ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం పెరవల్లి గ్రామానికి చెందిన షేక్ అలీ కుటుంబం ఇవాళ కలిసింది. అయితే, ఒక్క ప్రమాదం బాధితుడి జాతకాన్నే కాదు.. కుటుంబ తలరాతనే మార్చేస్తుంది. ప్రమాదంలో గాయపడి జీవితాంతం వికలాంగుడిగా ఉండేటటువంటి వారి పరిస్థితి గురించి ఇక …
Read More »కర్నూల్ పర్యటనలో నారా లోకేష్ దెబ్బకు..వైసీపీలోకి టీజీ వెంకటేష్..!
కర్నూల్ జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ తరపున కర్నూలు ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఈనేపథ్యంలో ఒక్కసారిగా జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. దీంతో ఆ రెండు స్థానాలకు టికెట్లు ఆశిస్తున్న వారిలో అసంతృప్తి రేగింది. మంత్రి నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి కర్నూలు శాసనసభ స్థానానికి ఎస్వీ మోహన్ రెడ్డి, …
Read More »ఏపీలో రానున్న ఎన్నికల్లో 2004 ఎన్నికల ఫలితాలే -తేల్చేసిన బాబు ఆస్థాన మీడియా..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి చెందిన నేతలకంటే..కార్యకర్తల కంటే సర్వేలను..తన అస్థాన మీడియాను నమ్ముతాడంటే అతిశ్యయోక్తి కాదేమో.అంతగా ఆయన సర్వేలను ,పచ్చ మీడియాను నమ్ముతారు..తాజాగా తన ఆస్థాన మీడియాకు చెందిన ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ నిర్వహించిన సర్వే బాబు గుండెల్లో రైళ్ళను పరుగెట్టిస్తుంది.గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన,బీజేపీ పార్టీలతో కూటమీగా ఏర్పడి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ …
Read More »నల్లగొండ జిల్లా ప్రజలకు మంత్రి కేటీఆర్ శుభవార్త
నల్లగొండ జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త తెలిపారు.జిల్లాలోని నకిరేకల్‌లో ఆహారశుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు .ఈ రోజు హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్లో నకిరేకల్ పట్టణానికి చెందిన పలు పార్టీల నేతలు, కార్యకర్తలు ప్రస్తుత అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వీరందరికి మంత్రి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. …
Read More »ఈఓడీబీలో మన సత్తా..తెలంగాణకు రెండో స్థానం
అంతర్జాతీయ పెట్టుబడులు, వ్యాపార అనుకూల వాతావరణం కోసం అమలు చేస్తున్న విధానాలను ప్రామాణికంగా తీసుకొని ప్రపంచ బ్యాంక్ ఏటా ప్రకటిస్తున్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’(ఈఓడీబీ) ర్యాంకుల్లో తెలంగాణ దూసుకుపోతోంది. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గతేడాది 13వ ర్యాంక్‌ను దక్కించుకొన్న తెలంగాణ.. అనంతరం సైతం తన ముద్రను చాటుకుంటూ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. తాజాగా నంబర్ టూ స్థానంలో తెలంగాణ నిలిచింది. సంస్కరణల అమలులో తెలంగాణ రాష్ట్రం …
Read More »ఐటీ పరిశ్రమ అభివృద్ధికి మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం
ఐటీ పరిశ్రమ అభివృద్ధి విషయంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈరోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు. నగరంలో నలు దిశాల ఐటీ విస్తరణ, భవిష్యత్తు వ్యూహంపైన ఈ రోజు విస్తృతస్థాయి సమీక్షా సమావేశాన్ని మంత్రి నిర్వహించారు. నగరంలో ఐటీ పరిశ్రమను నలుదిశాల విస్తరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఐటి శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. ప్రస్తుతం …
Read More »2019లో జగనే సీఎo..!
సూర్యుడు తూరుపునే ఉదయిస్తాడు అన్ని ఎంత సత్యమో.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారన్నది కూడా అంతే సత్యమని ఆ పార్టీ కురపాం నియోజకవర్గం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. కాగా, సోమవారం విజయనగరం జిల్లాలో జరిగిన చెరుకు రైతుల ధర్నాలో ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కార్ చెరుకు రైతులకు చేస్తున్న అన్యాయాలపై ప్రశ్నించారు. …
Read More »టీడీపీ భయంతోనే కర్నూలులో ఎంపీగా బుట్టా రేణుకను ..ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డిని పోటికి
వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయింపుదారులే కర్నూలు నుంచి ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు పోటీ చేస్తారని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించడం, వారిని గెలిపించాలని పార్టీ నేతలను కోరడం సిగ్గుచేటని వైసీపీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు బీవై రామయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలో సొంత నాయకత్వంపై నేతలు నమ్మకం కోల్పోయారని అన్నారు. మంగళవారం కర్నూలు జిల్లాలోని పార్టీ కార్యాలయంలో రామయ్య మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైసీపీ …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలోకి కొండ్రు మురళీ, కిల్లి కృపారాణి..!
ఏపీలో చంద్రబాబు సర్కార్ గడువు ముస్తున్న తరుణంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార పార్టీ టీడీపీకి చెందిన పలువురు నేతలతోపాటు ప్రతిపక్ష పార్టీల సీనియర్ నేతలు కూడా త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో ఏ పార్టీ బలమెంత..? ఏ పార్లమెంట్ స్థానంనుంచి పోటీ చేస్తే ఎంపీగా గెలుస్తాము..? ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తే ఎమ్మెల్యేగా గెలుస్తాము..? తమ అనుచరవర్గం ఎలా ఉంది..? …
Read More »మరో సారి కిందపడబోయిన జగన్..! అంతలోనే..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాగా, వైఎస్ జగన్ ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేస్తున్న పాదయాత్ర ఇప్పటి వరకు తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని.. ప్రస్తుతం తూర్పు గోదావరిలో 210వ రోజు కొనసాగుతోంది. తమ సమస్యలను తెలుసుకునే క్రమంలో పాదయాత్ర చేస్తున్నజగన్ వెంట తాము కూడా అంటూ …
Read More »