Home / POLITICS (page 264)

POLITICS

లోకేష్ బాబు గెలవడు.. విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మంగళగిరి అభ్యర్థిత్వంపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్లో ఘాటు విమర్శలు చేశాడు. “మంగళగిరిలో గెలుపుపై తండ్రీకొడుకులిద్దరికీ నమ్మకం లేదు. అందుకే కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే లోకేష్‌ను పోటీ చేయిస్తున్నారు. మంగళగిరిలో ఓడిపోతే మళ్లీ ఎమ్మెల్సీగా కొనసాగుతారన్నమాట. నారాయణ, సోమిరెడ్డిలాగా కొడుకును ఎందుకు రిజైన్ చేయించలేదు చంద్రబాబూ? అని ప్రశ్నించారు. మంగళగిరిలో గెలుపుపై తండ్రీకొడుకులిద్దరికీ నమ్మకం లేదు. అందుకే కౌన్సిల్ సభ్యత్వానికి …

Read More »

గోరంట్లకు లైన్ క్లియర్ చేసిన హైకోర్ట్.. టీడీపీకి ముచ్చెమటలు.. అసెంబ్లీలు కూడా డౌటే

వైసీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగనున్న మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ నామినేషన్‌ను అడ్డుకోవాలని ప్రయత్నించిన అధికార తెలుగుదేశం ఆశలపై ట్రిబ్యునల్‌ నీళ్లు చల్లింది. తక్షణమే మాధవ్‌ వీఆర్‌ఎస్‌ను ఆమోదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజకీయ కారణాలతో వీఆర్‌ఎస్‌ను నిలిపివేయడం సరికాదని ట్రిబ్యునల్‌ అభిప్రాయపడింది. దీంతో ఆయన నామినేషన్‌ లైన్‌ క్లియర్‌ అయింది. ఈ క్రమంలో ఆయన నామినేషన్‌ దాఖలు చేసేందుకు అవకాశం లభించింది. బీసీలకు పెద్దపీట వేసేందుకు …

Read More »

కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో గెలుపోటములు ఎలా ఉన్నాయి.? దరువు ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్

రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాగా పేరున్న కర్నూలు జిల్లా రాజకీయం రంజుగా సాగుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ ముఖ‌చిత్రంగా, రాయ‌ల‌సీమ ముఖ‌ద్వారంగా ఉన్న క‌ర్నూలు జిల్లాలో రాజ‌కీయ వ్యూహ‌, ప్ర‌తి వ్యూహాల‌తో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం మ‌రింత వేడెక్కుతోంది. పార్టీ ఫిరాయింపులే ఈసారి జిల్లా ఎన్నిక‌ల‌లో ప్ర‌భావం చూప‌నున్నాయి. జిల్లాలోని 14 నియోజ‌క‌వ‌ర్గాల‌లో ప్ర‌ధానంగా రెండు సామాజిక వ‌ర్గాల ప్రాబ‌ల్యం ఎక్కువ‌గా ఉంది. ప్రస్తుతం జిల్లాలో అధికార పార్టీలో ఆధిపత్య పోరు రాజ్యమేలుతోంది. …

Read More »

కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్..బీజేపీలోకి మాజీ మంత్రి డీకే అరుణ..!!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న గద్వాల్ మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన షాక్ నుంచి కాంగ్రెస్ పార్టీ పెద్దలు కోలుకోక ముందే.. ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, గద్వాల్ మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ బీజేపీలో చేరనున్నారు.ఈ క్రమంలోనే మంగళవారం బీజేపీ జాతీయ నేత రామ్‌ మాధవ్‌ డీకే అరుణను కలిశారు. రామ్‌ …

Read More »

వేరే పార్టీల్లో ఉన్న వారి పనులు నేను చేయను..బాబు మనుసులో మాట బట్టబయలు..!!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా తన మనుసులోని మాటను బయటపెట్టారు.రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు పనులు చేయడం లేదు అని స్వయంగా తానే ఒప్పుకున్నారు. నంది కొట్కూర్ నియోజకవర్గంలో గౌరు చరిత గత అసెంబ్లీలో వైసీపీ తరపున గెలిచి ఇటీవల టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలో జరిగిన ఎన్నికల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాణ్యం నుంచి పోటీ చేస్తున్న గౌరు చరితను చంద్రబాబు …

Read More »

16 కు 16 మంది టీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించాలె..కేసీఆర్

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 16 కు 16 మంది టీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించాలె అని రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి , టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కోరారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన రెండో బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పై కేసీఆర్ మండిపడ్డారు.” కేసీఆర్ నీవు కూడా హిందూవే అంటున్నవ్‌గా.. రామజన్మ భూమి మీద నీ …

Read More »

ఎర్రజొన్న రైతుల లబ్ధి కోసం కృషి చేస్తా..కేసీఆర్

ఎర్రజొన్న రైతుల లబ్ధి కోసం కృషి చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన రెండో బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్న రైతులు ధర రావడం లేదని బాధపడుతున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం మిగిల్చిన ఎర్రజొన్న బకాయిలను 2014 లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొత్తం బకాయిలను తీర్చింది. కాంగ్రెస్ పార్టీ మాటలు పట్టుకుని …

Read More »

బీజేపీ నేతలు డూప్లికేట్ హిందువులు.. మేం అసలైన హిందువులం…కేసీఆర్

బీజేపీ నేతలు డూప్లికేట్ హిందువులు.. మేం అసలైన హిందువులం అని సీఎం కేసీఆర్ అన్నారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన రెండో బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన సమయంలో..నిజామాబాద్ జిల్లా పరిషత్ పీఠంపై గులాబీ జెండా ఎగిరిందని సీఎం కేసీఆర్ తెలిపారు.తెలంగాణ ఉద్యమం గౌరవాన్ని నిలబెట్టిన జిల్లా నిజామాబాద్ 15 ఏళ్ల పోరాటం తర్వాత రాష్ట్రం సిద్ధించింది. కొన్ని సమస్యలు …

Read More »

ఫోన్ ట్యాంపింగ్‌పై చంద్రబాబుకు నోటీసులు

తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్ర‌భుత్వానికి మ‌రో షాక్ త‌గిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల ఫోన్ ట్యాపింగ్‌పై ఏపీ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా పిటిషన్ కు జవాబు చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీతో పాటుగా కేంద్ర స‌ర్కారుకు సైతం నోటీసులు ఇచ్చింది. సర్వీస్ ప్రొవైడర్లకు హైకోర్టు నోటీసులిచ్చింది. తమ ఫోన్లను ఏపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని, …

Read More »

బాబుకు షాక్..రాజ‌ధాని ప్రాంత ముఖ్య‌నేత వైసీపీలోకి

తెలుగుదేశం పార్టీకి మ‌రో షాక్ త‌గిలింది. రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో తాము ఎంతో అభివృద్ధి చేశామ‌ని, త‌మ‌కే ప్జ‌లు అండ‌గా నిలుస్తార‌ని డ‌బ్బా కొట్టుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా త‌మ‌దే అధికార‌మ‌ని కూడా ఆ పార్టీ ప్ర‌క‌టించుకుంటోంది. అయితే, ఈ మాట‌ల‌ను సామాన్యుల సంగ‌తి దేవుడెరుగు..సొంత పార్టీ నేత‌లే న‌మ్మ‌డం లేద‌నే విష‌యంలో స్ప‌ష్ట‌మైంది. రాజ‌ధాని అమ‌రావ‌తికి చెందిన ముఖ్య నేత వైసీపీ గూటికి చేరారు. వైఎస్‌ఆర్‌సీసీ అధ్యక్షుడు వైఎస్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat