Home / POLITICS (page 483)

POLITICS

ఏపీలో న‌గ‌దు కొర‌త‌పై క‌ళ్లు బ‌య‌ర్లు క‌మ్మే వాస్త‌వాలు మీ కోసం..!!

న‌వంబ‌ర్ 8 2016, ఈ తేదీ ప్ర‌తి ఒక్క సామాన్యుడికి గుర్తుండే ఉంటుంది. ఆ రోజున కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం సామాన్యుల‌ను ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డేలా చేసింది. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ కుదేలైంది. ఆ తేదీ నుంచే ప్ర‌తీ సామాన్యుడు వారి జీవిత కాలంలో దాదాపు మూడు నెల‌ల‌పాటు ప్ర‌తీ రోజు బ్యాంకుల చుట్టూ తిరుగాల్సి వ‌చ్చింది. ఆ ప‌రిస్థితి నుంచి తేరుకోవ‌డానికి సామాన్యుల‌కు మూడు నెల‌లు ప‌ట్టింది. …

Read More »

కల్యాణలక్ష్మి సాయాన్ని పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం

జనం మెచ్చిన పథకం కళ్యాణ లక్ష్మి ,షాదీముబారక్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ..పేదరికం మనుషులను అనేక రకాలుగా వేధిస్తుందని  అన్నారు.ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు కాకుండా చాలా మంది యువతులు అలాగే ఉండిపోతున్నారని ఆయన చెప్పారు. see also :సీనియర్ నటి శ్రీదేవిది హత్యే ..! see also :హాట్సాఫ్ హరీష్ రావు..!! పేద ఆడబిడ్డల పెళ్ళికి ఆర్ధికంగా అండగా నిలవనే ఉద్దేశంతోనే కల్యాణలక్ష్మీ పథకం ప్రవేశపెట్టాం …

Read More »

ప్ర‌త్యేక హోదా సాధించే స‌త్తా ఒక్క జ‌గ‌న్‌కే ఉంది..!!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉంటూ వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం నిరంత‌రం పోరాటాలు చేస్తూనే, అధికారంలోకి వ‌స్తే స‌మ‌స్య‌ల‌ను ఎలా ప‌రిష్క‌రించాలో నిరంత‌ర ఆలోచిస్తున్న వైఎస్ జ‌గ‌న్ అని, అలాంటి ప్ర‌జాదార‌ణ క‌లిగిన వ్య‌క్తి వ‌చ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కాకపోతే జీవితంలో పంచాంగం చెప్పడం మానేస్తామని 40 మంది పండితులు కంఠాప‌థంగా చెప్పారు. కాగా, ఆదివారం శ్రీ …

Read More »

జగన్ సీఎం అవ్వడం ఖాయం..!!

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ,టీడీపీ పార్టీల మధ్య ఉన్న ఓట్ల తేడా కేవలం ఐదు లక్షలు మాత్రం.కేవలం రెండు అంటే రెండు శాతం ఓట్ల తేడాతో వైసీపీ అధికారాన్ని దూరం చేసుకోగా..టీడీపీ అధికారాన్ని దక్కించుకుంది.అయితే ఇదే అంశం మీద ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజ్ మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ,పవన్ కళ్యాణ్ …

Read More »

బుల్లితెర‌కెక్కనున్న చంద్ర‌బాబు అవినీతి భాగోతం..!!

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు త‌న 40 ఏళ్ల రాజ‌కీయ చ‌రిత్ర అవినీతి భాగోతం త్వ‌ర‌లో బుల్లితెర‌కెక్క‌నుందా..? అందులో చంద్ర‌బాబు పాత్ర, నారా లోకేష్ పాత్ర‌లు ఎవ‌రు పోషిస్తారు. చంద్ర‌బాబు హ‌త్య‌లు చేయించారంటూ గ‌తంలో వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌ను ఎలా చూపిస్తారు..? నాడు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని హైద‌రాబాద్ నిర్మాణంలో జ‌రిగిన అవినీతి ఎంత‌..? నేడు న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంలో చంద్ర‌బాబు వాటా ఎంత..? …

Read More »

హాట్సాఫ్ హరీష్ రావు..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్ మేనల్లుడు,రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు పని రాక్షసుడు అని మరోసారి తెలిపోయింది.ఉగాది పండుగ పూట కూడా అర్ధరాత్రి ప్రాజెక్టుల వెంటే తిరుగుతూ అధికారులకు సూచనలు ,సలహాలు ఇస్తూ గడిపారు. ఎలాంటి హంగూ.. ఆర్భాటాలు లేకుండా.. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా..ఆదివారం రాత్రి కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఆకస్మికంగా సందర్శించారు.పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బరాజ్ వద్దకు చేరుకొని నిర్మాణ పనులను పరిశీలించి, …

Read More »

జగన్ ప్రజాసంకల్పయాత్ర..115వ రోజు షెడ్యూల్ ఇదే

వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజసంకల్ప యాత్రకు ఏపీ ప్రజలనుండి మంచి స్పందన లబిస్తుంది.జగన్ చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర 115వ రోజుకి చేరుకుంది.ప్రస్తుతం ప్రజసంకల్ప యాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది.రేపు ( సోమవారం )ఉదయం జగన్ ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమానులో నుండి ప్రజసంకల్ప యాత్రను ప్రారంబిస్తాడు.కొమ్మూరులో మానవహారంలో వైఎస్ జగన్ పాల్గొన్న అనంతరం వైఎస్ జగన్ అక్కడే భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కొమ్మూరు, నాగులపాడు మీదుగా కొనసాగిన …

Read More »

జ‌గ‌న్ కేసుల‌ గురించి సంచ‌ల‌న విష‌యాలు చెప్పిన సీబీఐ రిటైర్డ్ ఎస్పీ..!!

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు వైసీపీ శ్రేణులకు, ఆ పార్టీ అభిమానులను ఉగాది పండుగ సంద‌ర్భంగా సీబీఐ చెప్పిన శుభ‌వార్తే అని చెప్పుకోవాలి. అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ లకు చెందిన మాజీ ఎమ్మెల్యే శంకర్రావు, దివంగత మాజీ ఎంపీ ఎర్రన్నాయుడు ప్రస్తుత నవ్యాంధ్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు …

Read More »

కుక్క‌లు, న‌క్క‌లు క‌న్న‌ట్టు పిల్ల‌ల్ని క‌ని..! చ్ఛి..చ్ఛీ..!!

ఉగాది పండుగ ప‌ర్వ‌దినాన జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌తోపాటు, ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో స‌హా అంద‌ర్నీ ఏకిపారేస్తూ సుహ సందీపిక అనే మ‌హిళ సోష‌ల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. సోస‌ల్ మీడియాలో ఆ వీడియో అంత‌లా వైర‌ల్ అవ‌డానికి కార‌ణాలు లేక‌పోలేదు మ‌రీ. సుహ సందీపిక ఆ వీడియోలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై సంచ‌ల‌న …

Read More »

చంద్ర‌బాబు ఊహించ‌ని ప‌రిణామం..! నారా లోకేష్‌కు జైలు క‌న్ఫాం..!!

చంద్ర‌బాబు ఊహించ‌ని ప‌రిణామం..! ఈ దెబ్బ‌తో లోకేష్ జైలుకే..!! అవును, ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు ఊహించ‌ని రీతిలో.. త‌న త‌నయుడు నారా లోకేష్ జైలుకు వెళ్ల‌నున్నాడు. అయితే, నారా లోకేష్ ప్ర‌త్యక్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా దొడ్డిదారిన మంత్రి ప‌ద‌విని సొంతం చేసుకున్నాడు.. అంతేకాదు. మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన‌ప్ప‌ట్నుంచి అటు పంచాయ‌తీ రాజ్ శాఖ నుంచీ.. ఇటు ఐటీశాఖలో భారీ అవినీతికి పాల్ప‌డ్డాడు.. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat