Home / MOVIES (page 611)

MOVIES

చైతుని లైన్లో పెట్టిన అను.. పాపం స‌మంత‌..!

నాని హీరోగా తెర‌కెక్కిన మ‌జ్ను చిత్రంలో హీరోయిన్‌గా తెలుగు ఇండ‌స్ర్టీకి ప‌రిచ‌య‌మైంది అను ఇమ్మాన్యుయేల్‌. ఆ చిత్రం విజ‌యం సాధించ‌డంతో ఈ భామ‌కు వ‌రుస అవ‌కాశాలు చుట్టుముట్టాయి. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించిన కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త చిత్రంలో న‌టించి మ‌రో హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్న ఈ భామ న‌టించిన మ‌రో చిత్రం ఆక్సిన్ త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. అయితే, తెలుగు ఇండ‌స్ర్టీకి ప‌రిచ‌య‌మైన అన‌తికాలంలోనే త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో …

Read More »

సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న మెలోడి సాంగ్

ప్రస్తుతం హీరో సుమంత్ మల్లి రావా అనే టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..ఈ సినిమా లో సుమంత్ స‌ర‌స‌న బ‌ద్రినాద్ కి దుల్హ‌నియా న‌టి ఆకాంక్ష సింగ్ న‌టించింది.స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్ టైన్ మెంట్ బేనర్ పై రాహుల్ యాద‌వ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. చిత్ర క‌థ‌, స్క్రీన్ ప్లే మ‌రియు డైలాగ్స్ గౌత‌మ్ తిన్న‌నూరి అందించ‌గా శ్రావ‌ణ్ భ‌ర‌ద్వాజ్ సంగీతం స‌మ‌కూర్చాడు.రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన …

Read More »

నితిన్ క‌న్ఫాం చేసేశాడు..!

ఈ ఏడాది సంక్రాంతి బ‌రిలో నంద‌మూరి, మెగా హీరోల సినిమాలు ఉన్న‌ప్ప‌టికీ శ‌ర్వానంద్ హీరోగా, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా త‌క్కువ బ‌డ్జెట్‌తో నిర్మించిన శ‌త‌మానం భ‌వతి చిత్రాన్ని రిలీజ్ చేసి హిట్ కొట్టాడు నిర్మాత దిల్‌రాజు. అయితే, శ‌త‌మానం భ‌వ‌తి ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగ్నెష్ మ‌రో స్ర్కిప్ట్‌తో దిల్‌రాజు వ‌ద్ద‌కు వ‌చ్చాడ‌ని, ఆ స్ర్కిప్ట్‌ను కాస్తా దిల్‌రాజు ఎన్టీఆర్‌కు వినిపిండ‌చంతో.. అందుకు ఎన్టీఆర్ ఓకే చెప్పాడ‌ని అప్ప‌ట్లో వార్త‌లు షికారు …

Read More »

వామ్మో ఇదేం ట్విస్టు..!

ఒక వైపు హీరోగాను, మ‌రో వైపు చిత్ర నిర్మాత‌గాను రాణిస్తున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. ప్ర‌స్తుతం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ తెర‌కెక్కిస్తున్న రంగ‌స్థ‌లం 1985లో న‌టిస్తున్న రామ్‌చ‌ర‌ణ్ బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంతో త‌ను న‌టించ‌బోయే త‌దుప‌రి చిత్రాన్ని గుట్టుచ‌ప్పుడు కాకుండా ఇటీవ‌ల ప్రారంభించేశాడు. అయితే, చిత్రాల‌ను ప‌ట్టాలెక్కించే విష‌యంలో ఆ చిత్ర నిర్మాత‌గానీ, హీరోగాని, లేదా ద‌ర్శ‌కుడు గానీ చిత్రానికి సంబంధించిన‌ విష‌యాలను అధికారికంగా మీడియాకు వెల్ల‌డిస్తారు. కానీ, …

Read More »

తెలుగులో తొలిసారి డబ్బింగ్ చెప్పేశాను..!

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ సరసన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ కీర్తి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో ఏ సినిమాకి కూడా కీర్తి తనకు తాను వాయిస్ ఇచ్చుకోలేదు. కానీ తెలుగులో తొలిసారిగా కీర్తి సురేశ్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుందట. ఈ సంతోషాన్ని తన ట్విట్టర్‌ ఫాలోయర్లతో షేర్ చేసుకుంది.’తెలుగులో తొలిసారి డబ్బింగ్ చెప్పేశాను. నా వాయిస్ డబ్బింగ్ విజయవంతంగా పూర్తయింది. ఇప్పుడు …

Read More »

ఆ “హీరోయిన్” గురించి రకుల్ షాకింగ్ కామెంట్స్ ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్ .ఇటు తన అందంతో అటు అభినయం తో యువత దగ్గర నుండి సినిమా ప్రేక్షకుల వరకు అందరి మదిని దోచుకుంది ఈ ఢిల్లీ అందాల రాక్షసి .వరస విజయాలతో ఇండస్ట్రీలో ముందుకు దూసుకుపోతుంది .రకుల్ ఇటీవల ప్రముఖ వార్తాపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది . ఆ ఇంటర్వ్యూ లో ఇండస్ట్రీలో నిన్న మొన్నటివరకు స్టార్ హీరోయిన్లలో ఒకరుగా ఒక వెలుగు …

Read More »

హైదరాబాద్ వాసినే పెళ్ళాడానున్న రకుల్ ప్రీత్ …

రకుల్ ప్రీత్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది సన్నజాజి తీగలా సన్నగా ఉంటూ ..తన అందంతో యువతను మదిని దోచుకున్న అందాల రాక్షసి .ఇండస్ట్రీలోకి చిన్న హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో సినిమాలల్లో నటించే స్థాయికి ఎదిగిన ఇండస్ట్రీలో టాప్ టెన్ లో నెంబర్ టూ స్థానంలో ఉన్న మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ . ఇలాంటి రకుల్ తన వివాహం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది …

Read More »

జబర్దస్త్ వివాదంపై స్పందించిన అనసూయ

జబర్దస్త్ లో ఇటీవల ప్రసారమైన ‘అనాధాశ్రమం’ స్కిట్ వివాదంపై యాంకర్ అనసూయ స్పందించింది.పేస్ బుక్ లైవ్ ద్వారా ప్రేక్షల ముందుకు వచ్చిన ఆమె, తెలుగు సినీ పరిశ్రమకు బాహుబలి సినిమా ఎంత గుర్తింపు తెచ్చిందో, టీవీ ఇండస్ట్రీకి జబర్దస్త్ అలాంటి గొప్ప పేరు తెచ్చిందని అన్నారు . అంత పేరు తీసుకొచ్చిన ఈ ప్రోగ్రాం క్రియేటివిటీని చంపేయవద్దని ఆమె కోరారు.ఆది టీం చేసిన స్కిట్ ను సమర్ధిస్తూ అందరూ అనాథశ్రమంకి …

Read More »

ప‌ద్మావ‌తి సినిమాపై వెంక‌య్య నాయుడు సంచ‌ల‌న కామెంట్లు

భారత్‌లాంటి ప్రజాస్వామ్య దేశంలో హింసాత్మక ఆందోళనలు, బెదిరించే ప్రకటనలు ఏమాత్రం ఆమోద్యయోగ్యం కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. చట్టాలను తమ చేతిలోకి తీసుకొని ఇచ్చిమొచ్చినట్లు బెదిరింపు ప్రకటనలకు పాల్పడే హక్కు ఎవరికీ లేదని, అలాగే ఇతరుల మనోభావాలను కించపరిచే అధికారం కూడా ఎవరికీ లేదని చెప్పారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల సినిమాల్లో తమ మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ కొందరు ఆందోళనలకు దిగుతున్నారని ‘పద్మావతి’ నిరసనల …

Read More »

హైపర్ ఆదిపై కేసు నమోదు..కారణం ఇదే

జబర్ధస్త్‌ క‌మెడియ‌న్ హైప‌ర్ ఆదిపై కేసు న‌మోదైంది.తమ మనోభావాలను దెబ్బతీసేలా స్కిట్‌ చేశారని ఆరోపిస్తూ పలువురు అనాథ ఆశ్రమ పిల్లలు, సినీ విమర్శకుడు కత్తి మహేష్‌లు హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు.గత గురువారం టీవీలో ప్రసారమైన స్కిట్‌లో తమపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు జబర్దస్త్ పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో అనాథ యువతులు కూడా ఫిర్యాదు చేశారు. జబర్దస్త్ కార్యక్రమంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ విషయాన్ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat