మాజీమంత్రి,టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు.రాష్ట్రంలో గత కొన్ని రోజులక్రితం జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు కోల్పోయిన వారు.. మరోసారి తమ ఓటును నమోదు చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.రేపు ఓటరు జాబితా సవరణలో పేరు నమోదుతో పాటు మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. Request all to utilise this opportunity …
Read More »రిపబ్లిక్ టీవీ సర్వే… పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 16, వైసీపీకి 14 సీట్లు..!!
మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే రానున్న పంచాయితీ,పార్లమెంట్ ఎన్నికల్లో కుడా ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ముందుకు పోతుంది.ఈ నేపధ్యంలోనే జాతీయ మీడియా సంస్థ రిపబ్లిక్ టీవీ ఒక సర్వే చేసింది.ఏపీలో ఈ డిసెంబర్ నెలలో ఎన్నికలు జరిగితే ఏపీలోని మొత్తం 25 లోక్ సభ స్థానాలకు గాను ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ 14 చోట్ల విజయం …
Read More »మీరు చేస్తే కాపురం ఇంకొకరు చేస్తే వ్యభిచారం అవుతుందా బాబు?
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరుపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ఎంపీ వై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను చంద్రబాబు ఎద్దేవా చేయడం ఆయన ఘాటు స్పందించారు. ఈ మేరకు పలు ట్వీట్లలో చంద్రబాబు తీరును ఎండగట్టారు. ‘మీరు నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేయొచ్చు. మళ్లా కాంగ్రెస్‌తో జతకట్టొచ్చు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటే మూడో కూటమి …
Read More »టీఆర్ఎస్ గెలుపు..బాబు డబుల్ గేమ్…వైసీపీ సంచలన ప్రశ్న
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ గెలుపుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీరును వైసీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా ఎండగట్టారు. తెలంగాణలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని అంటున్న చంద్రబాబు అదే సమయంలో మిగిలిన మూడు రాష్ట్రాల్లో ఈవీఎంలపై ఎందుకు మాట్లాడం లేదని ఆనం రామనారాయణ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని …
Read More »కేసీఆర్ మాటకే జై కొట్టిన లోక్ సత్తా జేపీ
కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంగా టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దేశవ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రత్యేక విమానంలో నేడు వివిధ రాష్ర్టాల పర్యటనకు బయల్దేరిన సంగతి తెలిసిందే. అయితే గులాబీ దళపతి మాటకు లోక్‌సత్తా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ జైకొట్టారు. ఫెడరల్ వ్యవస్ధతోనే దేశాభివృద్ది సాధ్యమన్నారు లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ. చాలా అధికారాలు …
Read More »ఆంధ్రాలో కేసీఆర్‌కు భారీ స్వాగతం..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఈరోజు మరోసారి రుజువు అయింది. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ లోని విశాఖపట్నం శారదా పీఠాన్ని సందర్శించనున్న క్రమంలో పీఠంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పీఠంలోని రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని కేసీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, తోరణాలు ఏర్పాటు చేశారు. విశాఖ విమానాశ్రం …
Read More »తాతకు తగ్గ మనుమడు…హిమాన్షు కీలక నిర్ణయం
తాతకు తగ్గ మనమడు….తండ్రి గొప్ప మనసుకు తగిన వారసుడు అనే పేరును తెలంగాణ సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు సొంతం చేసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి దివ్యాంగుడిగా మారి 12 ఏండ్లుగా మంచానికే పరిమితమైన వ్యక్తికి సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు చేయూతనందించారు. తద్వారా చిన్న వయసులోనే పెద్ద మనసు చాటుకున్నారు. భద్రాది కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రాజీవ్‌నగర్‌లో నివాసముంటున్న నూకసాని శ్రీనివాసరావు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. మంచానికే పరిమితమైన …
Read More »కాంగ్రెస్ ఖల్లాస్..టీఆర్ఎస్‌లో ఎల్పీ విలీనం
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మండలిలో కాంగ్రెస్‌పక్షాన్ని టీఆర్‌ఎల్పీలో విలీనం చేస్తున్నట్టు శాసనమండలి కార్యదర్శి డాక్టర్ వీ నరసింహాచార్యులు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ప్రత్యేక బులెటిన్ విడుదల చేశారు. శాసనమండలి నియమ నిబంధనల ప్రకారం పేరా 4లోని 7వ షెడ్యూల్ ప్రకారం కాంగ్రెస్ సభ్యులను టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేసినట్టు పేర్కొన్నారు. తమను టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేయాలంటూ నలుగురు కాంగ్రెస్ …
Read More »ఎంపీ కవిత కొత్త టార్గెట్..కాంగ్రెస్ పార్టీలో కలవరం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటన కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. గురి చూసి లక్ష్యాన్ని టార్గెట్ చేసి విజయం సాధించడంలో తన ముద్రను చాటుకున్న ఎంపీ కవిత చేసిన ట్వీట్ ఇప్పుడు కాంగ్రెస్ నేతలను షేక్ చేస్తోందని అంటున్నారు. ఇకపై మంథని నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించనున్నట్టు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. కేసీఆర్ అభిమాని ఒకరు చేసిన ట్వీట్‌కు …
Read More »బాబుకు షాక్…టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్‌బై…టీఆర్ఎస్‌లో చేరిక
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయిన తరహాలో కేవలం రెండు సీట్లు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీకి ఇంకో షాక్ తగలడం ఖాయమైపోయింది. ఇప్పటికే తెలంగాణలో అడ్రస్ గల్లంతు అయిపోయిన టీడీపీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్‌బై చెప్పేయనున్నారు. కొత్త ఎమ్మెల్యేలు ఇంకా ప్రమాణస్వీకారం చేయకముందే ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి చేరేందుకు తట్టా బుట్టా సర్దేసుకుంటున్నారు. ఈ పరిణామం టీడీపీకి మైండ్ బ్లాంక్ చేసేస్తోంది. ఇటీవల జరిగిన …
Read More »