ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ నటి శ్రీ రెడ్డి పై సంచలన ట్వీట్ చేశారు.మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో తనకు సభ్యత్వాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ..శనివారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఫిలిం ఛాంబర్ కార్యాలయం ఎదుట శ్రీ రెడ్డి అర్ధనగ్న నిరసనకు దిగి సంచలనం రేపిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ వర్మ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.‘‘శ్రీరెడ్డి ఇప్పుడొక నేషనల్ సెలబ్రిటీ. ముంబైలో పవన్ కల్యాణ్ అంటే …
Read More »ఐపీఎల్ పై సూపర్ స్టార్ రజనీ షాకింగ్ కామెంట్స్ .
దేశ వ్యాప్తంగా నిన్న శనివారం ప్రముఖ వాణిజ్య నగరమైన ముంబయి లో ఐపీఎల్ సీజన్ ఎంతో ఘనంగా ప్రారంభమైంది. శనివారం జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యర్థి జట్టు అయిన ముంబై ఇండియన్స్ మీద ఒక వికెట్ తేడాతో గెలుపొందింది .అయితే తాజాగా సూపర్ స్టార్ రజనీ కాంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు .కావేరీ వాటర్ బోర్డు మేనేజిమెంట్ ఏర్పాటు గురించి ఆయన మాట్లాడుతూ ప్రజల బాధలను …
Read More »శ్రీరెడ్డికి “మా” అసోసియేషన్ బిగ్ షాక్ ..!
టాలీవుడ్ నటి శ్రీరెడ్డి కి మా అసోసియేషన్ బిగ్ షాకిచ్చింది .ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో జరగని విధంగా తీసుకొని నిర్ణయాన్ని అది తెలుగు ప్రాంతానికి చెందిన నటిపై మా తీసుకుంది .గత కొంతకాలంగా శ్రీరెడ్డి ఇండస్ట్రీ లో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ విషయం గురించి పలువురు హీరోల ,దర్శకుల పేర్లను బయటపెడుతూ వస్తున్నా సంగతి తెల్సిందే . తాజాగా ఆమె ఫిలిం ఛాంబర్ మీద పలు వివాదాస్పద …
Read More »శ్రీరెడ్డి నోరు జాగ్రత్త-హేమ ఫైర్..!
శ్రీరెడ్డి మీద టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన సీనియర్ నటి హేమ ఫైర్ అయ్యారు .శ్రీరెడ్డి గత కొంతకాలంగా ఇండస్ట్రీ లో పెనవేసుకొని ఉన్న క్యాస్టింగ్ అండ్ కౌచ్ మీద పలు అంశాలను ఒక్కొక్కటి బయట పెడుతున్న సంగతి విదితమే .అందులో భాగంగా ఇండస్ట్రీ లో ఆడవారిపై జరుగుతున్నా దారుణాలను అరికట్టాలని ..ఇండస్ట్రీ లో తెలుగు వారికే అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ మహానగరంలో ఫిల్మ్ నగర్ ఛాంబర్ …
Read More »దుమ్ములేపుతున్న” దారి చూడు దమ్మూ చూడు మామ “వీడియో సాంగ్
ప్రముఖ నటుడు నాని హీరోగా అనుపమా పరమేశ్వరన్, రుక్సర్ మీర్ కథానాయికలుగ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కృష్ణార్జున యుద్ధం.ఈ సినిమా ఈ నెల 12 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.అయితే ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండటంతో సినిమాకు సంబంధించిన వీడియో సాంగ్ ప్రోమోస్‌ను చిత్ర యూనిట్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు .తాజాగా ఇవాళ దారి చూడు దమ్మూ చూడు మామ.. అంటూ సాగే …
Read More »నేను కూడా శ్రీరెడ్డిలానే చేస్తా.. వీడియో పోస్ట్ చేసిన శ్రీ రెడ్డి
గత కొన్నిరోజులుగా సినీ ఇండస్ట్రీలోని ‘క్యాస్టింగ్ కౌచ్’ గురించి సంచలనమైన లీకులు ఇస్తూ.. సోషల్ మీడియా, టీవీ డిబెట్స్‌లలో నానా హంగామా చేస్తున్న నటి శ్రీరెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఫిల్మ్ ఛాంబర్ ఎదుట శనివారం ఉదయం అర్థ నగ్నంగా నిరసన తెలిపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అదే బాటలో మరో ట్రాన్స్ జెండర్ కూడా నేను శ్రీరెడ్డి బాటలోనే నడుస్తాను అంటూ ఓ వీడియో …
Read More »‘భరత్ అనే నేను’ ట్రైలర్‌కు ఫ్యాన్స్ ఫిదా..!!
