Home / MOVIES (page 520)

MOVIES

ప్రేమకథా చిత్రానికి సీక్వెల్‌గా ప్రేమకథా చిత్రం-2 షూటింగ్ ప్రారంభం…

ఆర్.పి.ఏ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ప్రేమకథా చిత్రం , జక్కన్న చిత్రం తర్వాత ప్రొడక్షన్ నం. 3 గా , సుమంత్ అశ్విన్ హీరోగా రూపొందుతున్న హర్రర్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ.. ప్రేమకథా చిత్రం -2 . ఈ రోజు ఉదయం ఆఫీసులో పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం ప్రారంభోత్సవానికి సీనియర్ డైరెక్టర్ సాగర్, ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎంఎస్ రాజు తదితరులు ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ముహూర్తపు …

Read More »

నటి సురేఖ వాణి స్మిమ్మింగ్ చేస్తున్నప్పుడు..సోషల్ మీడియాలో హల్ చల్

బుల్లితెర నుండి వెండితెరకు వచ్చిన నటి. ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ షోతో పాపులరై వెండితెర క్రేజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు టాలీవుడ్ లో అక్క, వదిన పాత్రలకు ఆమె కూడా ఫస్ట్ చాయిస్. సురేఖ వాణి పేరుకు క్యారెక్టర్ ఆర్టిస్టు అయినా హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని లుక్స్ ఆమె సొంతం. తాజాగా దిగిన ఓక పోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మండువేసవి నేపథ్యంలో …

Read More »

 సెక్స్ అంటే ఏమిటో తెలియని వయసు నుండే లైంగిక వేధింపులు..శ్రీరెడ్డి

సినిమా పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ అంశంపై పోరాటం మొదలు పెట్టిన శ్రీరెడ్డి తన పోరాటాన్ని మరింత విస్తరిస్తోంది. కేవలం సినిమా పరిశ్రమలోనే కాదు, ఏ రంగంలో అయినా సరే ఆడవారిపై జరుగుతున్న అన్యాయాలు, అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తాజా పోస్టు చూస్తే తెలుస్తోంది. ఒక ఆడ పిల్ల సమాజంలో ఎన్ని రకాలుగా వేధింపులు ఎదుర్కొంటోందో తన పోస్టులో చెప్పే ప్రయత్నం చేశారు శ్రీరెడ్డి. సెక్స్ అంటే ఏమిటో …

Read More »

ఎన్టీఆర్, త్రివిక్రమ్ టైటిల్ ఫిక్స్… ఎన్టీఆర్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ని దిగ్విజయంగా పూర్తిచేసుకుంది . కాగా ఈ సినిమాకు ఇంకా పేరు నిర్ణయించలేదు కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ”అసామాన్యుడు” అనే టైటిల్ ని పెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది . రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో అసామాన్యుడు పెట్టాలని భావిస్తున్నారట . ఇంకా …

Read More »

మహానటి సినిమాలో అర్జున్‌రెడ్డి భామ..!!

గతేడాది ఆగస్టు నెలలో విడుదలైన అర్జున్ రెడ్డి సినిమా ఎంత సంచలనం సృష్టించిందో వివరించనక్కర్లేదు.ఆ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ , హిరోయిన్ గా షాలినీ పాండే అద్భుతంగా నటించిన విషయం తెలిసిందే .అయితే ఆ తర్వాత షాలినీ ఏ సినిమాలోనూ కనపడలేదు . తాజాగా ‘ మహానటి ’ సినిమాలో ఆమె ఓ ప్రాముఖ్యమున్న పాత్రలో మెరవనుంది. రేపు విడుదల అవుతున్న ‘ మహానటి ’ సినిమా కోసం …

Read More »

