ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త. జగన్‌పై సీబీఐ, ఈడీ కేసులన్నీ క్లోజ్, అవును మీరు చదివింది నిజమే. వైఎస్ జగన్‌పై గత ప్రభుత్వాలు కుట్రపూరితంగా పెట్టిన కేసులన్నీ త్వరలో క్లోజ్ కానున్నాయి. అంతేకాక, వైఎస్ జగన్ నిర్దోషిగా బయటపడనున్నారు. అయితే, ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవం …
Read More »ఈ బాలుడి చేసిన పనికి షాక్ అయిన జగన్..!!
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇడుపులపాయ నుంచి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజాదారణతో విజయవంతంగా నిరంతరాయంగా కొనసాగుతోంది. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలతో మమేకమై, వారి సమస్యలను తెలుసుకుంటూ.. సమస్యల పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ తన ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్. వృద్ధులు అయితే, తమకు పింఛన్ అందక రోజుకు కనీసం ఒక్క పూటైనా …
Read More »అచ్ఛం.. అమ్మ ఒడిలో ఉన్నట్టే..!!
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇడుపులపాయ నుంచి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజాదారణతో విజయవంతంగా నిరంతరాయంగా కొనసాగుతోంది. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలతో మమేకమై, వారి సమస్యలను తెలుసుకుంటూ.. సమస్యల పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ తన ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్. వృద్ధులు అయితే, తమకు పింఛన్ అందక రోజుకు కనీసం ఒక్క పూటైనా తినేందుకు తిండి లేకుందని, …
Read More »ADR నివేదికలో కళ్లు బయర్లు కమ్మే వాస్తవాలు..!!
ఆయన వస్తే బాగుంటుంది.. ఆయన వస్తేనే ఆడ పిల్లలకు రక్షణ ఉంటుంది.. అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు ప్రచారం చేయించుకున్న విషయం తెలిసిందే. తీరా ఆయన వచ్చాక ఏపీలో ఆడ పిల్ల పట్ట పగలు బయటకు వెళితే ఇంటికి క్షేమంగా వస్తుందన్న నమ్మకం లేకుండా పోయింది. కేవలం సామాన్య మహిళల మీదే కాదు.. ప్రభుత్వ మహిలా అధికారిణుల నుంచి మహిళా రాజకీయ వేత్తలకు కూడా లైంగిక వేధింపులు, …
Read More »టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి కన్నుమూత
ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన నేత ,మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోదరుడు ఆనం వివేకానందరెడ్డి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1950, డిసెంబర్ 25న ఆనం వివేకా జన్మించారు. నెల్లూరు జిల్లాలో రాజకీయనాయకుడిగా ఆనం వివేకా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఆనం వివేకా …
Read More »రాష్ట్ర భవిష్యత్తుకు ఈ ప్లీనరీ బంగారు బాటలు వేయబోతుంది..మంత్రి నాయిని
ఈ నెల 27న జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీకి ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కొంపల్లిలోని జీబీఆర్ కల్చరల్ సొసైటీలో జరుగుతున్న ప్లీనరీ ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పరిశీలించారు. వాలంటీర్లకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.ఏప్రిల్ 27వ తేదీన హైదరాబాద్ లోని జలదృశ్యంలో కేసీఆర్ నాయకత్వాన తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు అయిందని హోంమంత్రి నాయిని …
Read More »జగిత్యాల ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్,ఎంపీ కవిత జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వట్టివాగుపై రూ.5.83 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత డబుల్ బెడ్ రూం ఇళ్ల పైలాన్ ను ఆవిష్కరించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అక్కడే ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహనసదస్సులో పాల్గొని మంత్రి కేటీఆర్ ప్రసగించారు. …
Read More »రేవంత్ రెడ్డికి ఉహించని షాక్ ఇచ్చిన రాహుల్ గాంధీ
తెలంగాణ ప్రభుత్వంపై దురుద్దేవపూర్వక శత్రుత్వం పెంచుకున్న కొడంగల్ ఎమ్మెల్యేకు షాకుల పరంపర కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ కంటే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌లో చేరడం ద్వారా మరింత ఎదురుదాడి చేయాలని రేవంత్ భావిస్తే…ఆయనకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇస్తోంది, అవమానాల పాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. తాజాగా ఆయనకు జరిగిన అవమానం..పాదయాత్రకు బ్రేకులు వేయడం. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇంతలో …
Read More »తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల ప్రశంసల జల్లు
సబ్బండ వర్గాల సంక్షేమం, అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం ఇందుకోసం అనేక వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అలా మన సర్కారు చేస్తున్న పనిని బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు అభినందించారు. హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఏఎంసీ బ్లాక్, మెడిసిన్ డిస్పెన్సరీ, లైబ్రరీ భవనం, ఆడిటోరియంలను …
Read More »గొంతులో ప్రాణం ఉన్నంత వరకు జగన్‌ను వదిలి పెట్టను..!!
నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ జగన్ వెంటే ఉంటా.. ఆయనే మా నాయకుడు.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చేందుకు నా శాయశక్తులా కృషి చేస్తానంటూ గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. కాగా, ఇవాళ కృష్ణా జిల్లా గన్నవరంలో వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రను కొనసాగించారు. ప్రజా …
Read More »