బిగ్‌బాస్ కార్యక్రమం నిర్వాహకులకు హైకోర్టు షాకిచ్చింది. ఈ షో అశ్లీలత, అసభ్యత, హింసలను ప్రోత్సహంచేలా ఉందని నిర్మాత, సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పందించింది. బిగ్‌బాస్ షో హోస్ట్ నాగార్జున, స్టార్‌మా ఎండీ, కేంద్ర ప్రభుత్వంతో పాటు పలువురికి నోటీసులు జారీ చేసింది. బిగ్‌బాస్ షో ప్రదర్శనను నిలిపివేయాలని కేతిరెడ్డి జగదీశ్‌రెడ్డి కోరారు. ఈ షోను సెన్సార్ చేయకుండా నేరుగా …
Read More »రెచ్చిపోయిన జాన్వీ కపూర్
మహేష్ బాబు అభిమానులకు శుభవార్త
ఏపీ తెలంగాణ రాష్ట్రాలతోపాటు దక్షిణాదిన పాపులారిటీ సంపాదించుకున్న టాలీవుడ్ స్టార్ హీరోల్లో టాప్‌లో ఉంటాడు మహేశ్ బాబు . సోషల్ మీడియాలో మహేశ్ బాబుకు క్రేజ్ మామూలుగా ఉండదు. సినిమాలు, బ్రాండ్స్ ఎండార్స్ మెంట్స్ షూటింగ్స్ తో ఎప్పుడూ బిజీగా ఉంటాడు ఈ సూపర్ స్టార్. టైం దొరికినప్పుడల్లా సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విటర్ లో కనిపిస్తూ.. తన అప్ డేట్స్ ఇస్తుంటాడు. మహేశ్ బాబు పెట్టే …
Read More »రెచ్చిపోయిన అదితి
వాలు చూపులతో కవ్విస్తోన్న కీర్తి సురేశ్
సరోగసీ థ్రిల్లర్‌గా యశోద.. అదరగొట్టిన సమంత!
సమంత ప్రధాన పాత్రలో లేడీ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కుతోంది యశోద. విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా ఈ మూవీ ట్రైలర్‌ను గురువారం రిలీజ్ చేశారు. సరోగసీ నేపథ్యంలో ఓ మంచి థ్రిల్లర్‌గా యశోద రూపొందినట్లు టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. నీకు ఎప్పుడైనా రెండు గుండె చప్పుళ్లు వినిపించాయా అని సమంత అడగడంతో ట్రైలర్ స్టార్ట్ అవుతోంది. సరోగసీ పేరుతో కొందరు వ్యక్తులు అన్యాయాలకు పాల్పడటం.. విషయం తెలుసుకున్న …
Read More »ఆర్జీవీ మరో సంచలనం.. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ మూవీ ప్రకటన
ఎప్పుడూ తనదైన శైలి వ్యాఖ్యలు, సినిమాలతో చర్చనీయాంశంగా ఉండే ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరతీశారు. తాను త్వరలో తీయబోయే సినిమా రాజకీయ అంశానికి చెందినదని.. దీన్ని వ్యూహం, శపథం అనే రెండు భాగాలుగా తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఏపీ సీఎం జగన్‌ను కలిసిన మర్నాడే ఈ ప్రకటన రావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆయన ఎవరి ఉద్దేశించి తీస్తాడు? అందులో ఏయే …
Read More »ప్రొడ్యూసర్ ఎఫైర్.. ప్రశ్నించిన భార్యను కారుతో తొక్కించి పరారీ!
ముంబయిలోని అంధేరిలో దారుణం జరిగింది. ఓ సినీ నిర్మాత వేరే అమ్మాయితో కారులో క్లోజ్‌గా ఉండడాన్ని గుర్తించిన భార్య నిలదీయడంతో కోపంతో ఆ ప్రొడ్యూసర్ కారుతో భార్యను ఢీ కొట్టాడు. దీంతో ఆమె కాళ్లు చేతులు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కమల్ కిశోర్ మిశ్రా ముంబయిలో ప్రముఖ సినీ నిర్మాత. ఇటీవల ఆయన ఇంట్లో కనిపించకపోవడంతో ఆయన్ను వెతుకుతూ …
Read More »పూరీ జగన్నాథ్‌కు ప్రాణహాని..!
ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పోలీసులను ఆశ్రయించాడు. విజయ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా డిజాస్టర్ కావడంతో ఆ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు వరంగల్ శ్రీను, శోభన్ బాబు డబ్బుల కోసం తనని, తన ఫ్యామిలీని మానసికంగా వేధిస్తున్నారని తెలిపారు. వారి వల్ల తనకు ప్రాణ హాని ఉందని కంప్లైంట్ ఇచ్చారు. వారి నుంచి తమను కాపాడాలని పోలీసులకు విన్నవించుకున్నారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పూరీ జగన్నాథ్ …
Read More »గుడ్‌న్యూస్ చెప్పిన సర్దార్ టీమ్.. త్వరలో “సర్దార్-2”..!
హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ సర్దార్ బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ మూవీలో కార్తి డబుల్ రోల్‌లో అలరించాడు. తాజాగా సర్దార్ టీమ్ ఫ్యాన్స్‌తో ఓ గుడ్‌న్యూస్ పంచుకున్నారు. త్వరలో సర్దార్ సీక్వెల్ సర్దార్ 2 సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు అఫిషియల్‌గా అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. పొన్నియిన్ సెల్వన్ సినిమాలో అద్భుతమైన యాక్టింగ్‌తో అలరించిన కార్తి సర్దార్‌లో ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటున్నాడు. చెన్నైలో ఏర్పాటుచేసిన సక్సెస్ మీట్‌లో …
Read More »