శ్రీరెడ్డి, టాలీవుడ్‌లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, అలా కాకుండా, తెలుగు సినీ ఇండస్ర్టీలో తెలుగు వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వారి జీవనోపాధికి తోడ్పాటునందించాలని డిమాండ్ చేస్తూ సినీ ఇండస్ర్టీపై యుద్ధం చేస్తున్న సంగతి తెల్సిందే.అయితే ఈ కాస్టింగ్ కౌచ్ వ్యతిరేక ఉద్యమం కాస్తా వ్యక్తిగత వివాదాలకు దారితీస్తున్నది. మొన్న పవన్ కల్యాణ్ తల్లిని ఉద్దేశించి నటి శ్రీరెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, …
Read More »‘మహానటి’ తొలిపాట వచ్చేసింది..!
అలనాటి ప్రఖ్యాతనటి సావిత్ర జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. ఈ చిత్రం సినీపరిశ్రమలో ఎంతో ఆసక్తి రేకిస్తోంది. గత కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్ కు మంచి ఆదరణ లభించింది. టైటిల్ రోల్ పోషిస్తున్న కీర్తిసురేశ్ స్టిల్స్ చూస్తుంటే అచ్చం సావిత్రి మళ్లీ పుట్టినట్లు ఉందని కొనియాడుతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన చిత్ర యూనిట్ తొలిపాటను విడుదల చేసింది. మూగమనసులు అంటూ సాగే ఈ పాట …
Read More »ఏ క్షణమైన దాడి జరగవచ్చు..టీవీ9 ఆఫీసుకు భారీ భద్రత..!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,అతని తనయుడు నారా లోకేష్ నాయుడు ,లోకేష్ మిత్రుడు కిలారు రాజేష్ కల్సి ఒక నటిని అడ్డుపెట్టుకొని నాపై కుట్రలు చేశారు. అందుకు పలు మీడియా సంస్థలకు పది కోట్ల మేర డీల్ ఒప్పందం చేస్కొని నాపై బురద చల్లుతున్నారు.ఒకానొక సమయంలో నన్ను చంపడానికి కుట్రలు కూడా చేస్తున్నారు అని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే సినీ పరిశ్రమలో …
Read More »మరోసారి పవన్ పై వర్మ సంచలన పోస్ట్..!!
ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ మరో వివాదానికి తెరలేపాడు.పవన్ విషయంలో చాలా హాట్ టాపిక్ గా మారాడు.నటి శ్రీ రెడ్డి తో సంచలన వాఖ్యలు చేయించింది తానే అని ఒప్పుకున్న వర్మ పవన్ కి సారీ చెప్పాడు. తల్లి మీద ఒట్టేసి చెబుతున్నాను. మరోసారి పవన్ పై కాని ఆయన ఫ్యామిలీపై ఎలాంటి కామెంట్స్ చేయనని ఫేస్ బుక్ పేజ్ ద్వారా తెలిపిన విషయం తెలిసిందే.. ఈ …
Read More »ఆంధ్రజ్యోతి పై పవన్ అభిమానుల దాడి..తీవ్ర ఉద్రిక్తత..!
ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,అతని తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన తన అధికారక సోషల్ మీడియాలోని ట్విట్టర్ వేదికగా పలు ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,అతని తనయుడు నారా లోకేష్ నాయుడు ,లోకేష్ మిత్రుడు కిలారు రాజేష్ కల్సి ఒక …
Read More »పవన్ కళ్యాణ్ హత్యకు భారీ కుట్ర..!!
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ మధ్య విభేదాలు ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి. అయితే, 2014 ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామని జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేయడంతో.. కేవలం రెండు శాతం ఓట్లతేడాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి విజయం సాధించిన …
Read More »భరత్ అనే నేను సినిమా పై కత్తి మహేష్ ఆసక్తికరమైన పోస్ట్ ..!
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ,కైరా అద్వానీ హిరోయిన్ గా జంటగా నటించిన సినిమా భరత్ అనే నేను .ఈ మూవీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదల అయిన విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా టీజర్,పాటలకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పై మంచి టాక్ ఉంది.ఇప్పటికే ఈ సినిమా చూసినా ప్రేక్షకులు తమ తమ ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.సినిమా బాగుందని అభినందిస్తున్నారు. అయితే ప్రముఖ సినిమా …
Read More »ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న పవన్ లేటెస్ట్ ట్వీట్..!
పవన్ కళ్యాణ్ వరస పోస్టులతో ఇటు రాజకీయ అటు సినిమా వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాడు.తనపై ,తన తల్లి గురించి ప్రముఖ నటి శ్రీరెడ్డి అసభ్య వ్యాఖ్యలు చేయడానికి ప్రధానకారణం ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు ,అతని మిత్రుడు కిలారు రాజేష్ అని మార్నింగ్ వరస ట్వీట్లతో పెనుసంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. తాజాగా చంద్రబాబు …
Read More »భరత్ అనే నేను సూపర్ హిట్..!!
ప్రిన్స్ మహేష్ బాబు ,కైరా అద్వానీ జంటగా నటించిన చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.ఈ సినిమా ద్వారా మహేష్ తన అభిమానులకు ఇచ్చిన హామీని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తో కలిసి నెరవేర్చుకున్నాడు.ఆ సినిమా టీజర్ లో మహేష్ ఓ డైలాగ్ చెప్పాడు. ‘చిన్నప్పుడు మా అమ్మ నాకో మాట చెప్పింది ఒక్కసారి ప్రామిస్ చేసి.. ఆ మాట తప్పితే యు …
Read More »నన్ను చంపేందుకు.. చంద్రబాబు, లోకేష్ రూ.10 కోట్లు డీల్..!!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌లు కలిసి నన్ను చంపేందుకు సచివాలయం వేదికగా కొందరు రౌడీలతో రూ.10 కోట్లు డీల్ కుదుర్చుకున్నారు. ఈ సమయంలో నేను ఏ క్షణానైనా చనిపోవచ్చు అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఏపీ సర్కార్‌కు వంతపాడే పచ్చమీడియాను సైతం పవన్ కల్యాణ్ వదల్లేదు. నాపై లేని …
Read More »