బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ కి మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న ‘జల్సా’ పేరుతో ఒక ఇల్లు ఉంది. అయితే ఈ ఇంట్లో ప్రతి ఆదివారం అమితాబ్ తన అభిమానులను కలుస్తుంటారు. అభిమానులను కలిసే క్రమంలో బిగ్ బి తన కాళ్లకు చెప్పులు లేకుండా కలుస్తారు. ఈ విషయం బిగ్ బి అభిమానులను కలిసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే జల్సాలో అభిమానుల్ని ఎప్పుడు …
Read More »ఓటీటీలోకి ది ఘోస్ట్
టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఆరు పదుల వయసు దాటిన యాక్షన్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులతో ఔరా అనిపిస్తున్నాడు. ఈ ఏడాది ‘బంగార్రాజు’తో సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన నాగ్.. అదే జోష్‌ను తదుపరి సినిమాలో కంటిన్యూ చేయలేకపోయాడు. ఇక ఇటీవలే ఈయన ‘ది ఘోస్ట్’ దసరా కానుకగా రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ పర్వాలేదనిపించిన రెండో రోజు నుండి థియేటర్ రెంట్లకు …
Read More »నక్క తోక తొక్కిన అమలా పాల్
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో అజయ్ దేవగన్ సరసన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ అమలా పాల్ సందడి చేసేందుకు సిద్ధమైంది. వీరిద్దరూ కలిసి ‘భోలా’ సినిమాలో నటించనున్నారు. అమలా పాల్ త్వరలోనే సెట్స్ లోకి అడుగుపెట్టనుంది. ఇదే సినిమాలో టబు కూడా కీలకపాత్ర పోషిస్తోంది. అయితే హీరో అజయ్ దేవగన్ దర్శకత్వం వహిస్తున్న 4వ సినిమా కావడం విశేషం.
Read More »ప్రమాదానికి గురైన నటి రంభ కారు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ నటి రంభ కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.తన పిల్లల్ని పాఠశాల నుంచి తీసుకొస్తున్న సమయంలో నటి రంభ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నటి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.. ఆమె కుమార్తె మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయాన్ని రంభ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. ఈ మేరకు కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోను …
Read More »వావ్.. స్నేహ ఈ లుక్‌లో ఎంత క్యూట్‌గా ఉందో!
షాకింగ్: నటి రంభకు యాక్సిడెంట్..!
ప్రముఖ యాక్టర్ రంభ ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయ్యింది. ఆమె కారు మరో కారును ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగింది. రంభకు సల్ప గాయాలు కాగా ఆమెతో పాటు ప్రయాణిస్తున్న తన కూతురికి గాయాలయ్యి హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. తాజాగా ఈ యాక్సిడెంట్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలను రంభ సోషల్ మీడియాలో పంచుకుంది. రంభ ఫ్యామిలీతో కలిసి ప్రస్తుతం కెనడాలో ఉంటుంది. సోమవారం సాయంత్రం తన పిల్లల్ని స్కూల్ …
Read More »