ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2లక్షల 27 వేల 974 కోట్లతో బడ్జెట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మొదట ఏపీ ఎన్నికల్లో చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో కేటాయింపులు ఇవీ… మొత్తం బడ్జెట్ : రూ.2లక్షల 27 వేల 974 కోట్లు రెవెన్యూ లోటు-రూ.1,778.52 కోట్లు బడ్జెట్ అంచనా-19.32శాతం …
Read More »వైఎస్ వివేకా హత్య కేసులో గంగిరెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్‌కు కోర్టు అనుమతి…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించేందుకు పులివెందుల కోర్టు శుక్రవారం నాడు అనుమతిని ఇచ్చింది. వివేకానందరెడ్డి హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డిని డిఎస్పీ వాసుదేవన్ విచారిస్తున్నారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారని గంగిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ టెస్ట్ నిర్వహించాలని పోలీసులు పులివెందుల కోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ …
Read More »మేం తలుచుకొంటే మీరు అసెంబ్లీలో కూర్చోలేరు..జగన్ ఫైర్
టీడీపీ సభ్యులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం తలుచుకొంటే మీరు మాట్లాడలేరని ఆయన టీడీపీ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కూర్చోవయ్యా కూర్చోవయ్యా అంటూ జగన్ టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడుపై వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా అధికార , విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ వడ్డీలేని రుణాలపై …
Read More »ఐదేళ్ల టీడీపీ పాలనలో బీజేపీతో ప్రేమాయణం సాగించాం.. ఇప్పుడు తాళి కట్టించుకున సంసారం చేస్తాం..
త్వరలోనే తమపార్టీ బిజెపిలో విలీనమవుతుందని తెలుగుదేశంపార్టీ మాజీ శాసనసభ్యుడు జేసీప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తామే బీజెపితో తాళి కట్టించుకుంటామని, బీజెపితో కలిసి మళ్లీ పనిచేస్తామన్నారు. తాజాగా ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాము కొత్తగా బీజేపీతో జతకట్టడంలేదని, గత ఐదేళ్ల టీడీపీపాలనలో బీజేపీతోనే ప్రేమాయణం సాగించామనన్నారు. ఇప్పుడు మాత్రం తాళి కట్టించుకుని సంసారం చేస్తామన్నారు. ఏపీ అసెంబ్లీలో టీడీపి ఎమ్మెల్యేలే …
Read More »సింగరేణి కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
సింగరేణికి చెందిన భూముల్లో అనధికారికంగా ఇళ్లు నిర్మించుకున్న కార్మికులు, కార్మికేతరులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ స్థలాలను రెగ్యులరైజ్ చేసేందుకు అనుమతిచ్చింది. వంద గజాలలోపు స్థలాలను ఉచితంగా అందించనుంది. వెయ్యి గజాల వరకూ మాత్రం నామమాత్రపు ధర చెల్లించాల్సి ఉంటుంది. జగిత్యాల జిల్లాల పరిధిలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్‌సీసీఎల్) విస్తరించి ఉంది. ఆయా జిల్లాల్లో కంపెనీకి వేలాది ఎకరాల భూములున్నాయి. ఉద్యోగ, ఉపాధి కోసం కోల్‌బెల్ట్‌లోని వివిధ …
Read More »ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో తొలిసారిగా రాష్ట్ర వార్షిక బడ్జెట్
ఉదయం 9 గంటలకు ప్రశ్నఒత్తరాలతో సభ ప్రారంభం కాగా…మంత్రి బుగ్గన 11 గంటలకు అసెంబ్లీలో సాధారణ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. సుమారు 2.31 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.ఈమేరకు నవరత్నాలకు పెద్దపీట వేస్తూ బడ్జెట్ రూపకల్పన జరిగిందని సమాచారం… ఈ సందర్భంగా 2019-20 బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. రూ.2లక్షల 27వేల 984 వందల 99 కోట్ల బడ్జెట్‌కు కేబినెట్ లాంఛనంగా ఆమోదం తెలిపింది. ఇదే సమయానికి శాసన మండలిలో …
Read More »ఈ నెల 18,19న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు..!!
తెలంగాణ నూతన మున్సిపల్ చట్టం ఆమోదం కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను జులై 18, 19 తేదిల్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు 18న అసెంబ్లీ, 19న మండలి సమావేశం కానున్నది. జులై 18న బిల్లు పత్రాలను శాసన సభ్యులకు అందచేసి దానిమీద చర్చించడానికి ఒక రోజు సమయం ఇచ్చి జులై 19న చర్చించి చట్టంగా ఆమోదం పొందుతుంది. రెండు రోజుల పాటు జరిగే …
Read More »రాష్ట్రంలో జోరుగా వర్షాలు..కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద గోదారమ్మ నీటితో కలకల
తెలంగాణ రాష్ట్ర వర్షాలు జోరుగా కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ వరప్రధాయని కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద గోదారమ్మ నీటితో కలకల లాడుతుంది. గోదావరిలో కలుస్తున్న ప్రాణహిత వరదనీటి ప్రవాహాంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపురేఖలు మారిపోయాయి. నీటి ప్రవాహంతో గోదావరి నీరు ఉరకలెత్తుతోంది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మెడిగడ్డ బ్యారేజ్ 85 గేట్లు మొత్తం మూసివేశారు.గేట్లు మూసివేయడంతో అక్కడ నీటి మట్టం 94 మీటర్లకు …
Read More »సీఎం కేసీఆర్‌పై ఏపీ శాసనసభలో సీఎం జగన్ ప్రశంసలు.. !!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ శాసనసభలో ప్రశంసలు కురిపించారు. ఇరు రాష్ర్టాల మధ్య సఖ్యతకు సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం ఎంతో గొప్పదన్నారు. సాగునీటి రంగంలో ఏపీకి సహకరిస్తున్న వ్యక్తిని విమర్శిస్తున్న చంద్రబాబు లాంటి ప్రతిపక్షనేత బహుశా ప్రపంచంలోనే మరొకరు ఉండరని జగన్ …
Read More »కాళేశ్వరం కడుతుంటే మీరు గాడిదలు కాసారా.? చంద్రబాబుపై జగన్ ఫైర్
చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణలో కాళేశ్వరం కట్టారన్నారని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు.. ఏపీ అసెంబ్లీలో కరవు, ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం జరిగింది. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి జగన్ ఎందుకు వెళ్లారని టీడీపీ పదేపదే ప్రశ్నించింది. దీంతో చంద్రబాబుకు జగన్ కౌంటరిస్తూ తాను ముఖ్యమంత్రి అయి కేవలం నెలరోజులే అయిందన్నారు. కానీ అప్పటివరకూ మీరే సీఎంగా ఉన్నారు కదా.. కాళేశ్వరం కట్టేడప్పుడు చంద్రబాబు గాడిదలు …
Read More »