శ్రీమంతుడు తరువాత ప్రిన్స్ మహేష్ బాబు తో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ స్టేడియం లో నిన్న ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ హాజరై థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు.ఈ ట్రైలర్ లో ప్రిన్స్ సీ ఎం గా కనిపిచడంతో మరియు ఆయన నోటి నుండి వచ్చిన డైలాగ్స్‌కి స్టేడియం …
Read More »భరత్ బహిరంగ సభ..ఎన్టీఆర్ అన్న ఆ ఒక్కమాటతో సభలో..??
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ స్టేడియంలో భరత్ బహిరంగ సభ ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా ఈ వేడుకకు హాజరైన ఎన్టీఆర్ స్పీచ్ కు అభిమానులందరు ఫిదా అయ్యారు.భరత్ బహిరంగ సభలో మొదటగా నందమూరి తారకరామారావు మనవడ్ని అయిన తను అభిమానులందరికి నమస్కారాలు అని ఎన్టీఆర్ అనగానే చప్పట్లు ,కేరింతలతో సభ మొత్తం మారుమోగింది.‘‘ఈ రోజు ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నా. మా ఇద్దర్ని మీరందరూ చూడటం కొత్తగా ఉందేమో …
Read More »తమన్నాకు పది నిమిషాలకు అన్ని లక్షలా ..!
తమన్నా ఇటివల విడుదలైన బాహుబలి మూవీలో తన అందాలను ఆరబోసి కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన ముద్దుగుమ్మ ..ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో వరస అవకాశాలతో టాప్ రేంజ్ కు దూసుకుపోయింది.ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు లేకపోయిన కానీ రెండు మూడు ఐటెం సాంగ్స్ లో నటించి ఇంకా తనలో సత్తా చావలేదు. అందాలూ తగ్గలేదని నిరూపించుకుంది ముద్దుగుమ్మ.తాజాగా ఆమె ఈరోజు శనివారం నుండి మొదలు కానున్న ఐపీఎల్-11సీజన్లో మెరవనున్నది.అందులో భాగంగా …
Read More »సరే ఆమెకు లేదు ..మీడియాకు ఏమైంది ..ఒక మహిళా అని చూడకుండా ..!
తెలుగు మీడియా అనే బదులు తెగులు మీడియా అంటే బాగుంటదేమో ..మీడియా అంటే ఉన్నది ఉన్నట్లు ..నిజాలు బయటకు తీసుకురావాలి ..సమస్యలు ఉంటె వాటిని వెలుగులోకి తీసుకురావాలి.వాటి పరిష్కారం కోసం తమ వంతు పాత్ర పోషించి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తరపున పోరాడటానికి ..సమస్యలను తీర్చడానికి తామున్నమనే భరోసా ఇవ్వాలి.ఒక్క ముక్కలో చెప్పాలంటే సామాన్యుడి గొంతు నోక్కబడుతున్నప్పుడు ఆ సామాన్యుడి గొంతుకై స్వరాన్ని వినిపించాలి .శ్రీరెడ్డి గత కొంతకాలంగా ఇండస్ట్రీలో …
Read More »