Home / POLITICS (page 177)

POLITICS

ఆదర్శదంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెళ్లిరోజు సందర్భంగా అభిమానులు అందరు జగన్ దంపతులకు మనసారా హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జగన్ భారతి జంట శివపార్వతుల్లాగా కలిసి ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. జగన్, భారతిల పెళ్లి ఫొటోను వారి వారి ఫేస్‌బుక్ లో పోస్టు చేసి శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘సీతమ్మలాంటి భారతమ్మ దొరికినందుకు జగన్ కి, రాముడులాంటి జగన‌న్న భర్తగా దొరికినందుకు భారతి గారికి… ఇద్దరికీ హృదయపూర్వక పెళ్ళిరోజు …

Read More »

ఏపీ ముఖ్యమంత్రి జగన్ వరాల జల్లు..!

ఏపీ సీఎం జగన్ క్రీడాకారుల పట్ల విస్వతనీయంగా వ్యవహరించారు. వారికి వారాల జల్లు కురిపించారు.పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులు ప్రతీఒక్కరికి నగదు ప్రోత్సాకాలు అందజేయాలని నిర్ణయించుకున్నారు.మంగళవారం ఆయన క్యాంపు ఆఫీస్లో మీడియాతో మాట్లాడుతూ..‘క్రీడల మీద దృష్టి పెట్టాలని ప్రతీ దిగువ క్రీడాకారుడుని ప్రోత్సహించాలని అన్నారు.రాష్ట్ర విభజన తర్వాత నుండి ఇప్పటివరకు  జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన మన క్రీడాకారులకు నగదు పోత్సాహకాలు ఇద్దాంమని అన్నారు. ఈ మేరకు పసిడి సాదించిన వారికి రూ.5లక్షలు, సిల్వర్ …

Read More »

ఏపీ బీజేపీ నేతలు టీడీపీకి మద్దతుగా మాట్లాడొద్దు.. సుజనా, కన్నాకు అక్షింతలు

ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ విమర్శల దాడి ఒక్కసారిగా పెంచింది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మత మార్పిడులు పెరుగుతున్నాయంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వానికి, వైసీపీ సర్కారుకు మధ్య తేడా లేకుండా పోయిందంటూ వ్యాఖ్యానించారు. జగన్ చెప్పేవి కిందిస్థాయిలో జరగడం లేదని, జగన్ వచ్చిన తర్వాత ఏపీలో మత మార్పిడులు ఎక్కువయ్యాయన్నారు. జగన్ …

Read More »

కోడెల, యరపతినేని వంటి దోపిడీ దొంగలు టీడీపీలో వందల మంది ఉన్నారు..?

గురజాల టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని అరెస్టు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో మైనింగ్ అక్రమాలకు సంబంధించి ఆయనపై హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన గురజాల ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆసమయంలో భారీ ఎత్తున సున్నపురాయి నిక్షేపాలను అక్రమంగా తరలించడంతో వైసీపీ మొదటినుంచి పోరాటం చేసింది. యరపతినేని అండతో ఆయన అనుచరులు కూడా పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారంటూ …

Read More »

రాజధానిలో భూములు కొన్నందుకేనా ఇంతప్రేమ.. సీమప్రజల కష్టాలపై ఒక్కసారి అయినా నోరు విప్పావా

తాజాగా రాజధాని విషయంలో జరుగుతున్న వివాదంపై మాజీమంత్రి పరిటాల సునీత స్పందించారు. దీనిపై రాయలసీమ ప్రజలు తీవ్రంగా స్పందిస్తూ విమర్శిస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో 20 ఏళ్లుగా రాజకీయం చేస్తున్న మీరు గత ఐదేళ్లుగా మంత్రిగా ఉన్న మీరు మన రాయలసీమకు రావాల్సిన ఎయిమ్స్ ని మంగళగిరికి తరలిస్తే నోటమాట మాట్లాడలేదు.. శివరామ కృష్ణన్ కమిటీ సిఫార్సు ప్రకారం, శ్రీ బాగ్ ఒడంబడిక ప్రకారం రాజధాని కోస్తాలో పెడితే హైకోర్టు రాయలసీమలో …

Read More »

కుటుంబ పెద్ద చనిపోయినపుడు ఉన్న జగన్ జైల్లో పెట్టినపుడు వారు చేసిన త్యాగం, పోరాటం మన కష్టాలముందు

వైయస్‌ కుటుంబంలోని వైయస్‌ విజయమ్మ, వైయస్‌ భారతమ్మ, వైయస్‌ షర్మిళమ్మలే నేటి మహిళలకు, తనకు ఆదర్శమని ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ గా నియమితులైన వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. మహిళా కమిషన్‌ చైర్ పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ నామినేటెడ్‌ పదవులు, పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు, స్థానికులకు పరిశ్రమల్లో 75శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలని తాజాగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చట్టం …

Read More »

ఆ ఘటనపై విచారణ జరిగితే చంద్రబాబు బండారం బయట పడుతుంది.. విజయసాయి రెడ్డి

తాజాగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వచ్చిన వరదలపై మాజీ సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తెచ్చిన వరదలని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కృష్ణ నది మహారాష్ట్ర నుంచి సముద్రంలో కలిసే వరకు దాదాపు 1400కి.మీ ప్రయాణిస్తుందని, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల జలాశయాల్లో 419.4టీఎంసీల నీటి నిల్వకు ఖాళీ ఉందని, రాయలసీమ లో అన్ని జలాశయాల్లోనూ ఖాళీ ఉందని, …

Read More »

తన ఇంటి ఆడపడుచుగా భావించే పద్మను సీఎం జగన్ ఎలా పిలుస్తారో చెప్పిన సజ్జల

వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ నాయకత్వంలో వాసిరెడ్డి పద్మ పాత్ర అసాధారణమైనదని అన్నారు. జగన్‌ ఆలోచనకు అనుగుణంగా పని చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశారని తెలిపారు. అలాగే జగన్‌ ఆమెను స్టీల్‌ లేడి అని పిలుస్తుంటారని కొత్త విషయం చెప్పారు. మహిళా కమిషన్‌ …

Read More »

మహిళా కమిషన్ పేరు వింటే చింతమనేని లాంటోడికి తడిసిపోవాలి.. ఈ మాట ఎవరన్నారో తెలుసా.?

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు సముచిత స్థానం కల్పించారని ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌, నగరి ఎమ్మెల్యే ఆర్కేరోజా పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్ పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న రోజా ఆడవాళ్లకు గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందన్నారు. అసెంబ్లీలోనూ మహిళా వాణి వినిపించకూడదని చంద్రబాబు కక్షగట్టటారన్నారు. కాల్‌మనీ, సెక్స్‌ రాకెట్‌ విషయంలో ప్రశ్నించినందుకు తనను రూల్స్ కు విరుద్ధంగా అసెంబ్లీ నుంచి ఏడాది …

Read More »

సున్నపురాయి నిక్షేపాల కేసులో సంచలన వ్యాఖ్యలు చేసిన హైకోర్టు

గురజాల టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. యరపతినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో మైనింగ్ అక్రమాలకు సంబంధించి ఆయనపై హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన గురజాల ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆసమయంలో భారీ ఎత్తున సున్నపురాయి నిక్షేపాలను అక్రమంగా తరలించడంతో వైసీపీ మొదటినుంచి పోరాటం చేసింది. యరపతినేని అండతో ఆయన అనుచరులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat