కార్తికేయ-2 అద్భుతమన్న ముఖ్యమంత్రి.. ఆనందంలో టీమ్
సీక్వెల్‌గా తెరకెక్కిన కార్తికేయ-2 రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే వంద కోట్ల క్లబ్లో చేరిన ఈ మూవీపై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ ఈ మూవీ టీమ్‌ను మెచ్చుకున్నారు. హీరో నిఖిల్, నిర్మాత అభిషేక్ అగర్వాల్‌ను సీఎం ప్రత్యేకంగా కలిశారు. సినిమా చూశానని అద్భుతంగా ఉందని, ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ఎన్నో రావాలని ఆయన సూచించారు. మరోవైపు గుజరాత్ …
Read More »వైట్ డ్రస్‌లో పిచ్చెక్కిస్తోన్న రాశీఖన్నా
వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసిన అనసూయ
సోషల్ మీడియాలో నిత్యం చాలా యాక్టివ్‌గా ఉంటుంది యాంకర్, నటి అనసూయ. అయితే ఈ సారి మాత్రం తాను చేసిన ఓ పోస్ట్‌తో విపరీతంగా నెగిటివిటీని ఎదుర్కొంటోంది రంగమ్మత్త. తాజాగా తనను ట్రోలింగ్ చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది అనసూయ. లైగర్ సినిమా డిజాస్టర్ టాక్ వచ్చిన సమయంలో అనసూయ ట్విట్టర్ వేదికగా అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో …
Read More »బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు
ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఐదేళ్ల క్రితం ఆయన నటించిన ‘గౌతమీపుత్రశాతకర్ణి’ మూవీకి పన్ను రాయితీ తీసుకున్నా టికెట్ రేట్లు తగ్గించలేదంటూ సినీ ప్రేక్షకుల సంఘం ఓ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ విచారణ జరిపింది. పన్ను రాయితీ పొందినప్పటికీ.. దాన్ని ప్రేక్షకులకు బదలాయించలేదని.. టికెట్ల రేట్లు తగ్గించలేదని సినీ ప్రేక్షకుల సంఘం …
Read More »లైగర్ ‘డిజాస్టర్’.. తొలిసారి స్పందించిన ఛార్మి
ఎన్నో అంచనాల మధ్య ఇటీవల రిలీజ్ అయిన మూవీ ‘లైగర్’. విజయ్‌దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ.. తొలి ఆట నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఎంత క్రేజ్ ఉన్న నటులున్నా.. కంటెంట్ సరిగా లేకపోతే ప్రేక్షకులు థియేటర్‌కు రారనే విషయాన్ని ఈ సినిమా మరోసారి నిరూపించింది. కథ బాగుంటే నటులతో పనిలేదనే విషయాన్ని ఇటీవలే ‘సీతారామం’ నిరూపించింది. విజయ్ దేవరకొండలాంటి మాస్ హీరో, మైక్‌టైసన్ …
Read More »త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీలో హీరో తరుణ్
లవర్ బాయ్ తరుణ్ హీరోగా నటించిన నువ్వే నువ్వే మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన సంగతి విదితమే. అయితే తాజాగా మళ్లీ ఇన్నాళ్లకు హీరో తరుణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రీ ఎంట్రీవ్వనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సూపర్ స్టార్.. అగ్ర హీరో మహేశ్ బాబు ,త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో SSMB28 అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.అతడు, ఖలేజాల వంటి చిత్రాల …
Read More »మతి పోగొడుతున్న మడోన్నా అందాలు
ఆ సినిమా చూసి హీరోయిన్ గా మారిపోయా-మృణాల్ ఠాకూర్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాగా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన మూవీ సీతారామం. ఈ మూవీలో సీత పాత్రతో తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకోచ్చిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సీత పాత్రలో నటించి ఇక్కడ అందర్ని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ భామకు వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఇటీవల ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ …
Read More »ప్రభాస్ అభిమానులకు శుభవార్త
పాన్ ఇండియా స్టార్ హీరో ..యంగ్ అండ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త ఇది. వరుస ఫెయిల్యూర్స్ తో ఇండస్ట్రీలో విజయాలు లేక నిరాశలో ఉన్న ప్రభాస్ కథానాయకుడిగా హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన మారుతీ దర్శకత్వంలో ఓ చిత్రం రాబోతున్న సంగతి అందరికి తెల్సిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాలతో ఇటీవల ప్రారంభోత్సవం జరుపుకుంది. నవంబర్ నెల నుండి ఈ చిత్రం …
Read More »