Home / POLITICS (page 274)

POLITICS

టీడీపీ ఎమ్మెల్యేకి తృటిలో తప్పిన ప్రమాదం..?

పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టబోయింది. కారు డ్రైవర్‌ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. దీంతో ఎమ్మెల్యే ఊపిరిపీల్చుకున్నారు. ఉయ్యూరు మండలం ఓగిరాలలో వివాహానికి వెళ్తున్న సమయంలో ఘటన జరిగింది. ప్రమాద వివరాలను టీడీపీ నేతలు ప్రసాద్‌ను అడిగి  తెలుసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక నేతలు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదం నుంచి బయటపడిన ప్రసాద్ పోలీసులకు సమాచారం అందించారు. …

Read More »

దరువు, కరణ్ కాన్సెప్ట్స్ సేవలను అభినందించిన మంత్రి తలసాని శ్రీనివాస్

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ సినిమాటోగ్రఫీ, పశు సంవర్ధక శాఖ మంత్రిగా నియమించారు. ఈ సందర్భంగా తలసాని బాధ్యతలు స్వీకరిస్తున్న కార్యక్రమానికి కరణ్ కాన్సెప్ట్స్, దరువు మీడియా సంస్థ అధినేత సీహెచ్ కరణ్ రెడ్డి హాజరయ్యారు. తలసానికి హృదయపూర్వక …

Read More »

వైఎస్సార్సీపీలోకి ఊపందుకున్న వలసలు.. జగన్ సమక్షంలో చేరికలు

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన ముఖ్యనేతలు వైసీపీలో చేరారు. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు, జయసుద, జైరమేష్ లు వైసీపీ చేరారు. తాజాగా టీడీపీకి చెందిన కొందరు మాజీ ఎంపీలు, ఆ పార్టీ కీలక నేతలు వైసీపీలో చేరేందుకు సిద్దమయినట్టు తెలుస్తోంది. అలాగే జై రమేష్ సోదరుడు దాసరి బాలవర్ధన్ రావు గతంలో గన్నవరం శాసనసభ్యుడిగా …

Read More »

సినిమా ప్రమోషన్ వేగవంతం చేసిన వర్మ.. అడ్డుకునేందుకు తెలుగుతమ్ముళ్ల ప్రయత్నాలు

స్త్రీలందరికీ తమ తోటిస్త్రీకి జరిగిన అన్యాయాన్ని చూపించడమే ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ఉద్ధేశ్యం అంటున్నాడు ఆ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ చిత్రానికి సంబంధించిన ప్‌తమోష‌న్ కార్య‌క్ర‌మాల‌ని వేగ‌వంతం చేశాడు. ఇప్పటికే ఓ ట్రైల‌ర్ విడుద‌ల చేసి సంచ‌ల‌నాలు సృష్టించిన వ‌ర్మ తాజాగా మ‌రో ట్రైలర్ విడుద‌ల చేశారు. వాడు నా పిల్ల‌లు క‌లిసి నన్ను చంపేశారు అనే క్యాప్ష‌న్‌తో ట్రైల‌ర్ మొద‌లై ల‌క్ష్మీ పార్వ‌తిని ఎన్టీఆర్ కుటుంబ …

Read More »

చుట్టం చూపుకు వస్తున్నావా అంటూ బాలకృష్ణను చుట్టుముట్టిన మహిళలు

హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు నిరసన సెగ తగిలింది. గెలిచిన నాటినుంచీ చుట్టుపు చూపుగా రావడం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో హడావుడి చేసి వెళ్లిపోతుండడంతో బాలయ్యకు పరాభవం జరిగింది. నియోజకవర్గ పర్యటనకు బుధవారం హిందూపురం వచ్చిన బాలకృష్ణకు తొలిరోజే స్థానికులు ప్రశ్నించారు. చిలమత్తూరులో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన బాలయ్య లేపాక్షి నంది సర్కిల్‌ వద్దకు రాగానే జనం ఆయన కారును అడ్డుకున్నారు. ఆయన కారు దిగగానే చుట్టుముట్టారు. …

Read More »

అమరావతి ప్రెస్ మీట్ లో సాక్షి రిపోర్టర్ ను బెదిరించిన సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి సాక్షిపై అక్కసు వెళ్లగక్కారు. డేటా చోరీ అంశంపై అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా సాక్షి ప్రతినిధి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ సాక్షి ప్రతినిధిపై మండిపడ్డారు.. అయితే మరోసారి ప్రశ్న అడిగేందుకు ప్రయత్నించిన సాక్షి ప్రతినిధిని ఒకసారి చెబితే వినాలని భయపట్టే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ మీడియా సమావేశాన్ని కూడా పార్టీ ప్రెస్‌మీట్‌గా పేర్కొన్నారు. …

Read More »

చంద్రబాబూ.. ముఖ్యమంత్రివి అయి ఉండి ఇంత నీచమైన పనులకు పాల్పడతావా ఛీ..

గత రెండు సంవత్సరాలుగా చంద్రబాబు రాష్ట్ర ప్రజలవద్దకు వెళ్లి ప్రతీఇంటికి వెళ్లి సర్వేలు చేయించారని, అవన్నీ సేవామిత్రలో అనుసంధానం చేశారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఈడేటానే టీడీపీ నేతలకు పంపారన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేసి ఈ ఓటర్ ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు. ఎవరికి ఓటేస్తారు అనే అంశాలను ఆరా తీశారని, ఆ తర్వాత ఎవరైతే వారికి ఓటెయ్యరో ఆ ఓట్లను …

Read More »

వైఎస్సార్సీపీలో చేరిన సాధిక్ అలీ.. ముస్లింలంతా జగన్ వైపే

మరి కొద్దిరోజుల్లో ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంతో అధికార టీడీపీకి భారీ షాక్ లు తగులుతున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ద్వితీయ శ్రేణి న్యాయకత్వం కూడా టీడపీని వీడుతున్నారు. కీలకమైన ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలను చేరికలు కలవరానికి గురిచేస్తున్నాయి. తాజాగా వైయ‌స్ఆర్ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున రెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి వైసీపీలో చేర‌గా న‌గ‌ర టీడీపీ అధ్యక్షుడు సాధిక్ అలీ కూడా …

Read More »

దేశంలో ఇంతపెద్ద సైబర్ క్రైం జరగలేదు.. చర్యలు తీసుకోండి

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి డేటా చోరీకి పాల్పడటం సైబర్‌ క్రైమ్‌ కాదా.? అని వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు. ఏపీ ప్రజల డేటా చోరీ, ఓట్ల తొలగింపు అక్రమాలపై పార్టీ నేతలతో కలిసి జగన్‌ గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. డేటా చోరీ కేసు విచారణను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం జగన్‌ మీడియాతో మాట్లాడుతూ దేశచరిత్రలో ఇంత పెద్ద సైబర్‌ క్రైమ్‌ …

Read More »

ఏపీ స్క్వాష్‌ రాకెట్స్‌ సంఘం అధ్యక్షునిగా ఎంపీ విజయసాయిరెడ్డి

వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ స్క్వాష్‌ రాకెట్స్‌ సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.మంగళవారం నాడు నెల్లూరులోని ఏపీ టూరిజం హోటల్‌లో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ స్క్వాష్‌ రాకెట్స్‌ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.ఏపీ రాష్ట్ర ప్రయోజనాలు కోసం ఎంపీగా రాజ్యసభలో తన వాణిని వినిపించే విజయసాయి రెడ్డి స్పోర్ట్స్‌ రంగంలోకి రావడం ఆనందంగా ఉందని, రాష్ట్ర క్రీడా రంగాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను తీసుకొని ముందుకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat