తాజా వివాదంపై హీరో విశ్వక్ సేన్ క్లారిటీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో.. వరుస విజయాలతో మంచి దూకుడుమీదున్న విశ్వక్ సేన్, సీనియర్ హీరో అర్జున్ సార్జా వివాదం గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో నడుస్తుంది. దీని గురించి ఇటీవలే యాక్షన్ కింగ్ అర్జున్ ఫిలిం ఛాంబర్లో ప్రెస్‌మీట్ పెట్టి హీరో విశ్వక్సేన్కు కమిట్మెంట్ లేదని సంచలన వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా హీరో అర్జున్ తనపై చేసిన ఆరోపణలపై యువహీరో …
Read More »మతి పోగోడుతున్న శివానీ
మునుగోడుపై కేఏ పాల్ బాంబ్ వేస్తాడని ఆర్జీవీ సెటైర్స్
మునుగోడు ఎన్నికల్లో ఓటమిపాలైన కేఏ పాల్‌పై రామ్ గోపాల్ వర్మ సెటైర్ వేశాడు. మునుగోడు నియోజకవర్గంపై కేఏ పాల్ తన స్నేహితులు ఐఎస్ఐఎస్, ఆల్‌ఖైదాను ఉపయోగించి బాంబ్ వేయనున్నాడని తెలిసిందని, ఆ ప్రాంతంలోని ప్రజలంతా పారిపోవాలని ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఇదే కాకుండా జీసస్కు చెప్పి మునుగోడు ప్రాంతంలోని పంటపొలాల్లో పంటలు పండకుండా, అక్కడి ప్రజలకు ప్రాణాంతకమైన వైరస్ సోకేలా చేస్తాడని విన్నానని ట్వీట్ చేశారు. అక్కడితో ఆగని ఆర్జీవీ …
Read More »హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోన్న సన్నీలియోన్
పండంటి పాపకు జన్మనిచ్చిన ఆలియా!
బాలీవుడ్ స్టార్స్ ఆలియా- రణ్‌బీర్ తల్లిదండ్రులయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం ఆలియా భట్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆదివారం ఉదయం రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ముంబయిలోని హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది ఆలియా. ప్రస్తుతం తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారని కపూర్ కుటుంబసభ్యులు తెలిపారు. సోనీ రజ్దాన్, నీతూ కపూర్ తదితరులు హాస్పిటల్లో ఉన్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆలియా, రణ్‌బీర్ దంపతులకు …
Read More »డిసెంబర్ 4న హన్సిక వివాహం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ తార హన్సిక వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. బాల్య స్నేహితుడు సొహైల్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకోనున్నట్లు ఇటీవల ప్రకటించింది. తనకు కాబోయే భర్తను కూడా అభిమానులకు పరిచయం చేసింది. ఇక అప్పటి నుంచి వీరిద్దరికీ సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట దర్శనమిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో సొహైల్, హన్సిక ఇద్దరూ కలిసి బోటులో షికారు చేస్తున్న ఫొటో ఒకటి …
Read More »కాటుక కళ్లు.. కాటుక కళ్లు.. ఏమంటున్నాయో.. అదరగొట్టిన కాజల్!
పునీత్ రాజ్ కుమార్‌కు మరో అరుదైన గౌరవం
కన్నడ Super Star, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక రత్న అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. తాజాగా మరో అరుదైన గౌరవం కూడా పునీత్‌కు దక్కింది. భారతదేశ చరిత్రలో తొలిసారిగా కర్ణాటక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపొందించిన కేజీఎస్-౩ శాటిలైట్‌కు ‘శాటిలైట్ పునీత్’ అని పేరు పెట్టారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలలు, …
Read More »