Home / MOVIES (page 589)

MOVIES

అన్నీ.. నీవ‌ల్లే జ‌రిగాయా చంద్ర‌బాబూ?.. మ‌రి అది కూడానా..!!

సినీ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ మ‌రోసారి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై ఫైర‌య్యారు. అస‌లు విష‌యానికొస్తే.. మొన్నీ మ‌ధ్య‌న భాగ్య‌న‌గ‌రం, మ‌హాన‌గ‌రం ఇలా ప‌లు పేర్ల‌తో పిల‌వ‌బ‌డుతున్న హైద‌రాబాద్‌లో మెట్రో రైలు ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. మెట్రో రైలు ప్రారంభాన్ని స్వ‌యాన దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు, ఇత‌ర మంత్రులు అశేష జ‌న‌వాహిని మ‌ధ్య అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించింది తెలంగాణ స‌ర్కార్‌. అయితే, విమానంలో హైద‌రాబాద్‌లో …

Read More »

”కొడ‌కా.. కోటేశ్వ‌ర్రావు” ఇత‌నే..!!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన తాజా చిత్రం అజ్ఞావాసి. అయితే, ఆ చిత్రంలో ఒక పాట‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వ‌యంగా ఆల‌పించిన విష‌యం తెలిసిందే. కొడ‌కా కోటేశ్వ‌ర్రావు క‌రుసైపోత‌వురో.. అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాడిన ఈ పాట శ్రోత‌ల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. నిన్న సాయంత్రం విడుద‌లైన ఈ పాట‌.. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. అయితే, అజ్ఞాత‌వాసి చిత్ర యూనిట్ ఆ పాట‌కు సంబంధించి ప‌వ‌న్ విజువ‌ల్స్ ఆడియోతో …

Read More »

అందుకే ఓకే చెప్పింద‌ట‌..!!

మోడ‌లింగ్ నుంచి వెండితెర‌పై ఎంట్రీ ఇచ్చింది న‌టి ప్ర‌గ‌తి. అయితే, తాను ఎంట్రీ ఇచ్చిన స‌మ‌యంలో హీరోయిన్ క్యారెక్ట‌ర్ అవ‌కాశాలు వెల్లువెత్తిన విష‌యం తెలిసిందే. ఎంత స్పీడ్‌గా ప్ర‌గ‌తి కెరియ‌ర్ కొన‌సాగిందో.. అంతే స్పీడ్‌గా డౌన్ అయింద‌ని చెప్పుకోక త‌ప్ప‌దు. త‌మిళంలో వెండితెర‌కు హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన ప్ర‌గ‌తికి తొలినాళ్ల‌లో వ‌రుస అవ‌కాశాలు చుట్టుముట్టాయి. వ‌రుస‌గా ఏడు సినిమాలు చేసి.. మ‌ల‌యాళ మూవీలో కూడా న‌టించింది. ఆ త‌రువాత పెళ్లి చేసుకోవ‌డంతో …

Read More »

తప్ప త్రాగి పోలీసులకు దొరికిన యాంకర్ ప్రదీప్ ..

అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో యాంకర్ ప్రదీప్ అంటే తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో .అంతగా ఆయన ఇరు రాష్ట్రాల్లో పాపులర్ అయ్యారు.అయితే కొత్త ఏడాది వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగర హైదరాబాద్ పోలీసులు సరికొత్త నియమాలు నిబంధనలు విధించిన సంగతి తెల్సిందే . రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో యాంకర్ ప్రదీప్ బ్రీత్ ఎన్ లైజర్ లో నూట …

Read More »

న్యూడ్ స్టిల్ తో…పూరి జగన్నాథ్ హగ్

టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తొలి అంతర్జాతీయ షార్ట్‌ ఫిలింను రిలీజ్ చేశాడు. తన గురువు రామ్ గోపాల్ వర్మ స్టైల్ లో తొలి పోస్టర్ రిలీజ్ చేసిన పూరి, షార్ట్‌ ఫిలిం కూడా అదే రేంజ్ లో రూపొందించాడు. పెద్దగా కంటెంట్ ఏమీ లేకుండానే.. కేవలం వాయిస్ ఓవర్ తో మూడున్నర నిమిషాల షార్ట్ ఫిలింను నడిపించాడు. చెట్ల వల్ల కలిగే లాభాలు.. వాటిని మనం ఎందుకు …

Read More »

సరికొత్త అవతారమెత్తిన త్రిష..

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్ ..చెన్నై ముద్దుగుమ్మ త్రిష సరికొత్త పాత్రలో దర్శనమిచ్చింది .అయితే ఈ సరికొత్త పాత్ర సినిమాల్లో కాదు ఏకంగా నిజజీవితంలో .ఒకవైపు కోలీవుడ్ లో వరస సినిమాలతో బిజీబిజీగా ఉన్న కానీ సమాజం కోసం పలు రకాలుగా సేవలు చేస్తూనే అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు . తాజాగా ఆమెకు సినిమాల్లో బిజీబిజీ ఉన్న కానీ సినిమా షూటింగ్ కు కాస్త విరామం ప్రకటించి, …

Read More »

ఐష్ కు కొడుకున్నాడు …

అందగత్తె ,మాజీ ప్రపంచ సుందరి ఐశ్వరాయ్ కు అభిషేక్ బచ్చన్ కు వివాహమై ఒక కూతురు ఉంది అనే సంగతి తెల్సిందే .అయితే ఐష్ కు కుమార్తె కాదు ఏకంగా కుమారుడు ఉన్నాడు అంట .అంతే కాకుండా ఐష్ ఆ బాబుకు సరిగ్గా పంతొమ్మిది యేండ్ల కింద అంటే 1998లో జన్మనిచ్చింది అంట .తాజాగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూతురినంటూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన అమృత ఏకంగా దేశ …

Read More »

వీడా.. మాకు నీతులు చెప్పేది..!!

మొన్న‌టి వ‌ర‌కు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై అన్ని విధాలా సంద‌ర్భానుసారంగా విమ‌ర్శ‌ల దాడి చేస్తూ చివ‌రికి ఆయ‌న అభిమానులను, జ‌న‌సేన పార్టీని సైతం విడిచిపెట్ట‌కుండా త‌న‌దైన శైలిలో ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తూ వ‌చ్చిన సినీ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌పై మ‌ళ్లీ విరుచుకుప‌డ్డాడు. అయితే, ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క‌త్తి మ‌హేష్ మాట్లాడుతూ.. నా ప‌ర్స‌న‌ల్ ప్లేస్‌లో.. అంటే నేను ఎక్క‌డో ఒక బీరు …

Read More »

ఆవ‌లించుకుని.. జీర్ణించుకుని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్నాడ‌ట‌..!!

టీడీపీ నేత‌, ప్ర‌ముఖ సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు వియ్యంకుడు నంద‌మూరి బాల‌కృష్ణ మ‌రోసారి త‌డ‌బ‌డ్డాడు. ఇటీవ‌లే విజ‌య‌వాడ‌లో జ‌రిగిన జ‌య‌సింహా చిత్రం ఆడియో ఫంక్ష‌న్‌లో అల్లుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా ల‌కేష్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన బాల‌కృష్ణ‌.. నిన్న అనంత‌పురం జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడుతూ.. త‌డ‌బ‌డ్డాడు. అస‌లు తాను మాట్లాడుతున్న‌ది.. త‌న‌కైనా అర్థ‌మ‌వుతుందా..? అన్న రీతిలో …

Read More »

సినీ ఇండ‌స్ర్టీలో క‌వ‌ల‌లుగా రాణిస్తున్న‌ది వీరే..!!

యావ‌త్ భార‌త‌దేశ సినీ చ‌రిత్ర‌లో ద్విపాత్రాభిన‌యం చేసే హీరోల గురించి మాట్లాడుకునే స‌మ‌యంలో వారు చేసిన చిత్రాలను వేళ్ల‌మీద లెక్క‌పెట్టుకోవ‌చ్చు అన‌డంలో అతిశ‌యోక్తి కాదు. అంత‌లా మ‌న హీరోలు వారి స్టార్ ఇమేజ్‌ను కాపాడుకోవ‌డం కోసం ద్విపాత్రాభిన‌యం క‌థ‌ల‌కు దూరంగా ఉన్నారు. అయితే, అది నాటి త‌రానికి అంట‌గ‌ట్ట‌డం మంచిది కాదంటున్నారు సినీ విశ్లేష‌కులు. నాడు భార‌త‌దేశ సినీ ఇండ‌స్ర్టీలో ద్విపాత్రాభిన‌యం చేసేందుకు హీరోలు వెనుకంజ వేసేవారు కాద‌ట‌. కానీ, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat