలో ఉండగానే హిందీ సినిమాల వైపు అడుగులు వేసిన ఈ బ్యూటీ అక్కడ ఆశించిన స్థాయిలో అవకాశాలు సాధించలేకపోయారు. తరువాత దక్షిణాదిలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఒకటి రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చినా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయటంతో చేజారిపోయాయి. …
Read More »మరోసారి రోడ్డు పైకి శ్రీరెడ్డి..అక్కడ ఉన్నవారు అవాక్క్
టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతూ సంచలనంగా వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి. గతంలో టాలీవుడ్‌లో మహిళలపై జరుగుతున్న దారుణాలను ఆమె తీవ్రంగా ఖండిచారు. సినీ పరిశ్రమలో మహిళలకు అండగా ఉంటానంటూ ప్రకటించుకున్నారు. తాజాగా ఆమె మరోసారి రోడ్డుపై నిరనస వ్యక్తం చేశారు. అయితే ఈ సారి సినీ పరిశ్రమ గురించి కాకుండా సాధారణ ప్రజలు చేస్తున్న నిరసనకు ఆమె మద్దతు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీరెడ్డి, మల్లికార్జున స్వామి దర్శనానికి …
Read More »‘రుద్రమదేవి’ సినిమా మాటల రచయిత..ఆత్మహత్యాయత్నం
టాలీవుడ్ లో అనుష్క టైటిల్ పాత్రలో నటించిన ‘రుద్రమదేవి’ సినిమాకు మాటల రచయితగా పనిచేసిన రాజసింహ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ముంబయిలో ఉంటున్న ఆయన కొంతకాలంగా సినిమా అవకాశాలు లేకపోవడంతో కుంగిపోయారు. మానసిక ఒత్తిడితో బుధవారం రాత్రి తన నివాసంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఇంట్లోవారు గమనించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ‘రుద్రమదేవి’ సినిమాలో తెలంగాణ యాసలో డైలాగులు బాగా రాశారని …
Read More »అబ్బాయిలు పెళ్లికి ముందు శృంగారాన్ని ఇష్టపడతారో..అమ్మాయిలూ అంతే
పెళ్లికి ముందు శృంగారం తప్పు కాదని గతంలో సినీ నటి ఖుష్భూ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి వాఖ్యలు మరోనటి చేసింది. తమిళంలో రిలీజై విడుదలైన ఓ అడల్ట్ సినిమాలో నటించి.. పాపులర్ అయిన యాషిక ఆనంద్.. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో పలు వివాదాస్పదమైన కామెంట్లు చేసింది. పెళ్లికి ముందే అమ్మాయిలు శృంగారం పాల్గొనడం సరైందా అనే ప్రశ్నకు …
Read More »పవన్ కల్యాణ్ జస్ట్ మిస్..!!
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఇప్పటికే సినిమాలకు గుడ్‌బై చెప్పేసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజకీయ జీవితాన్ని గడుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న గడువు దగ్గరపడుతున్న కొద్దీ.. ఏపీలో రాజకీయ వాతావరణం వేసవి కాలాన్ని సైతం తలదన్నేలా వేడిని రాజేస్తున్నాయి. అంతేకాకుండా, ఒకరికొకరు వ్యక్తిగత ధూషణల వరకు వెళ్లి.. మీపై కేసులు పెడతాం అంటూ ఒకరంటే.. మీపై కూడా కేసులు పెడతామంటూ మరొకరు ఇలా రాజకీయ నాయకులు …
Read More »