Read More »
మత్తెక్కిస్తోన్న మౌనీ రాయ్ అందాలు
అనసూయ అలా అనేసిందేంటి.. ఏమైంది?
ప్రముఖ యాంకర్, నటి అనసూయ లేటెస్ట్గా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఎవరినో తెలియదు కానీ.. వాళ్లని ఉద్దేశించి చేసిన కౌంటర్ ట్వీట్‌లాగే అది ఉంది. ‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్ని సార్లు రావటం లేవటవ్వచ్చేమోకాని రావటం మాత్రం పక్కా’ అంటూ అనసూయ ట్వీట్ చేశారు. అంతేకాకుండా #NotHappyOnsomeonesSadness but #FaithRestored అనే హ్యాష్‌ట్యాగ్‌లను పెట్టారు. ‘ఇతరుల బాధని చూసి ఆనందపడను.. కానీ నమ్మకం నిజమైంది’ …
Read More »ఫ్యాన్స్‌తో కలిసి లైగర్ చూసిన విజయ్ – అనన్య పాండే
పాన్ ఇండియా సినిమాగా రూపొంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన లైగర్‌ను విజయ దేవరకొండ హీరోయిన్ అనన్యా పాండేతో కలిసి చూశారు. సిటీలోని సుదర్శన్ థియేటర్లో లైగర్ జంటను చూసిన అభిమానులు లైగర్ లైగర్ అంటూ నినాదాలు చేశారు. మరో వైపు థియేటర్ల దగ్గర విజయ్ ఫ్యాన్స్ భారీ కటౌట్లు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేస్తున్నారు.
Read More »లైగర్‌లో నాగ్.. లుక్ – యాక్షన్ అదుర్స్..!
పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ఈరోజు థియేటర్లలో సందడి చేసింది. పాన్ ఇండియాగా రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ అయింది. తాజాగా లైగర్ చూసిన ప్రతి ఒక్కరూ కింగ్ నాగార్జున లుక్ అదుర్స్ అంటున్నారు. అసలు విజయ్ లైగర్‌కు నాగార్జునకు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి. కింగ్ నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు …
Read More »ఓదెల రైల్వే స్టేషన్ ట్రైలర్ విడుదల
కుమారి 21ఎఫ్ ఫేం హెబ్బా పటేల్ వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘ఓదెల రైల్వే స్టేషన్’ . ఓదెల అనే చిన్న గ్రామంలో 2002 కాలంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. పూజిత పొన్నాడ, వశిష్ణ ఎస్ సింహా, సాయి రోనక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ఓదెల గ్రామంలో కొత్తగా పెళ్లైన ఓ మహిళపై జరిగిన హత్యాచార …
Read More »ఆహా.. రుబినా దిలైక్ ఏమి అందాలు…?
ఓదెల రైల్వేస్టేషన్లో అసలేం జరిగింది.. రేపే ఓటీటీలో..!
అశోక్ తేజ దర్శకత్వంలో ఓదెల రైల్వేస్టేషన్ అనే ఓ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలో రిలీజ్ కానుంది. 2002లో ఓదెలలో జరిగిన సంఘటనలను ఈ సినిమాలో చూపించనున్నారు. హెబ్బాపటేల్, పూజిత పొన్నాడ, వశిష్ఠ ఎన్ సింహ, సాయి రోహన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ నెల 26న ఈ మూవీ ఆహాలో రిలీజ్ అవుతుంది. సీరియల్ కిల్లర్స్ కొత్తగా పెళ్లయిన అమ్మాయిలను టార్గెట్ చేసి వారిపై అత్యాచారం చేసి చంపేయడం, వారిని …
Read More »విక్రమ వేదలో హృతిక్, సైఫ్ అలీఖాన్‌ల యాక్టింగ్ అదుర్స్
బాలీవుడ్ ప్రముఖ నటులు హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ కలిసి నటించిన రిమేక్ సినిమా విక్రమవేద. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో హృతిక్ రోషన్ గ్యాంగ్‌స్టర్‌గా, సైఫ్ అలీఖాన్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. రాధికా ఆప్టే కీలక పాత్రలో నటించారు. పుష్కర్, గాయత్రి మూవీకి దర్శకత్వం వహించగా, ఎస్ శశికాంత్, భూషణ్ కుమార్‌లు నిర్మాతలు. వచ్చేనెల 30న ఈ …
Read More »