Home / POLITICS (page 377)

POLITICS

టీడీపీ నేత‌ల వేధింపులు తాళ‌లేక‌.. దివ్యాంగుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని..!

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత‌ల‌పై ఒక దివ్యాంగుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు మూడు సంవ‌త్స‌రాలుగా ప్ర‌భుత్వం నుంచి ఇళ్లు, బ్యాంకు నుంచి అప్పు మంజూరు కాకుండా టీడీపీ నేత‌లు అడ్డుప‌డుతున్నార‌ని పెర‌ప‌ల్లి మండ‌లం వ‌డ్లూరుకు చెందిన శివ‌రావు అనే దివ్యాంగుడు అన్నారు. ఈ మేర‌కు ఒక సెల్ఫీ వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇవాల్టి సాయంత్రంలోగా త‌న‌కు న్యాయం చేయ‌కుంటే ఆత్మ‌హ‌త్య చేసుకుంటానంటూ …

Read More »

జ‌గ‌న్ మాట‌ల‌కు నివ్వెర‌పోయిన పార్టీ సీనియ‌ర్లు..!

వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజల్లో తిరుగుతున్న విషయం విధితమే.. అయితే తూర్పుగోదావరి జిల్లా జగన్ పాదయాత్ర నిర్వహిస్తుండగా స్థానికులంతా వచ్చి జగన్ ను కలిసారు.. జగన్ నడుస్తూ ఎండలో వెళ్లడం వల్ల మొహమంతా చెమటలు పట్టి నీరసంగా కనిపించారు.. దీంతో ఆ జనాల్లోని ఓ యువతి వచ్చి సొంత అన్నకు మాదిరిగా చెమటను చున్నీతో తుడిచింది.. జగన్ కూడా ఆప్యాయంగా చెల్లెలిలా ఆమెతో …

Read More »

జ‌గ‌న్ ఎఫెక్ట్ 2019లో ఎలా ప‌డ‌బోతోంది..?

2019 ఎన్నిక‌ల స‌ర్వే చేశారా..? ఈ స‌ర్వే రిపోర్టులో ఏం తేలింది. తెలుగుదేశం పార్టీ చేసిన స‌ర్వే రిపోర్టులో వైఎస్ జ‌గ‌న్ ఎఫెక్ట్ బాగా ఉందా..? ఈ దెబ్బ‌తో తెలుగుదేశం పార్టీ ప‌డిపోనుందా..? తెలుగుదేశం పార్టీపై వైఎస్ జ‌గ‌న్ ఎఫెక్ట్ ఏ విధంగా చూపిస్తోంది. అస‌లు స‌ర్వేలో ఏం తేలింది..? త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌ను త‌లుచుకుంటుంటే టీడీపీ నేత‌ల్లో ఇప్ప‌టికే వ‌ణుకు మొద‌లైంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంపై …

Read More »

రియల్ హిరో సుబ్బరాజ్..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ను సినీనటుడు సుబ్బరాజ్ ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ విషయాన్నిమంత్రి కేటీఆర్ స్వయంగా ట్వీటర్ ద్వారా ట్వీట్ చేస్తూ…. ‘నిన్న రాత్రి ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లో నేను ఉండగా.. సుబ్బరాజు నావైపు నడుచుకుంటూ రావడం ఆశ్చర్యంగా అనిపించింది. రాగానే ఆయన సీఎంఆర్‌ఎఫ్ కోసం ఓ చెక్‌ను కంట్రిబ్యూట్ చేశారు. చాలా కృతజ్ఞతలు బ్రదర్’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.కాగా సినీ ఇండస్ట్రీ …

Read More »

అర్హులైన ప్ర‌తి రైతుకి రైతు బీమా..!!

అర్హులైన ప్ర‌తి రైతుకి రైతు బీమా అందే విధంగా చూడాల‌ని వైద్య ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల‌ను క‌లుపుకుని స‌మ‌న్వ‌యంతో రైతు బీమా ప‌థ‌కాన్ని స‌క్సెస్ చేయాల‌ని సూచించారు. ఈ మేర‌కు మంత్రి హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో జ‌డ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జాప్ర‌తినిధులు, సంబంధిత శాఖ‌ల అధికారుల‌తో రైతు బీమా ప‌థ‌కం మీద స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ …

Read More »

దెందులూరులో చింతమనేని హ్యాట్రిక్ కొడతారా.? అబ్బయ్య చౌదరి అబ్బా అనిపిస్తారా.?

అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వం విప్ చింతమనేని ప్రభాకర్ నిత్యం వివాదాల‌తోనే సావాసం చేస్తుంటారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో చింతమనేనిని ఓడించేందుకు విప‌క్ష వైసీపీ సిద్ధమవుతోంది. 2009, 2014 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా రెండుసార్లు గెలిచిన చింత‌మ‌నేని ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల‌పై చేయి చేసుకోవడం, రౌడీయిజం ఇత‌ర‌త్రా వివాదాల‌తో చింత‌మ‌నేని అంటే అందరికీ విసుగొచ్చేసింది. గతంలో అసెంబ్లీలో సైతం విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ను …

Read More »

వైఎస్ జగన్ వేట మొదలైయ్యింది… అక్కడి నుండి దమ్మున్న నేతను రంగంలోకి..!

ఏపీలో ఎన్నికల 6 నెలలు ముందే రాజకీయం వేడెక్కుతుంది. ప్రతి పక్షం ప్లాన్ లకు ,అధికారంలో ఉన్న పార్టీ తలపట్టుకుంటుంది. వ్చే ఎన్నికల్లో గెలవాలని ప్రతి పక్షం…ఎలాగైన మళ్లీ అధికారంలోకి రావలని అధికార పార్టీలు అంత రెడి చేసుకుంటున్నారు. ఇందులో బాగంగానే ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చాల జాగ్రత్తగా మాస్టర్ ప్లాన్ల్ వేస్తున్నాడు. అయితే గత ఎన్నికల్లో విశాఖ జిల్లాలోని పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో …

Read More »

దెబ్బకు చుట్టూ 10మంది పీఏలను పెట్టుకున్న ఉమ.. మైలవరంలో ఏం జరుగుతోంది.?

కృష్ణాజిల్లా మైలవరం.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోన్న నియోజకవర్గం.. కారణం ఇద్దరు బలమైన తలపడుతుండడంతో ఇరు పార్టీలూ పర్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అధికార టిడిపి నుంచి రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వైసీపీనుంచి వసంత కృష్ణప్రసాద్ లు బరిలోకి దిగుతున్నారు. అయితే వసంత్ ను ఓడించడానికి ఉమ చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించట్లేదు. తన ప్రత్యర్థి తన సామాజికవర్గానికే చెందిన వారు కావడం, గతంలో తమ పార్టీలో ఉన్న …

Read More »

వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!

అతను ముందు ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వలన వైసీపీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే పార్టీ మారిన తర్వాత అతనికి తగిన గుర్తింపు మాట పక్కన పెడితే అసలు కనీసం మర్యాద కూడా ఇవ్వడం మానేశారు జిల్లా టీడీపీ నేతల దగ్గర నుండి గ్రామాస్థాయి నేతల వరకు.దీంతో …

Read More »

తిరుపతి వెంకన్నను దర్శించుకున్న మంత్రి కేటీఆర్ ఫ్యామిలీ

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులు తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.. మంత్రి కేటీఆర్ భార్య శైలిమ, కొడుకు హిమన్షు, కూతురు అలేఖ్య గురువారం వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని.. మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్న వీరికి.. టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించారు. తిరుమల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat