Home / MOVIES (page 638)

MOVIES

అన‌సూయ సైజు మ‌ళ్లీ త‌గ్గింది!

బుల్లితెర యాంకర్‌గా ఓ ఊపు ఊపుతున్న అనసూయ‌ ఇప్పుడు మంచి పాపుల‌ర్ అయ్యింది. జ‌బ‌ర్దస్త్ షో తో అఖిలాంద్ర ప్రేక్షకుల‌ను అల‌రించిన ఈ సుంద‌రి ఏం చేసినా సెన్సేష‌న్. ప్రజెంట్ గంట‌కు ల‌క్ష రూపాయ‌లు చొప్పున టీవీ షోస్ చేస్తోన్న ఈ సుందరి ప్రతి సినిమా ఫంక్షన్‌కు హాజరై పబ్లిసిటీ పెంచుకుంటుంది. అంతేకాదు… ఇప్పటివరకూ సినిమాలను కాస్త లైట్ తీసుకున్న అనసూయ ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీ అవుతోంది. తెలుగుతో …

Read More »

రామ్‌కు దెబ్బ మీద దెబ్బ‌!

గ‌త వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ ఉన్న‌ది ఒక‌టే జింద‌గీకి అన్ని చోట్ల నుంచి పాజిటివ్ టాక్ వ‌చ్చింది. రివ్యూ, రేటింగ్‌లు కూడా చాలా వ‌ర‌కు కూడా ప్రోత్సాహ‌క‌రంగానే వ‌చ్చాయి. క్రిటిక్ కూడా ఈ చిత్రంపై ఏ మాత్రం పెద‌వి విర‌చ‌లేదు. ఓవ‌రాల్‌గా ఈ చిత్రానికి మంచి రిపోర్ట్ వ‌చ్చింది. దీంతో ఈ చిత్రం ఫ‌స్ట్ వీకెండ్‌లో బాక్సీఫీస్ వ‌ద్ద దుమ్ము దులిపేసింది. ప్ర‌పంచ …

Read More »

ఒకే హోట‌ల్లో దొరికిపోయిన న‌లుగురు హీరోయిన్స్‌!

న‌లుగురు సౌత్ ఇండియ‌న్ క్వీన్స్ ఒక్క‌చోట చేరారు. ఇంకేముంటుంది స‌ర‌దా స‌ర‌దాగా గ‌డుపుతున్నారు. ఇంత‌కు వారెవ‌రు. ఎక్క‌డ చేరారు.. ఎందుకు చేరారు.. అంటారా..? వీరు న‌లుగురు వారి వారి భాష‌ట్లో క్వీన్ సినిమాల్లో న‌టిస్తున్నారు. త‌మ‌న్నా త‌మిళంలో, కాజ‌ల్ తెలుగులో, మంజిమా మోహ‌న్ మ‌ళ‌యాళంలో, ప‌రుల్ యాద‌వ్ క‌న్న‌డ‌లో తెర‌కెక్కిస్తున్న క్వీన్ సినిమాలో న‌టిస్తున్నారు. అయితే, ఈ సినిమా షూటింగ్ ఫ్రాన్స్‌లో జ‌రుగుతోంది. అంతేకాదు, నాలుగు భాష‌ల్లో తెర‌కెక్కుతున్న సినిమాలు …

Read More »

థియేట‌ర్లో క‌న్నీరు పెట్టుకున్న జీవిత రాజ‌శేఖ‌ర్

రాజ‌శేఖ‌ర్ న‌టించిన ‘గ‌రుడవేగ’ సినిమా ఈ రోజు విడుద‌లైంది. హైద‌రాబాద్‌లో గ‌రుడవేగ సినిమా ఆడుతోన్న థియేట‌ర్లన్నీ ప్రేక్షకుల‌తో నిండిపోయాయి. థియేట‌ర్ల ముందు రాజ‌శేఖ‌ర్ అభిమానులు ఎంతో హుషారుగా క‌న‌ప‌డుతున్నారు. ఓ థియేట‌ర్‌కు వెళ్లి ప్రేక్షకుల‌తో ముచ్చటించిన రాజ‌శేఖ‌ర్.. తాను ఓ సాధార‌ణ మ‌నిషిన‌ని అన్నారు. అయితే, రాజ‌శేఖ‌ర్ ప‌క్కన ఉన్న ఓ అభిమాని ఆయ‌న‌ను ఆకాశానికెత్తేశాడు. రాజ‌శేఖ‌ర్‌ను అసాధార‌ణ మ‌నిష‌ని కొనియాడాడు. దీంతో అక్క‌డే ఉన్న జీవిత రాజ‌శేఖ‌ర్ భావోద్వేగానికి …

Read More »

లైంగిక వేధింపులు…తమన్నా నోటి మాట

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లపై లైంగిక వేధింపులు సర్వసాధారణం అంటూ ఇప్పటికే చాలామంది హీరోయిన్లు చెప్పారు. కొందరైతే దర్శకులు, నిర్మాతల పేర్లు చెపుతూ వాళ్లు తమను రాత్రిపూట తమ గదులకు రమ్మన్నారని డైరెక్టుగా చెప్పేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఫైర్ బ్రాండ్‌గా పేరున్న కంగనా రనౌత్ అయితే తనను లైంగికంగా వేధించినవారి లిస్టును బహిర్గతం చేసి షాకిచ్చింది. ఇటీవలే తెలుగు హీరోయిన్లలో కొందరు నటీమణులు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. హాలీవుడ్ ఇండస్ట్రీలో …

Read More »

ఇద్ద‌రి మ‌ధ్య‌ బడ్జెట్ చిచ్చు..!

ఎల్ బి డ‌బ్ల్యూ చిత్రంతో తెలుగు తెర‌కు ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అయిన ప్ర‌వీణ్ సత్తార్.. తాజా చిత్రం గరుడ‌వేగ చిత్రం ఈ శుక్ర‌వారం రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక గ‌రుడ‌వేగ చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా ప‌వీణ్ కొన్ని ఆశ‌క్తిక‌ర విష‌యాలు చెప్పారు. గ‌తంలో ప‌వీణ్‌.. సందీప్ కిష‌న్‌తో రొటీన్ ల‌వ్ స్టోరీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ చిత్ర షూటింగ్ టైమ్‌లో సందీప్ కిషన్‌కి.. తనకి మధ్య …

Read More »

అన్న‌గారి అభిమానుల‌కు చేదు వార్త‌..!

తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగు ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న.. సినీ నటుడు.. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చెన్నై లో నివాసం ఉన్న ఇల్లు అమ్మాకానికి పెట్టినట్లు సమాచారం. చెన్నై మహానగరం లో ఎన్టీఆర్ కు ఓ సొంత ఇల్లు ఉంది, అయితే హీరోగా వెలుగు వెలిగిన రోజుల్లో ఆ ఇంట్లోనే ఉండేవాడు కానీ తెలుగుదేశం పార్టీ స్థాపించే ముందు హైదరాబాద్ కు ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఆ ఇంటికి …

Read More »

ఆ వార్త‌ల్ని ఖండించిన సుశీల..!

ప్ర‌ముఖ గాయ‌ని సుశీల మ‌ర‌ణించార‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యాయి. ఈ వార్త విని ఒక్క‌సారిగా షాక్ తిన్న సుశీల..నేను సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నానని.. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నానని త్వ‌ర‌లోనే ఇండియాకి తిరిగి వస్తున్నానని చెప్పారు. సోష‌ల్ మీడియాలో నా మ‌ర‌ణ వార్త పై వ‌స్తోన్న వార్త‌ల‌ను వెంట‌నే ఆపేయాల‌ని విజ్ఞప్తి చేశారు. ఇకపోతే గురువారం రాత్రి గాయని సుశీల మరణించినట్లు వార్తలు రావడమే కాకుండా …

Read More »

రెచ్చిపోయిన రెజినా ..

రెజినా ఒకప్పుడు తన అందాలతో వరస సినిమాల్లో టాలీవుడ్ సినిమా ప్రేక్షకులను ,యువతను ఎంతగానో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ .చూడటానికి బక్కగా ఉన్న కానీ అందాలను ఆరబోయడంలో తనకు సాటి తానే అని నిరూపించుకుంది అమ్మడు .ఆ తర్వాత అవకాశాలు లేకపోయిన కానీ హాట్ హాట్ ఫోటో షూట్లతో వార్తలోకి ఎక్కిన అందాల రాక్షసి తాజాగా యంగ్ హీరో నారా రోహిత్ కథానాయకుడిగా దర్శకుడు పవన్ మల్లెల తెర కెక్కిస్తున్న లేటెస్ట్ …

Read More »

సినిమ‌ రివ్యూ : పిఎస్‌వి గరుడవేగ

రివ్యూ : పిఎస్‌వి గరుడవేగ బ్యానర్ : జ్యో స్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తారాగణం : డా.రాజశేఖర్‌, పూజా కుమార్‌, కిషోర్‌, అలీ, నాజర్‌, అదిత్‌ అరుణ్‌, శ్రద్ధాదాస్‌, పోసాని కృష్ణమురళి తదితరులు కూర్పు : ద‌ర్మేంద్ర కాక‌ర్ల‌ సంగీతం : భీమ్స్‌ సిసిరోలియో, శ్రీచరణ్‌ పాకాల ఛాయాగ్రహణం : అంజి, సురేష్‌ రగుతు, శ్యామ్‌ ప్రసాద్‌, జికా, బకూర్‌ చికోబవా క‌థ : ప్రవీణ్‌ సత్తారు, నిరంజన్‌ రెడ్డి నిర్మాత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat