భారతదేశంలో ఒక పోరాట యోధులుగా ఏ ప్రతిపక్షం చేయలేని ఎన్నో ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసిన ఘనత జగన్‌కు దక్కుతంది. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని కుతంత్రాలు, కుయుక్తులు పన్నినా వాటిని వైఎస్ జగన్ తిప్పికొడుతూ టీడీపీకి చెమటలు పట్టిస్తున్నాడు. అంతేగాక దేశంలోనే కళంకిత సీఎంగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు. అందర్నీ ఆర్థిక నేరస్తులు అంటున్న ఆయన తనపై ఉన్న అభియోగాలపై సీబీఐ విచారణ చేయించుకునే దమ్ముందా..అని వైసీపీ కర్నూలు పార్లమెంటరీ …
Read More »” ఏప్రిల్ పూల్ కాదు..ఏప్రిల్ కూల్ ” మంత్రి హరీష్
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇవాళ సిద్ధిపేట జిల్లలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా సిద్దిపేట స్టేడియాంలో రూ.1.80కోట్లతో ఏర్పాటు చేయనున్న ప్లడ్ లైట్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.రేపు ఏప్రిల్ ఫస్ట్ నాడు అందరూ ఏప్రిల్ పూల్ గా పరిగణించి అందరూ ఏప్రిల్ ఫుల్ అంటారు.. కానీ మంత్రి హరీష్ రావు గారు ” ఏప్రిల్ ఫుల్ కాదు.ఏప్రిల్ కూల్ ” …
Read More »దైవ సన్నిధిలో ఈ ఘటనలు దేనికి సంకేతం..??
నాడు గోదావరి పుష్కరాల్లో 35 మంది మృతి, నేడు ఒంటిమిట్టలో అట్టహాసంగా జరగాల్సిన రాములోరి కల్యాణంలో నలుగురు మృతి, దేనికి సంకేతం అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా ఎంతో ఆర్భాటంతో, అన్ని సౌకర్యాలు కల్పించామంటూ ప్రచారం చేసిన చంద్రబాబు సర్కార్ తీరా 35 మంది ప్రాణాలను బలిగొంది. ఇప్పుడు అదే సీన్ వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్టలోనూ చోటు చేసుకుంది. …
Read More »ఏప్రిల్ 10వ తేదీ టీడీపీకి షాక్..వంగవీటి రాధ..కొడాలి నాని ఆధ్వర్యంలో..వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో నిలిచిపోయేలా ఏపీ ప్రతిసక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రతీ ఒక్కరిని పలుకరిస్తూ, సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషిస్తున్నారు వైఎస్ జగన్. దీంతో వైఎస్ జగన్‌కు ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతోందని, 2019లో వైసీపీ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమనే సంకేతాలను ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేగాక పాదయాత్ర మొదలు నుండి అక్కడక్కడ టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు …
Read More »గజ దొంగలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్..!!
వైఎస్ జగన్ ఓ దొంగ, కాదు.. కాదు.. ఓ పెద్ద గజ దొంగ, అది కూడా కాదు.. గజదొంగలలకే జగన్ ఓ బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఏపీ జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమ సంచలన అన్నారు. కాగా, శుక్రవారం మంత్రి దేనేని ఉమ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా సాధన …
Read More »పరిటాల వారింట మరో పెళ్లి సందడి
ఏపీ మంత్రి పరిటాల సునీత ఇంట మళ్లీ పెళ్లి బాజాలు మోగనున్నాయి. పరిటాల రవి-సునిత తనయుడు పరిటాల శ్రీరామ్ జరిగిన ఆరునెలలకు వారి ఇంట్లో మళ్లీ వివాహ సందడి మొదలైంది. పరిటాల దంపతుల కుమార్తె స్నేహలత నిశ్చితార్థం ఆమె మేనబావ హర్ష వడ్లమూడి మార్చి 29న జరిగింది. పరిటాల రవి సోదరి అయిన శైలజ కుమారుడు హర్ష. పరిటాల కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం శైలజ కుమారుడితో తన కూతురు …
Read More »టీడీపీకి బిగ్ షాక్ : వైసీపీలోకి కమ్మ సామాజిక వర్గ నేత..!!
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులతోపాటు, దేశ రాజకీయ నాయకుల నోళ్లలో నానుతున్న పేరు ఇది. వైస్ఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా ప్రజలకు మరింత దగ్గరైన వ్యక్తుల్లో ఒకరంటూ రాజకీయ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు. అయితే, వైఎస్ జగన్ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఏ రాజకీయ నాయకుడు చేయని సాహసం చేశారనేది …
Read More »జగన్ పై వర్ల రామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పై టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన వర్ల రామయ్య జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని, అవి తనను చాలా బాధించాయని చెప్పారు. వైఎస్ జగన్ ఏ సామాన్యుడు కూడా వినని, అనని మాటలను …
Read More »ఆళ్లగడ్డలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా..అఖిల ప్రియకు షాకిచ్చిన టీడీపీ నేత
ఏపీలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అధికార టీడీపీ పార్టీలో ఎన్నికలకు ముందే ముసలం మొదలైంది.స్థానిక నియోజక వర్గ ఎమ్మెల్యే ,మంత్రి భూమా అఖిల ప్రియ ,మాజీ ఆర్ఐసీ చైర్మన్ ,టీడీపీ నాయకుడు ,దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ముఖ్య అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. భూమా కుటుంబానికి సన్నిహితుడిగా ఉంటూ వస్తున్న ఎవి సుబ్బారెడ్డి కి, అఖిలప్రియకు మద్య తగాదా ముదిరింది. సుబ్బారెడ్డి మాట్లాడుతూ …
Read More »త్వరలోనే జైలుకు..!!
అవును, సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జైలు తప్పదా..? అన్న ప్రశ్నకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఖచ్చితంగా అమలైతే సీఎం చంద్రబాబు నాయుడు జైలుకెళ్లడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే, ఇంతకీ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆ తీర్పేమిటి..? రాజకీయ విశ్లేషకులు చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమంటూ ఖచ్చితం అని ఎందుకు చెబుతున్నారు..? ఓ సారి అసలు విషయంపై ఓ లుక్కేద్దాం..!! …
Read More »