బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. అయితే, ఇటీవల కాలంలో వైఎస్ జగన్‌పై ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు అటు టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగడం దారుణమని, వారు వెంటనే రాజీనామా చేయాలని వైసీపీకి మద్దతుగా నిలిచారు. అలాగే, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వెంటనే …
Read More »ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కొత్త తరహా మోసం..!
శాసన సభ్యురాలు ఉప్పులేటి కల్పన. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందింది.. రెండేళ్ల కిందట అధికార టీడీపీ పార్టీలోకి ఫిరాయించారు. తన నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ యువత ఉపాధి కోసం నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్న వాహనాలపై ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కన్నేశారు. అయితే, మువ్వ గ్రామానికి చెందిన దగాని క్రాంతి …
Read More »ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు వీరే
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు నేడు.అయన ఇవాళ 42వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ జన్మదినం వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అభిమానులు, సెలబ్రిటీ లు టీఆర్‌ఎస్ నాయకులు ఆయనకు ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ.. మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు చెప్తూ.. రీట్వీట్ చేస్తున్నారు. ఆదివారం …
Read More »ప్రత్యేక హోదా కోసం .. వైసీపీ కార్యకర్త బలి..!
ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు ఏపీ వ్యాప్తంగా ప్రశాంతంగా జరుగుతున్న రాష్ట్ర బంద్‌లో ఓ దుర్ఘటన చోటు చేసుకుంది. కాగా, ప్రత్యేక హోదా కోసం పోరాటంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా బుట్టాయగూండెంలో జరిగిన బంద్‌లో వైసీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజుతోపాటు బుట్టాయగూడెం పార్టీ కార్యకర్త కాకి …
Read More »నిన్నటి జగన్ పాదయాత్రలో ఎవరూ చూడని దృశ్యం..!
ప్రజల సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, జగన్ చేస్తున్న పాదయాత్ర ఇప్పటి వరకు ఏపీలోని తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో కొసాగుతోంది. తమ సమస్యలను తెలుసుకుంటూ.. వాటికి పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ జగన్ చేస్తున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం …
Read More »20 మంది యువతులతో డ్యాన్స్ షో..!
హైదరాబాద్ పాతబస్తీలో కొత్తగా మరో మస్తీ కల్చర్ బయటపడింది. ఓ ఫంక్షన్ హాల్లో విదేశీ యువతలతో బెల్లీ డ్యాన్స్ నిర్వహించారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ అశ్లీల నృత్యాలతో చిందులేశారు. ఇప్పుడు అదే, దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ తంతు కాస్తా ఖాకీల కంట పడింది. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. ఎంట్రీ ఇచ్చారు. అక్కడ జరుగుతున్న తంతంగం చూసి ఖాకీలే షాకయ్యారు. బెల్లీ డ్యాన్స్‌తో లొల్లి చేసిన వారిని, నోట్లను …
Read More »వైసీపీ ప్రత్యేక హోదా ఉద్యమంపై టీడీపీ సర్కార్ ఉక్కుపాదం..!
ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ ఏపీ వ్యాప్తంగా బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. మరో పక్క వైఎస్ఆర్‌సీపీ నేతలను, నాయకులను, కార్యకర్తలను చంద్రబాబు సర్కార్ తన అధికార బలంతో పోలీసులను ఉపయోగించి అరెస్టులు చేసి తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కూడా కొంత వివాదాలకు తావిచ్చేలా కనిపిస్తోంది. …
Read More »హైదరాబాద్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. ఆగస్టు 5న సంగారెడ్డి జిల్లా కందిలో గల ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహించబోయే 7వ స్నాతకోత్సవంలో పాల్గొనే నిమిత్తం ఆయన తెలంగాణకు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా అన్ని శాఖలు తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్ల పై సోమవారం సచివాలయం లో వివిధ శాఖల అధికారుల …
Read More »ఎమ్మెల్యే రోజా చేసిన పని తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు..!
చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా నిరంతరం సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. ఆ క్రమంలోనే మరో సారి తన సమానవతా హృదయాన్ని చాటుకున్నారు ఎమ్మెల్యే రోజా. ఏ ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న తమను ఆదుకోవాలని వచ్చిన నిరు పేదలకు.. ఎమ్మెల్యే రోజా ఉపాధిమార్గం చూపించారు. కాగా, ఇవాళ ఐదు మంది నిరుపేదలకు చిరు వ్యాపారం పెట్టుకునేలా ఐదు చెక్క …
Read More »పాదయాత్ర చేస్తున్న జగన్‌కు మద్దతుగా…!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 219వ రోజు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోకవర్గంలో కొనసాగుతోంది. ప్రజా సమస్యలపై జగన్ చేస్తున్న పాదయాత్రకు జనం వేలాదిగా తరలి వస్తున్నారు. టీడీపీ పాలనలో గత నాలుగేళ్ల నుంచి తాము పడుతున్న కష్టాలను జననేతకు చెబుతున్నారు. చంద్రబాబు సర్కార్ తమపై వివక్ష చూపుతుందని కాకినాడకు చెందిన ముస్లింలు వైఎస్ …
Read More »