గత ఐదేళ్ళ పాలనలో రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉందని చెప్పి వేల కోట్లు నొక్కేసినా ఘనత చంద్రబాబుదే. ఎన్నో మాయమాటలు చెప్పి ప్రజల నమ్మకాలను తాకట్టు పెట్టి తీర గెలిచిన తరువాత ప్లేట్ తిప్పేసాడు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన సొమ్మును కనీసం 10 శాతం కూడా ఖర్చు పెట్టలేదు. మిగాత సొమ్మును బాబుగారే నొక్కేసారు. రాష్ట్రం మొత్తం అప్పుల్లో ఉంది నిధులు లేవని చెప్పిన చంద్రబాబు ఎన్నికలకు …
Read More »చంద్రబాబు షో మరోసారి అట్టర్ ఫ్లాప్..ఇక పతనమే !
మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు మరింత పతనమవుతున్నాడని వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ధ్వజమెత్తాడు. తాను ఏది మొదలుపెట్టిన అది అట్టర్ ఫ్లాప్ నే అవుతుందని అన్నారు.”ఎన్టీఆర్-కధానాయకుడు, మహానాయకుడు పేర్లతో తీయించుకున్న రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఎలక్షన్లలో ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు ‘ఛలో ఆత్మకూర్’ అనే చెత్త సినిమాను వదిలాడు. సంక్షేమ కార్యక్రమాలతో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దూసుకు పోతుంటే …
Read More »శ్రీకాకుళం పరువు మొత్తం తీస్తున్నావ్ అచ్చెన్నా.. వైసీపీ మంత్రి ఫైర్ !
‘చలో ఆత్మకూరు’ పేరుతో టీడీపీ నాయకులు వీధి రౌడీల్లా మారి పోలీసులపై దౌర్జన్యాలకు దిగారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకుగట్టిగా ప్రయత్నాలు చేసారు. పోలీసులు 144 సెక్షన్ అమల్లో ఉండడంతో ఇక్కడికి అనుమతిలేదని చెపితే వారిపై నోటిదురుసు మాటలతో వీరంగం ఆడారు. ఎక్కడికక్కడ ఆందోళనలు చేయాలని, పోలీసులపై తిరగబడాలని చంద్రబాబు టీడీపీ నేతలను రెచ్చగొట్టి ఘర్షణలకు ఉసిగొల్పారు. అదే సమయంలో మాజీ మంత్రి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు విరుచుపడ్డారు. డ్యూటీ …
Read More »మళ్ళీ చిల్లర వేషాలు మొదలుపెట్టావా బాబూ.. వారికోసమేనా?
చంద్రబాబు ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి.తాను చేస్తే గొప్ప పక్కవాళ్ళు చేస్తే చెడ్డ అన్నట్టు మాట్లాడుతారు. చంద్రబాబు అధికారంలో ఉన్నన్నిరోజులు చేసిన ప్రతీపని తప్పునే సూచిస్తాయి. ఆ తప్పుని కప్పిపుచ్చడానికి గొర్రెల మందలా టీడీపీ నాయకులు ఆయనకు వత్తాసు పలికేవారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని చేసినా చెల్లేది. అలాగని ఎప్పుడుబడితే అప్పుడు చెయ్యాలనుకుంటే ఎవ్వరు సహించరని బాబూ కి ఎప్పటికి అర్ధమవుతుందో మరి.ఈ విషయం పై మరోసారి ట్విట్టర్ వేదికగా …
Read More »చీకటి రోజుల గురించి నువ్వే చెప్పాలి చంద్రబాబూ..!
గత ఐదేళ్ళ పాలనలో రాష్ట్రం చీకటిలోనే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రజలు చంద్రబాబుని గెలిపించారు.తమ బతుకుల్లో వెలుగిని నింపుతాడేమో అని అంతా భావించారు. కాని చివరికి రాష్ట్రం మొత్తాన్ని చీకటి చేసేసాడు. తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ప్రజల కోసం కాదు తన కుటుంబ ప్రయోజనాలు కోసం అన్నట్టుగా వ్యవహరించారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “చీకటి రోజుల …
Read More »ట్విట్టర్ వేదికగా చంద్రబాబు గుట్టురట్టు చేసిన విజయసాయి రెడ్డి..!
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు గుట్టు మొత్తం బయటకు లాగేసాడు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడి ఇప్పుడు ఇంకోలా మాట్లాడడం అంటే అది మీ తరువాతే అని అన్నారు.దొంగే దొంగని గోల పెట్టడంలా ఉంటాయి చంద్రబాబు గారి వేషాలు అని చెప్పారు. ఐదేళ్లూ అలాగే చేశాడు. అందుకే ప్రజలు గూబ గుయ్ మనిపించి బయటకు విసిరేశారు. మళ్లీ అవే పాత ట్రిక్కులు ప్లే …
Read More »100రోజులకే ఇంత సీన్ చేస్తే.. ఐదేళ్లు తట్టుకోగలవా చంద్రబాబూ ?
జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిది. ఏపీ ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓట్లు వేసారు. 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యబెట్టి, రైతుల బలహీనత పై కొట్టి చంద్రబాబు గెలిచాడు. చివరకు గెలిచిన తరువాత అందరికి చుక్కలు చూపించాడు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయాడు. చివరికి రైతుల ఆత్మహత్యలకు కారణం అయ్యాడు. ఇలా ఎన్నో అన్యాయాలు, దౌర్జన్యాలు …
Read More »యరపతినేని, కోడెల, దూడలను రక్షించుకునేందుకే ఈ డ్రామా అంతా..!
టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఛలో ఆత్మకూరు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పేరుతో పల్నాడులో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని హై టెన్షన్ కు తీసుకురావాలని వారు నిర్ణయించుకున్నారు. దీనివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో అని కనీసం ఆలోచించడం లేదు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “యరపతినేని, కోడెల, దూడలను రక్షించుకునేందుకే ఈ డ్రామా అంతా అని అన్నారు. …
Read More »మీమంతా మా నాయకుడు కేసీఆర్ తోనే ఉంటాం..దుష్ప్రచారం ఆపండి !
గత రెండురోజులుగా సోషల్ మీడియాలో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు పార్టీ కి దూరంగా ఉంటున్నారని వస్తున్న వార్తలు తెలిసిందే. ఈ మేరకు వారు ఫుల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేలు రాజయ్య, బాజిరెడ్డి గోవర్ధన్, గండ్ర వెంకటరమణా రెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టత ఇచ్చారు. మాపై వస్తున్న వార్తలు తప్పుడు వార్తలని, ఇకపై అలాంటి దుష్ప్రచారాలు చేయకండి అని అన్నారు. మా నాయకుడు కేసీఆర్ తోనే …
Read More »టీడీపీ నేతల ఓవరాక్షన్.. కార్యకర్తలను రెచ్చగొడుతున్న చంద్రబాబు!
ప్రస్తుత టీడీపీ తీరు ఎలా ఉందంటే.. గత ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అదే తీరు, ఇప్పుడు అధికారం పోయిన అదే తీరు కొనసాగిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వారిని ఇది తప్పు అని ఎవరైతే ప్రశ్నించేవారో వారిని అధికార బలంతో పోలీసులతోనే కొట్టించేవారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి మంచి పనులు చేస్తూ ప్రజలు దగ్గర శభాష్ అనిపించుకుంటే అది చూసి ఉండలేక కొత్తగా డ్రామాలు మొదలుపెట్టారు. దీనివల్ల వారికి ఒరిగేది …
Read More »