Home / POLITICS (page 354)

POLITICS

వైద్యం అందక మరణాలు.. వందల సంఖ్యలో రోగులు.. రోదిస్తున్న మన్యం

విజయనగరంలో అత్యంత దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా కొత్తవలస గిరిజన బాలికల సంక్షేమ పాఠశాల విద్యార్థినులు జ్వరాలబారిన పడ్డారు. సుమారు 20 మందికి పైగా విద్యార్థినులు అనారోగ్యాలతో బాధపడుతున్నారు. విద్యార్థినులకు మామిడిపల్లి పీహెచ్‌సీలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఇద్దరి విద్యార్థినులను మెరుగైన చికిత్స కోసం సాలూరు పీహెచ్‌సీకి తరలించారు. అలాగే చినవంతరం కూడా జ్వరాలతో వణుకుతోంది. గ్రామంలో సుమారు 50 ఇళ్లు ఉండగా ప్రతి ఇంటిలోనూ జ్వరపీడితుడు ఉన్నాడంటే …

Read More »

నంద్యాల ముస్లిం యువకులకు జగన్ భరోసా…మన ప్రభుత్వం రాగానే కేసులు ఎత్తేస్తా

ఈ నెల 28న గుంటూరులో ‘నారా హమారా.. టీడీపీ హమారా’సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతి యుతంగా నిరసన తెలిపిన ముస్లిం యువకులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని, దాదాపు 30 గంటలపాటు నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేసిన విషయం అందరికి తెలిసిందే.అయితే బెయిల్‌పై విడుదలైన కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఈ 8మంది ముస్లిం యువకులు బుధవారం వైఎస్‌ జగన్‌ను కలిశారు.శాంతియుతంగా నిరసన తెలిపిన తమను పోలీసులు అన్యాయంగా అరెస్ట్‌ చేసారని …

Read More »

జగన్ ని కలిసి గంటాను కలిసిన మాజీ డీజీపీ.. బలపడుతున్న అనుమానాలు.. వైసీపీ, జనసేనల్లో

మాజీ డిజిపి సాంబ‌శివ‌రావు ఓ వ్యూహంతో ముందుకెళుతున్న‌ట్టు తెలుస్తోంది. పార్టీల అధినేత‌ల‌తో ఆయ‌న స‌మావేశాలు జ‌రుపుతున్న తీరుతో అంద‌రిలోనూ అనుమానాలు మొద‌ల‌య్యాయి. తాజాగా మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావుతో సాంబశివరావు భేటీ కావడం అంద‌రిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయ్. డీజీపీ ఉద్యోగ విర‌మ‌ణ త‌ర్వాత మాజీ డిజిపిని గంగ‌వ‌రం పోర్టు ఛైర్మ‌న్ గా చంద్ర‌బాబు నియ‌మించారు. ఈ క్రమంలో పాదయాత్రలో ఉన్న జగన్ ను కలిసి 20నిమిషాలు చర్చించడం చర్చనీయాంశమైంది. ఈలోపే తమ …

Read More »

ముస్లింల ఓట్లు కోసం చంద్రబాబు కొత్త డ్రామాలు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముస్లిం ఓట్ల కోసం చంద్ర‌బాబునాయుడు కొత్త వ్యూహాన్ని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తుంది. పోయిన ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌పున పోటి చేసిన ముస్లిం అభ్య‌ర్ధుల్లో ఒక్క‌రు కూడా గెల‌వ‌లేదన్న విషయం అందరికి తెలిసిందే. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ హ‌యాంలో ముస్లింలకు మంచి చేయడంతో ఇప్పుడు వైసిపిని ముస్లిం మైనారిటీలు బాగా ఆధ‌రించారు. తెలుగుదేశంపార్టీ, బిజెపిలు పొత్తులు పెట్టుకోవ‌టాన్ని కూడా ముస్లింలు వ్య‌తిరేకించారని కూడా తెలుస్తుంది. నాలుగేళ్ళు బిజెపితో …

Read More »

చంద్రబాబుని ప్రశ్నలతో బయపెట్టిన నాయకుడు ఎవరో తెలుసా?