‘సురేష్ మామ ఎలా వున్నావ్.. శ్రీ రెడ్డి సంచలనమైన పోస్ట్

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన ఆరోపణలు చేసిన నటి శ్రీరెడ్డి తాజాగా మరిన్ని హాట్ కామెంట్స్ చేసింది. పలువురి మీద సంచలన కామెంట్‌తో శ్రీ‌రెడ్డి క‌ల‌క‌లం రేపుతున్నది. కొద్దిరోజులు మౌనం వహించిన ఆమె తాజాగా మ‌రోసారి సినీ ప్రముఖులపై గురిపెట్టింది. నిర్మాత సురేష్‌బాబుపై వ్యంగ్యాస్త్రాలు విసిరింది. ఇటీవల శ్రీ రెడ్డి సురేష్ బాబు కుమారుడు అభిరామ్ పై సంచలన ఆరోపణలు చెయ్యడమే కాకుండా అభిరామ్ తో దిగిన ఫోటోలను లీక్ …

Read More »

క్యాస్టింగ్ కౌచ్..నమ్మలేని నిజాలు చెప్పిన సమంత

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో జ‌రుగుతున్న చీక‌టి భాగోతాలు- కాస్టింగ్ కౌచ్ పై గత కొంత కాలంగా ర‌చ్చ ర‌చ్చ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా హాలీవుడ్ నుండి టాలీవుడ్ వ‌ర‌కు చాలామంది హీరోయిన్లు బ‌హిరంగంగా వాళ్ళ అనుభ‌వాలను మీడియా ముందుకు వ‌చ్చి వివ‌రిస్తున్నారు.అయితే తాజాగా అక్కినేని కోడలు సమంతా రుత్ ప్రభు ఈ విషయం పై స్పందించింది.ఆమె ఓ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు విషయాలను వెల్లడించారు. …

Read More »

సుడిగాలి సుధీర్ మ‌రొక‌రితో పెళ్లి..!

సుడిగాలి సుధీర్‌, బుల్లితెర‌తోపాటు వెండితెర ప్రేక్ష‌కుల అభిమానాన్ని చూరగొన్న న‌టుల్లో ఒక‌రు. అదే స్థాయిలో గాసిప్స్‌కు కేరాఫ్ అడ్ర‌స్ సుడిగాలి సుధీర్‌. అటు బుల్లితెర‌పై యాంక‌ర్‌గా రాణిస్తూ.. వెండితెర‌పై త‌న‌దైన శైలి న‌టన‌తో రాణిస్తున్న ర‌ష్మీ, సుధీర్ ల‌పై వ‌చ్చిన‌న్ని గాసిప్స్ మ‌రెవ‌రిపై రాలేద‌న్న‌ది సినీ జ‌నాల అభిప్రాయం. అంతేకాకుండా, ర‌ష్మీ, సుధీర్‌లు క‌లివిడిగా ఉంటూ ప్రోగ్రామ్స్ చేయ‌డం వ‌ల్లే.. టీవీల రేటింగ్స్ పెరుగుతున్నాయ‌ని, వారిద్ద‌రు ప్ర‌స్తుతం ప్రేమ‌లో ఉన్నార‌ని, …

Read More »

దారి చూడు దమ్మూ చూడు మామ.. ఫుల్ వీడియో సాంగ్‌

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా కృష్ణార్జున యుద్ధం.ఈ సినిమా గతనెల 12న విడుదలై సూపర్ హిట్ టాక్ తో ముందుకేల్లుతుంది..అయితే ఈ సినిమాలో పెంచల్ దాస్ పాటిన ‘దారి చూడు దుమ్మూ చూడు మామ’ పాటకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.హిప్ హాప్ తమీజా సమకూర్చిన స్వరాలు సంగీత ప్రియులను కట్టిపడేశాయి. ఈ సాంగ్ ఫుల్ వీడియోను తాజాగా విడుదల …

Read More »

పారిస్‌లో ఎంజాయ్ చేస్తున్న సూప‌ర్ స్టార్ మ‌హేష్‌..

ఇటీవల ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ,కైరా అద్వానీ హిరోయిన్ గా నటించిన చిత్రం భరత్ అనే నేను . ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బిగ్ హిట్ కొట్ట‌డంతో ఈ స‌క్సెస్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేసేందుకు ఫ్యామిలీతో వెకేష‌న్ టూర్ వేశాడు మ‌హేష్‌. భరత్ అనే నేను సినిమా రిలీజ్‌కి ముందే ఓ సారి పారిస్ వెళ్లొచ్చిన మ‌హేష్..తాజాగా మ‌రోసారి అదే ప్ర‌దేశానికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat