ప్రస్తుతం హైదరాబాద్ మహానగరం లో తలెత్తిన సమస్య ఏమిటీ అంటే అది డెంగ్యూ నే. అంతేకాకుండా రాష్ట్రం మొత్తం ఈ వైరల్ ఫీవర్ ప్రజలను హడలెత్తిస్తుంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసర ప్రాంతాలలో నీటిని నిల్వ ఉంచకుండా చూసుకోవాలని మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.ట్విట్టర్ వేదికగా ఈ సందేశాన్ని పంపారు. ఈ ట్వీట్ కు టాలీవుడ్ టాప్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మద్దతు …
Read More »పచ్చ దొంగలకు అమరావతి తప్ప ఇంకేది పట్టదు… రియల్ ఎస్టేట్ గురించే ధ్యాసంతా !
వైసీపీ సీనియర్ నేత వేణుంబాక విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పచ్చ దొంగలకు అమరావతి తప్ప ఇంకేది పట్టదు. లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ రాబడుల గురించే ధ్యాసంతా. అందుకే ఏదో ఒక కృత్రిమ సమస్యను సృష్టించి అనుకూల మీడియాతో అలజడి లేపాలని చూస్తున్నారని అన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి మీరు చేసిందే అదే కదా చంద్రబాబు అని ప్రశ్నించారు. మరో ట్వీట్ …
Read More »మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంచలన రికార్డు…ఇదే!
టీఆర్ఎస్ పార్టీ నూతన మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సబితా ఇంద్రారెడ్డి ఒక అరుదైన రికార్డు సాధించింది. అదేమిటంటే నలుగురు ముఖ్యమంత్రులు దగ్గర మంత్రిగా పనిచేసిన రికార్డు ఆమెదే. ఈమె భర్త ఇంద్రారెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. భర్త మరణం తరువాత ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. 2004 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయంలో మంత్రి అయ్యారు. అనంతరం 2009 ఎన్నికల్లో మరోసారి గెలిచిన సబితా ఈసారి …
Read More »చింతమనేని పై మరో కేసు..దొరికితే జీవితాంతం జైల్లోనే !
అధికారంలో ఉంటే ఏదైనా చెయ్యొచ్చు అనుకుంటే చివరికి బొక్కబోర్ల పడేది మనమే అని ఈ వ్యక్తిని చూస్తే అర్ధమయిపోతుంది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తాను చేసిన అన్యాయాలు, దౌర్జన్యాలు లెక్కలేనన్ని ఉన్నాయి. అదే ఊపూను అధికారం లేనప్పుడు కూడా చూపించాలి అనుకుంటే మాత్రం పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చింతమనేని అనుభవిస్తున్నాడు. దెబ్బకు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని …
Read More »చంద్రబాబుపై హోంమంత్రి ధ్వజం..తేడా వస్తే క్షమించేదే లేదు..!
గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు హయంలో ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో అందరికి తెలుసు. మాయమాటలు చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి ఎలాగో గెలిచాడు. తీరా గెలిచాక అందరికి చుక్కలు చూపించాడు. ప్రభుత్వాన్ని తన సొంత ప్రయోజనాలు కోసం వాడుకున్నాడు తప్ప ప్రజలకు మాత్రం ఏమి చెయ్యలేదు. ఇక ఈ ఏడాది జగన్ ని నమ్మి గెలిపించిన ప్రజలు సరైన సీఎం ను ఎన్నుకున్నామని ఎంతో ఆనందంతో ఉన్నారు. పంటలకు …
Read More »సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు.. మంత్రి కేటీఆర్
హైదరాబాద్ లో సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహించారు మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్. జీహెచ్ఎంసీ ప్రధానకార్యాలయంలో సుదీర్ఘంగా జరిగిన సమీక్షలో ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. నగరంలో జ్వరాల తీవ్రత, తీసుకుంటున్న నివారణ చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో సీజనల్ వ్యాధుల నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు …
Read More »పేదింటి పెళ్లిళ్లకు వైఎస్సార్ కానుక పేరుతో జగన్ భరోసా
ఆడబిడ్డలకు పెళ్లి చేయాలంటే పేద కుటుంబాలకు భారంగా మారుతోంది. ఎంతతక్కువ ఖర్చుతో పెళ్లి వేడుక నిర్వహించాలన్నా బంగారు తాళిబొట్టు, నూతన వస్త్రాలు, భోజనాలు, భజంత్రీ మోగే వరకూ అనేక ఖర్చులు చేయాల్సిన పరిస్థితి. దీంతో వ్యాపారుల వద్ద అప్పుచేసి, వాటిని తీర్చలేక సతమతమవుతున్నారు.. దీంతో వీరి బాధలు విన్న జగన్ పెళ్లి చేసుకునే చెల్లమ్మలకు అక్షరాలా రూ.లక్ష ఇస్తానంటూ ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు హామీ ఇచ్చారు. అలాగే …
Read More »జగన్ సంక్షేమ పాలనపై వైఎస్ మాదిరిగా ప్రజల్లో వస్తున్న ఆదరణకు భయపడే చంద్రబాబు ఈ కుతంత్రాలకు తెరతీసాడా.?
తన ఓటమిని, వైసీపీ ఘన విజయాన్ని జీర్ణించుకోలేక టీడీపీ అధినేత చంద్రబాబు దారుణాలకు ఆలోచనలకు తెరతీస్తున్నారు. వైయస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఏమీ లేకపోవడంతో నాటకాలు, డ్రామాలతో కొత్త స్కెచ్చులు వేస్తున్నారు. అయితే అవన్నీ ఎప్పటికప్పుడు బట్టబయలవుతూ టీడీపీ తరచూ పరువు పోగొట్టుకుంటోంది. అతి స్వల్ప మెజారిటీతో ప్రతిపక్ష స్థానం దక్కించుకున్న తెలుగుదేశం పార్టీ అవమానాన్ని తట్టుకోలేక ఓటమిని నిజాయితీగా ఒప్పుకోలేక నేనెందుకు ఓడిపోయా అంటూ వందలసార్లు అడుగుతూ ప్రజలను …
Read More »అచ్చెన్నాయుడుకు సవాల్.. బహిరంగ చర్చకు సిద్ధమా ?
గత ఐదేళ్ళు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వారు ఒక్క మంచి పని కూడా చేసింది లేదు. ఇందులో ముఖ్యంగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విషయానికి వస్తే ఇసుక, ధాన్యం, మినుములు, గ్రానైట్ ఇలా ప్రతీ విషయంలో అక్రమాలు, దౌర్జన్యాలు చేసుకుంటూ కమీషన్లు తీసుకొని అవినీతిపరుడనే పేరు తెచ్చుకున్నాడని వైసీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. అలాంటి అవినీతిపరుడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాలన గురించి మాట్లాడేది …
Read More »ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన నూతన మంత్రులు..!
ఆదివారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లోని రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులచే గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ప్రమాణ స్వీకారం చేశారు.ప్రమాణస్వీకారం అనంతరం నూతన మంత్రులు శ్రీ హరీశ్‌రావు, శ్రీ కె.తారకరామారావు, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీమతి సత్యవతి రాథోడ్, శ్రీ గంగుల కమలాకర్, శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త మంత్రులకు శాఖలు …
Read More »