మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు జగన్ చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు వలంటీర్లపై కన్నేశాడు. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ధ్వజమెత్తాడు. వలంటీర్లకు పెళ్లిల్లే కావని, వారిది మూటలు మోసే పని అని హేళన చేశాడు. బియ్యం సంచులు రిక్షా తొక్కుతూ తీసుకెళ్తారని పచ్చ పార్టీ …
Read More »లీడర్‌కు మానిప్యులేటర్‌కు తేడా అదే బాబూ…ఇకనైనా మారితే మంచిది!
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ధ్వజమెత్తారు.వేతనాల సంగతెలా ఉన్నా పదవీ విరమణ వయసును ప్రభుత్వ ఉద్యోగుల్లాగా 60 ఏళ్లకు పెంచమని ఆర్టీసీ కార్మికులు ప్రాధేయ పడితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జీతాలే దండగ అంటూ హేళన చేశాడు. ఆ విషయాలు ఎవరూ మర్చిపోరు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబరు1 నుంచే రిటైర్మెంటు ఏజ్ పెంచి మానవతను ప్రదర్శించారు. లీడర్‌కు మానిప్యులేటర్‌కు …
Read More »మీ శాపనార్థాలే నిరుద్యోగులకు ఆశీర్వాదాలు చంద్రబాబూ..!
ఏపీలో గతంలో ఎన్నడూ లేనంతగా జగన్ సర్కార్ ఒకేసారి 1.26 లక్షల గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయం ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. అతి తక్యువ వ్యవధిలోనే పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి, ఇటీవల తుదిఫలితాలను ప్రకటించింది. అంతేకాకుండా సెప్టెంబర్ 30న నియామక పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది.ఇంత తక్కువ సమయంలో జాబులు తీయడంతో జీర్ణించుకోలేకపోతున్న చంద్రబాబు బురద జల్లుతున్నారు. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ …
Read More »కోడెల స్మారక సభలో కూడా అదే ఏడుపు.. ఏందయ్యా చంద్రయ్యా ఇక మారవా..?
వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.కోడెల స్మారక సభలో కూడా చంద్రబాబు పోలవరం రివర్స్ టెండరింగునే కలవరించాడని అన్నారు. గతంలో 650 కోట్లు ఎక్కువ కోట్ చేసిన మేఘా ఇప్పుడు తక్కువకు ఎలా కోట్ చేస్తుందని గగ్గోలు పెడుతున్నాడు. కమిషన్ల కోసం కక్కుర్తి పడింది మీరే కదా అని ప్రశ్నించాడు. ఇప్పుడు ఎవరికీ రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు, అదీ తేడా అని …
Read More »హ్యాట్సాఫ్ జగన్.. దయాగుణంలో సరిలేరు మీకెవ్వరు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. తాను చేసిన పనికి రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. ఇక అసలు విషయానికి తిరుమల బ్రహ్మోత్సవాలు సందర్భంగా జగన్ వస్తారని అందరికి తెలిసిన విషయమే. ఆ విషయం తెలుసుకున్న ఇద్దరు అమ్మాయిలు జగన్ ను కలసి తమ భాదను చెప్పుకోవలనుకున్నారు. చాందినీ, రజనీ అనే ఈ ఇద్దరూ చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన వారు. ఎలాగైనా జగన్ …
Read More »వలంటీర్లపై బురద జల్లుతున్న చంద్రబాబు..ఇది చదివి కళ్ళు తెరుచుకుంటే మంచిది !
ఆంధ్రప్రదేశ్ లో వలంటీర్లను చులకనగా చూస్తున్న వారికి తమ కర్తవ్యాన్ని చూపించి కళ్ళు తెరిపించారు. ఇది చదివినవారు ఎవరైనా సరే కళ్ళు తెరుచుకుంటారు. సర్ మాది అనంతపూర్ పేరు లోనే పూర్ ఉంది. మా వీధిలో ఒక తాత ఉన్నాడు అతని వయస్సు ఆధార్ పరంగా 83,నిజానికి ఇంకా ఎక్కువే.అతనికి ముగురు కొడుకులు, నలుగురు కూతుర్లు ఉన్నారు. వీరికి కేవలం 20 సెంట్ల భూమి మాత్రమే ఉంది. అయినప్పటికీ భార్య …
Read More »ఏపీ చరిత్రలోనే రికార్డు.. ఆ ఘనత వైఎస్ కుటుంబానికే సొంతం !
టీటీడీ చరిత్రలోనే ఇది ఒక అరుదైన రికార్డు అని చెప్పాలి. ఏ కుటుంబానికి దక్కని ఈ గౌరవం వైఎస్ కుటుంబానికి దక్కనుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేకసార్లు బ్రహ్మోత్సవాలు సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. టీటీడీ చరిత్రలో ఇదివరకెన్నడు తండ్రీకొడుకులు స్వామివారికి పట్టువస్త్రాలు …
Read More »గ్రామా వాలంటీర్లకు శుభవార్త..అక్టోబర్ 1న మీ ఖాతాల్లోకి!
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ వాలంటీర్లకు ఇది శుభవార్తనే చెప్పాలి ఎందుకంటే.. వచ్చేనెల అక్టోబర్ 1నుండి వారి బ్యాంకు అకౌంట్ లో జీతాలు వేయనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 1,92,848 మంది వాలంటీర్లు ఉండగా అందులో 1,85,525 మంది నియామక ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. వారు ఆగష్టు 15నుండి సెప్టెంబర్ 30 వరకు చేసిన పనికి గాను ప్రభుత్వం వారికి 7500 రూపాయలు జీతం వారి ఖాతాలో …
Read More »సచివాలయ వ్యవస్థకు జగన్ శ్రీకారం..అక్కడి నుండే మొదలు !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టనున్నారు. దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా నుండే తొలి అడుగు వెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా కాకినాడ రూరల్ అయిన కరప గ్రామంలో సచివాలయ భవనాన్ని జగన్ ప్రారంభించనున్నారు. ఇది ఇలా ఉండగా ఈ నెల 30న సచివాలయ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అందరికి కాల్ లెటర్స్ ఇవ్వనున్నారు. ఈ మేరకు తొలి …
Read More »ఒకసారి గుర్తుతెచ్చుకో యనమల..రైతుల ఆత్మహత్యలు మర్చిపోయావా !
2014 ఎన్నికల్లో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి, రైతులను నమ్మించి చివరికి గెలిచిన తరువాత వారిని కష్టాల్లో పడేసాడు. రైతుల ఆత్మహత్యలకు కారణం అయ్యాడు. ప్రభుత్వం పేరు చెప్పుకొని అందరు సొంత పనులు చేసుకున్నారు తప్పా, ప్రజలకు చేసింది ఏమి లేదు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “రుణమాఫీ హామీతోనే కిందటి ఎన్నికల్లో పచ్చపార్టీ గెలిచింది. ఇంకా 7,582 కోట్లు …
Read More »