చంద్ర‌బాబునాయుడుకు మాజీ ఎంపి ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ స‌వాలు విసిరారు. రూ. 1.30 ల‌క్ష‌ల కోట్లను రాష్ట్రంలో దేనికి ఖ‌ర్చు చేశారో చెప్ప‌గ‌ల‌రా ? అని ప్రశ్నించారు. ప్ర‌భుత్వం వేరు వ్యాపారం వేరని చెప్పిన చంద్ర‌బాబు మాత్రం ప్ర‌భుత్వంతో వ్యాపారం చేస్తున్నార‌ట‌. చంద్రబాబు నిజాలు చెప్పి ఏరోజైన ప‌రిపాల‌న చేసాడా అంటూ విమర్శించాడు. ఎందుకంటే, చంద్ర‌బాబు గురించి ఉండ‌వ‌ల్లికి కొత్త‌గా ఎవ‌రో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. చంద్ర‌బాబు చేస్తున్న వ్యాపారాన్ని …

Read More »

విజయవాడలో ఆత్మహత్య.. నిన్ను బ్రతికుండగా చూడలేకపోయా.. నువ్వొస్తావని ఆశిస్తున్నా.. నీ పిచ్చి అభిమాని

విజయవాడలో దారుణం జరిగింది. తల్వాకర్ జిమ్ ట్రైనర్ అనిల్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పవన్ కళ్యాణ్ కి అనిల్ కుమార్ వీరాభిమాని. గత కొద్దిరోజులుగా అనిల్ అసంతృప్తి గా ఉంటున్నాడు. చనిపోయే ముందు పవన్ కళ్యాణ్ కు లెటర్ రాసాడు. సోమవార్ మధ్యాహ్నం మూడు గంటలకు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని వెళ్ళాలి అన్ని ఓ లెటర్ రాసాడు అనిల్.. నా అభిమాని, నా అన్నయ్య నా కుటుంబ సభ్యుడు …

Read More »

దళిత మహిళపై దాడి చేసిన టీడీపీ నేత

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు దళితులు, సామాన్య ప్రజలపై దాడులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.తాజాగా సంతబొమ్మాళి మండలం బోరుభద్ర గ్రామంలో అధికారపార్టీ ఎంపీటీసీ సభ్యుడు వల్లభ వసంతరావు, గొనప అప్పిలితో పాటు మరికొంతమంది గ్రామానికి చెందిన దళిత మహిళ యజ్జల పద్మపై విచక్షణ రహిత దాడి చేయడంతో తీవ్రంగా గాయాలపాలై ఆమె టెక్కలి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటనపై కేసులు నమోదు …

Read More »

వైఎస్ వర్ధంతినుంచి భారీగా వైరల్ అవుతున్న దొడ్డా రామకృష్ణ లేఖ.. టీడీపీ

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆకాశానికెత్తేస్తూ కమ్మ కులానికి చెందిన దొడ్డా రామకృష్ణ అనే అభిమాని తమ కుటుంబ సభ్యుల జీవిత చరిత్రపై రాసిన పోస్ట్ వైఎస్ వర్ధంతికే ఘనమైన నివాళి అయింది. ఆయన రాసిన పోస్ట్ యధాతధంగా ఓపికగా చదవండి.. #దొరా (దొడ్డా రామకృష్ణ) కొంచం ఓపెన్ గా మాట్లాడతా.. “మనం కమ్మ వారం. నువ్వేంటి వైఎస్సార్ కాంగ్రెస్స్ అంటావ్. నీ లాంటి వాడు టీడీపీలో ఉండాలి…” అంటూ …

Read More »

చంద్రబాబు వైఎస్సార్ కు నివాళులర్పించడంలో ఇంత అర్ధం ఉందా.?

గత ఎనిమిదేళ్లుగా ఏనాడూ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించని సీఎం చంద్రబాబు ఇప్పుడు హఠాత్తుగా వైయస్ కి ఘననివాళి అని ట్వీట్ పెట్టడంతో అందరూ అవాక్కవుతున్నారు. చంద్రబాబు వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ తో ఎలాగూ కలిసి వెళ్తున్నాడు కాబట్టి ఇప్పటినుండే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ ఇదే ట్రోల్ అవుతోంది. 2019లో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకొని రాజశేఖరరెడ్డి పరిపాలన అద్భుతమని, వైయస్ పథకాలని తిరిగి …

Read More »

జనసే, బీజేపీ ఓట్ల చీలికతో ఢీలాపడుతున్న టీడీపీ.. కాంగ్రెస్, జనసేన, టీడీపీ ఓట్లతో దూసుకుపోనున్న వైసీపీ

ఏపీలో 2019 ఎన్నికల నేపథ్యంలో విపక్ష వైసీపీ నుంచి పోటి చేసేందుకు అభ్యర్ధుల తాకిడి ఎక్కువగా ఉంది. నవ్యాంధ్రప్రదేశ్‌లో జరిగిన తొలి ఎన్నికల్లో ఓటర్లు ఎన్నో ఆశలతో సీనియర్‌గా ఉన్నా చంద్రబాబుని గెలిపించారు.అయితే నాలుగేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏమీ చేయలేదన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఆడిన పిల్లి మొగ్గల ఆటపై ఏపీ జనాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.పోలవరం ఏదో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat