చంద్రబాబుకి అధికారం కోల్పోవడంతో బ్రెయిన్ మొత్తం వాష్ అయిపోయిందనుకుంట. ఏవేవో కూతలు కూస్తున్నారు. ఎలాంటి మాటలు మాట్లాడిన ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయనకు తెలీదు పాపం. టీడీపీ హయంలో ఎన్నో దౌర్జన్యాలు, అన్యాయాలు, రౌడీ పాలన జరిగిన విషయం అందరికి తెలిసిందే. చంద్రబాబుకి తెలిసే మరియు ఆయన అండతోనే ఇవన్నీ జరిగాయి. దీనిపై ఘాటుగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “మాజీ రౌడీ షీటర్, తహసీల్దార్ …
Read More »జగన్ పక్కా ప్లాన్…రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారు..!
తాజాగా గ్లోబల్ కెమికల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పెట్రోకెమికల్స్ సమ్మిట్ లో భాగంగా పారిశ్రామిక వృద్ధి సాధిచేందుకు అవలంబించాల్సిన మార్గదర్శకాల గురించి ప్రపంచ స్థాయి వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలతో కలసి ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహజసిద్ధమైన నిక్షేపాలు అపారంగా కలిగిన ఉన్నా యని, పెట్టుబడులకు , మౌలిక సదుపాయాలు, చాలా అవకాశాలు ఉన్నాయని ప్రపంచ స్థాయి వ్యాపారులతో కలసి ఇండస్ట్రియల్ ఆక్ట్ అంశాలపై గౌతమ్ …
Read More »మీ భవిష్యత్తు నా బాధ్యత అన్నాడు.. ప్రజల భవిష్యత్తు తాకట్టుపెట్టి దిగిపోయాడు.. !
మీ భవిష్యత్తు నా బాధ్యత..ఎన్నికల ముందు మాజీ సీఎం చంద్రబాబు ఈ నినాదం పదేపదే చెప్పేవాడు. అది నిజమే కాకపోతే రివర్స్ లో.. మీ భవిష్యత్తు నాతాకట్టులో అని చెప్పుకోవాల్సి ఉంటుంది. విషయంలోకి వస్తే కారు చౌకగా సౌర విద్యుత్ యూనిట్ రూ 2.8 కి ఆన్ లైన్ బిడ్డింగ్ ద్వారా తెలంగాణ తమిళనాడు కర్ణాటక సంస్థలు ముందుకొచ్చాయి. అలాగే కేంద్ర సంస్థ NTPC(నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్) కూడా …
Read More »నాటుసారా తయారుచేసినా, మద్యాన్ని స్మగ్లింగ్ చేసినా, కల్తీచేసినా కఠిన చర్యలు..!
నాటు సారా తయారుచేసినా, మద్యాన్ని స్మగ్లింగ్ చేసినా, కల్తీచేసినా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే నాన్‌బెయిల్‌బుల్ కేసులు పెట్టాలన్నారు. ఆరు నెలల జైలు శిక్ష విధించేలా చట్టంలో సవరణలు తీసుకురావాలన్నారు. బార్ యజమానులు నియమాలను ఉల్లఘిస్తే లైసెన్స్ ఫీజుకు 5 రెట్లు జరిమానా విధించాలన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించి బిల్లును తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. …
Read More »తెలుగుతల్లికి, సరస్వతీదేవికి తేడా తెలియని పవన్.. అందుకే చదువుకోమనేది..పోస్ట్ వైరల్..!
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా ట్విట్టర్లో పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. తెలుగు భాషకు సంబంధించి పవన్ మాట్లాడుతూ ఓ ఫోటో పెట్టి సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ జగన్ రెడ్డి గారు భాషా సరస్వతి ని ఆహ్వానించండి అని పోస్ట్ చేశారు. అయితే తెలుగు తల్లి సరస్వతి దేవి ఇద్దరూ వేరు వేరుగా ఉంటారు అన్న విషయం తెలుసుకొని పవన్ …
Read More »రైతన్నల సంతోషమే సీఎం కేసీఆర్ లక్ష్యం..మంత్రి జగదీష్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర మంత్రి గుంటకంట్ల జగదీష్ రెడ్డి సూర్యపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు మంగళవారం జిల్లా నీటిపారుదల, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ అధికారులతో పాటు ఎన్సీపీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..” జిల్లాలోనే చెరువులన్నీ నీటితో కళకళాడాలి. చెరువుల నీటితో పల్లెలు గ్రామాలు బాగుపడాలి. రైతన్నలు సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం”ఆని అన్నారు. ఈ …
Read More »జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతున్న రాజకీయం..!
ఏ ముహూర్తాన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ కృష్ణాజిల్లా గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ పలు వ్యాఖ్యలు చేశారో.. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. వంశీ మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ మునిగిపోయే నావ అని, ధర్మారెడ్డి సత్యం కూడా ఆ నావను పైకి తీసుకురాలేడు అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో ఎన్టీఆర్ మనవడు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే తెలుగుదేశం పార్టీని కాపాడుకోగలడని, ఎన్టీఆర్ …
Read More »ఛీ వాడు నా మనవడు ఏంటి.? లోకేష్ పై లక్ష్మీపార్వతి ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అయినటువంటి నారా లోకేష్పై వైసిపి నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో లోకేష్ మీ మనవడే కదా అని అడిగిన ప్రశ్నకు లక్ష్మీపార్వతి స్పందిస్తూ వాడు నా మనవడు ఏంటి ఆ మాట వింటే నాకు బాధ కలుగుతుంది.. నాపై నిందలు వేయడం వ్యక్తి, …
Read More »ఎన్టీఆర్ సతీమణి కి మరింత గౌరవం ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
దివంగత ముఖ్యమంత్రి ఇ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు భార్య నందమూరి లక్ష్మీ పార్వతి ఏపీ ప్రభుత్వం ఇటీవల తెలుగు భాష చైర్మన్ పదవి ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఆమె కు కేబినెట్ హోదా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి జీవో కూడా జారీ చేసింది. ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి గతంలో తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ …
Read More »సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం..!
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం అన్ని హామీలను అమలు పంచుకుంటూ పోతున్న జగన్ మద్యపాన నిషేధం కూడా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఎక్కడ 8 తర్వాత మద్యం దొరకడం లేదు. ఇప్పటికే ఉన్న మద్యం షాపులను సగానికి సగం వరకు జగన్ తగ్గించేశారు.. ఎక్కడా కూడా బెల్టుషాపుల నిర్వహణ లేకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. …
Read More »